Tag Archives: స్తోత్రములు (Stotrams)

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్ (Sri Subrahmanya Bhujanga Prayata Stotram)

****** శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్ (Sri Sankara Bhagavatpada krithi Sri Subrahmanya Bhujanga Prayata Stotram) ******

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్ (Sri Subrahmanya Bhujanga Prayata Stotram)

భజేఽహం కుమారం భవానీ కుమారం – గలోల్లాసిహారం నమస్కృద్విహారమ్ ।
రిపుస్తోమసారం నృసింహావతారం – సదానిర్వికారం గుహం నిర్విచారమ్

bhajēఽhaṁ kumāraṁ bhavānī kumāraṁ – galōllāsihāraṁ namaskr̥dvihāram।
ripustōmasāraṁ nr̥sinhāvatāraṁ – sadānirvikāraṁ guhaṁ nirvichāram    || 1 ||

నమామీశపుత్రం జపాశోణ గాత్రం – సురారాతిశత్రుం రవీన్ద్వగ్నినేత్రమ్ ।
మహాబర్హిపత్రం శివాస్యాబ్జమిత్రం – ప్రభాసత్కళత్రం పురాణం పవిత్రమ్

namāmīśaputraṁ japāśōṇa gātraṁ – surārātiśatruṁ ravīndvagninētram।
mahābar’hipatraṁ śivāsyābjamitraṁ – prabhāsatkaḷatraṁ purāṇaṁ pavitram    || 2 ||

అనేకార్కకోటి ప్రభావజ్వలన్తం – మనోహారి మాణిక్య భూషోజ్జ్వలన్తమ్ ।
శ్రితానామభీష్టం సుశాన్తం నితాన్తం – భజే షణ్ముఖం తం శరచ్చన్ద్రకాన్తమ్

Anēkārkakōṭi prabhāvajvalantaṁ – manōhāri māṇikya bhūṣōjjvalantam।
śritānāmabhīṣṭaṁ suśāntaṁ nitāntaṁ – bhajē ṣaṇmukhaṁ taṁ śaracchhandrakāntam  || 3 ||

కృపావారి కల్లోలభాస్వత్కటాక్షం – విరాజన్ మనోహారి శోణాంబుజాక్షమ్ ।
ప్రయోగప్రదానప్రవాహైకదక్షం – భజే కాన్తికాన్తామ్బరస్తోమరక్షమ్

kr̥pāvāri kallōlabhāsvatkaṭākṣaṁ – virājan manōhāri śōṇāmbujākṣam।
prayōgapradānapravāhaikadakṣaṁ – bhajē kāntikāntāmbarastōmarakṣam    || 4 ||

సుకస్తూరికాబిన్దుభాస్వల్లలాటం – దయాపూర్ణచిత్తం మహాదేవపుత్రమ్ ।
రవీన్దూల్లసద్రత్నరాజత్కిరీటం – భజే క్రీడితాకాశ గఙ్గాసుకూటమ్

sukastūrikābindubhāsvallalāṭaṁ – dayāpūrṇachittaṁ mahādēvaputram।
ravīndūllasadratnarājatkirīṭaṁ – bhajē krīḍitākāśa gaṅgāsukūṭam    || 5 ||

సుకున్దప్రసూనావలీశోభితాన్తం – శరత్పూర్ణచన్ద్రస్య షట్కాన్తికాన్తమ్ ।
శిరీషప్రసూనాభిరామం భవన్తం – భజే దేవసేనాపతిం వల్లభం తమ్

Sukundaprasūnāvalīśōbhitāntaṁ – śaratpūrṇachandrasya ṣaṭkāntikāntam।
śirīṣaprasūnābhirāmaṁ bhavantaṁ – bhajē dēvasēnāpatiṁ vallabhaṁ tam    || 6 ||

సులావణ్యసత్సూర్యకోటిప్రకాశం – ప్రభుం తారకారిం ద్విషడ్బాహుమీశమ్ ।
నిజార్కప్రభాదీప్యమానాఖిలేశం – భజే పార్వతీప్రాణపుత్రం సుకేశమ్

sulāvaṇyasatsūryakōṭiprakāśaṁ – prabhuṁ tārakāriṁ dviṣaḍbāhumīśam।
nijārkaprabhādīpyamānākhilēśaṁ – bhajē pārvatīprāṇaputraṁ sukēśam    || 7 ||

అజం సర్వలోకప్రియం లోకనాథం – గుహం శూరపద్మాదిదంభోలిధారమ్ ।
సుబాహుం సునాసాపుటం సచ్చరిత్రం – భజే కార్తికేయం సదా బాహులేయమ్

ajaṁ sarvalōkapriyaṁ lōkanāthaṁ – guhaṁ śūrapadmādidambhōlidhāram।
subāhuṁ sunāsāpuṭaṁ sacchharitraṁ – bhajē kārtikēyaṁ sadā bāhulēyam    || 8 ||

శరారణ్యసంభూతమిన్ద్రాదివన్ద్యం – ద్విషడ్బాహుసంఖ్యాయుధశ్రేణిరమ్యమ్ ।
మరుత్సారథిం కుక్కుటేశం సుకేతుం – భజే యోగిహృత్పద్మమధ్యాధివాసమ్

Śarāraṇyasambhūtamindrādivandyaṁ – dviṣaḍbāhusaṅkhyāyudhaśrēṇiramyam।
marutsārathiṁ kukkuṭēśaṁ sukētuṁ – bhajē yōgihr̥tpadmamadhyādhivāsam    || 9 ||

విరిఞ్చీన్ద్రవల్లీశదేవేశముఖ్యం – ప్రశస్తామరస్తోమసంస్తూయమానమ్ ।
దిశత్వం దయాలో శ్రియం నిశ్చలాం మే – వినా త్వాం గతిః కా ప్రభో మే ప్రసీద

viriñchīndravallīśadēvēśamukhyaṁ – praśastāmarastōmasanstūyamānam।
diśatvaṁ dayālō śriyaṁ niśchalāṁ mē – vinā tvāṁ gatiḥ kā prabhō mē prasīda  || 10 ||

పదాంభోజసేవా సమాయాతబృన్దా – రక్తశ్రేణికోటీరభాస్వల్లలాటమ్ ।
కలత్రోల్లసత్పార్శ్వయుగ్మం వరేణ్యం – భజే దేవమాద్యం త్వహీనప్రభావమ్

padāmbhōjasēvā samāyātabr̥ndā – raktaśrēṇikōṭīrabhāsvallalāṭam।
kalatrōllasatpārśvayugmaṁ varēṇyaṁ – bhajē dēvamādyaṁ tvahīnaprabhāvam    || 11 ||

భవాంభోధిమధ్యే తరఙ్గే పతన్తం – ప్రభో మాం సదా పూర్ణదృష్ట్యా సమీక్ష్య ।
భవద్భక్తినావోద్ధర త్వం దయాలో – సుగత్యన్తరం నాస్తి దేవ ప్రసీద

Bhavāmbhōdhimadhyē taraṅgē patantaṁ – prabhō māṁ sadā pūrṇadr̥ṣṭyā samīkṣya।
bhavadbhaktināvōd’dhara tvaṁ dayālō – sugatyantaraṁ nāsti dēva prasīda    || 12 ||

గలే రత్నభూషం తనౌ మఞ్జువేషం – కరే జ్ఞానశక్తిం దరస్మేరమాస్యే ।
కటిన్యస్తపాణిం శిఖిస్థం కుమారం – భజేఽహం గుహాదన్యదేవం న మన్యే

galē ratnabhūṣaṁ tanau mañjuvēṣaṁ – karē jñānaśaktiṁ darasmēramāsyē।
kaṭin’yastapāṇiṁ śikhisthaṁ kumāraṁ – bhajēఽhaṁ guhādan’yadēvaṁ na man’yē    || 13 ||

దయాహీనచిత్తం పరద్రోహపాత్రం – సదా పాపశీలం గురోర్భక్తిహీనమ్ ।
అనన్యావలమ్బం భవన్నేత్రపాత్రం – కృపాశీల మాం భో పవిత్రం కురు త్వమ్

dayāhīnachittaṁ paradrōhapātraṁ – sadā pāpaśīlaṁ gurōrbhaktihīnam।
anan’yāvalambaṁ bhavannētrapātraṁ – kr̥pāśīla māṁ bhō pavitraṁ kuru tvam    || 14 ||

మహాసేన గాఙ్గేయ వల్లీసహాయ – ప్రభో తారకారే షడాస్యామరేశ ।
సదా పాయసాన్నప్రదాతర్గుహేతి – స్మరిష్యామి భక్త్యా సదాహం విభో త్వామ్

Mahāsēna gāṅgēya vallīsahāya – prabhō tārakārē ṣaḍāsyāmarēśa।
sadā pāyasānnapradātarguhēti – smariṣyāmi bhaktyā sadāhaṁ vibhō tvām    || 15 ||

ప్రతాపస్య బాహో నమద్వీరబాహో – ప్రభో కార్తికేయేష్టకామప్రదేతి ।
యదా యే పఠన్తే భవన్తం తదైవ – ప్రసన్నస్తు తేషాం బహుశ్రీం దదాసి

pratāpasya bāhō namadvīrabāhō – prabhō kārtikēyēṣṭakāmapradēti।
yadā yē paṭhantē bhavantaṁ tadaiva – prasannastu tēṣāṁ bahuśrīṁ dadāsi    || 16 ||

అపారాతిదారిద్య్రవారాశిమధ్యే – భ్రమన్తం జనగ్రాహపూర్ణే నితాన్తమ్ ।
మహాసేన మాముద్ధర త్వం కటాక్షావలోకేన కిఞ్చిత్ప్రసీద ప్రసీద

apārātidāridyravārāśimadhyē – bhramantaṁ janagrāhapūrṇē nitāntam।
mahāsēna māmud’dhara tvaṁ kaṭākṣāvalōkēna kiñchitprasīda prasīda    || 17 ||

స్థిరాం దేహి భక్తిం భవత్పాదపద్మే – శ్రియం నిశ్చలాం దేహి మహ్యం కుమార ।
గుహం చన్ద్రతారం స్వవంశాభివృద్ధిం – కురు త్వం ప్రభో మే మనః కల్పసాల:

Sthirāṁ dēhi bhaktiṁ bhavatpādapadmē – śriyaṁ niśchalāṁ dēhi mahyaṁ kumāra।
guhaṁ chandratāraṁ svavanśābhivr̥d’dhiṁ – kuru tvaṁ prabhō mē manaḥ kalpasāla:  || 18 ||

నమస్తే నమస్తే మహాశక్తిపాణే – నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ।
నమస్తే నమస్తే కటిన్యస్తపాణే – నమస్తే నమస్తే సదాభీష్టపాణే

Namastē namastē mahāśaktipāṇē – namastē namastē lasadvajrapāṇē।
namastē namastē kaṭin’yastapāṇē – namastē namastē sadābhīṣṭapāṇē    || 19 ||

నమస్తే నమస్తే మహాశక్తిధారిన్ – నమస్తే సురాణాం మహాసౌఖ్యదాయిన్ ।
నమస్తే సదా కుక్కుటేశాఖ్యక త్వం – సమస్తాపరాధం విభో మే క్షమస్వ

namastē namastē mahāśaktidhārin – namastē surāṇāṁ mahāsaukhyadāyin।
namastē sadā kukkuṭēśākhyaka tvaṁ – samastāparādhaṁ vibhō mē kṣamasva    || 20 ||

య ఏకో మునీనాం హృదబ్జాధివాసః – శివాఙ్గం సమారుహ్య సత్పీఠకల్పమ్ ।
విరిఞ్చాయ మన్త్రోపదేశం చకార – ప్రమోదేన సోఽయం తనోతు శ్రియం మే

Ya ēkō munīnāṁ hr̥dabjādhivāsaḥ – śivāṅgaṁ samāruhya satpīṭhakalpam।
viriñchāya mantrōpadēśaṁ chakāra – pramōdēna sōఽyaṁ tanōtu śriyaṁ mē    || 21 ||

యమాహుః పరం వేద శూరేషు ముఖ్యం – సదా యస్య శక్త్యా జగద్బీతభీతమ్ ।
యమాలోక్య దేవాః స్థిరం స్వర్గపాలాః – సదోఙ్కారరూపం చిదానన్దమీడే

yamāhuḥ paraṁ vēda śūrēṣu mukhyaṁ – sadā yasya śaktyā jagadbītabhītam।
yamālōkya dēvāḥ sthiraṁ svargapālāḥ – sadōṅkārarūpaṁ chidānandamīḍē    || 22 ||

గుహస్తోత్రమేతత్ కృతాన్తారిసూనోః – భుజఙ్గప్రయాతేన పద్యేన కాన్తమ్ ।
జనా యే పఠన్తే సదా తే మహాన్తో – మనోవాఞ్ఛితాన్ సర్వకామాన్ లభన్తే

guhastōtramētat kr̥tāntārisūnōḥ – bhujaṅgaprayātēna padyēna kāntam।
janā yē paṭhantē sadā tē mahāntō – manōvāñchhitān sarvakāmān labhantē    || 23 ||

****** ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణమ్ (This is the end of Sri Subrahmanya Bhujanga Prayata Stotram ******

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

****** గమనిక: ******

ప్రవచనము : శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్

ప్రవచన కర్త: ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

సుబ్రహ్మణ్య తత్వానికి స్వరూపం భుజంగ ప్రయాతం. భుజంగ ప్రయాతం అంటే సర్పము వంటి నడక కలిగిన వృత్తం అని అర్థం. సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో ఆరాదించడం పరిపాటి. ఆది శంకర భగవత్పాదులు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆధారంగా వివిధ పురాణాల్లో, ఆగమాల్లో, వివిధ స్తోత్త్రాల్లో నున్న సుబ్రహ్మణ్య వైభవాన్ని సమన్వయిస్తూ సాగేదే ఈ ప్రవచనం.

CD వివరాలకై సంప్రదించండి: WWW.rushipeetham.org

వెల – 50 రూపాయలు మాత్రమే.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (Sri Subrahmanya Ashtakam)

****** శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్ (Śrī śaṅkara bhagavatpāda kr̥ta śrī subrahmaṇya karāvalamba stōtram) ******

హే స్వామినాథ కరుణాకర దీనబంధో – శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మబంధో,
శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

hē svāminātha karuṇākara dīnabandhō – śrīpārvatīśa mukhapaṅkaja padmabandhō,
śrīśādidēvagaṇapūjita pādapadma – vallīsanātha mama dēhi karāvalambam.
   || 1 ||

హే స్వామినాథ! (స్వామిమలై కొండలపై ఉన్న వాడు స్వామినాథుడు) ! కరుణాకరా! దీనబంధో! కలువ వంటి ముఖము కల పార్వతీ దేవి కుమారా! విష్ణువు మొదలగు దేవతలచే పూజించబడిన పద్మముల వంటి పాదములు కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

దేవాదిదేవనుత దేవగణాధినాథ – దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద,
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

dēvādidēvanuta dēvagaṇādhinātha – dēvēndravandya mr̥dupaṅkajaman̄jupāda,
dēvarṣināradamunīndrasugītakīrtē – vallīsanātha mama dēhi karāvalambam.
   || 2 ||

దేవాది దేవుడైన శివునిచే నుతించ బడినవాడా! దేవ గణములకు అధిపతీ! దేవేన్ద్రునిచే పూజించబడిన కలువలవంటి పాదములు కలవాడా! , దేవర్షియైన నారదుడు మొదలైన మునులుచే గానము చేయబడి, నుతించబడిన కీర్తి కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ – భాగ్యప్రదాన పరిపూరితభక్తకామ,
శృత్యాగమ ప్రణవ వాచ్యనిజస్వరూప – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

nityānnadāna niratākhila rōgahārin – bhāgyapradāna paripūritabhaktakāma,
śr̥tyāgama praṇava vāchyanijasvarūpa – vallīsanātha mama dēhi karāvalambam. 
    || 3 ||

ప్రతిదినము అన్నమునిచ్చే వాడా! అన్ని రోగములను హరించే వాడా! భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చే వాడా! వేదములలో చెప్పబడిన ప్రణవమునకు నిజరూపుడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల – చాపాదిశస్త్రపరిమండితదివ్యపాణే,
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీన్ద్ర వాహ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
Kraun̄chāsurēndra parikhaṇḍana śaktiśūla – chāpādiśastraparimaṇḍitadivyapāṇē,
śrīkuṇḍalīśa dhr̥tatuṇḍa śikhīndra vāha – vallīsanātha mama dēhi karāvalambam.
    || 4 ||

క్రౌంచము, రాక్షసుల, దేవేంద్రుని గర్వమును అణచిన వాడా! శక్తి శూలము, పాశము మొదలగు శస్త్రములు శోభతో చేతులయందు కలవాడా! కుండలములు ధరించి, అందమైన మెడ కల నెమలిని అధిరోహించిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

దేవాదిదేవ రథమండల మధ్య మేత్య – దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్,
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

dēvādidēva rathamaṇḍala madhya mētya – dēvēndra pīṭhanagaraṁ dr̥ḍha chāpahastam,
śūraṁ nihatya surakōṭibhirīḍyamāna – vallīsanātha mama dēhi karāvalambam.
   || 5 ||

దేవాది దేవా! రథమండలము మధ్యలో యున్న వాడా! దేవేంద్రుని నగరాన్ని కాపాడిన వాడా! హస్తములతో వేగముగా బాణములు వేయగలవాడా! అసురుడైన శూరుని చంపి దేవతలచే పొగడబడిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

హారాదిరత్నమణియుక్తకిరీటహార – కేయూరకుండలలసత్కవచాభిరామ,
హే వీర తారక జయామరబృందవంద్య – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

hārādiratnamaṇiyuktakirīṭahāra – kēyūrakuṇḍalalasatkavachābhirāma,
hē vīra tāraka jayāmarabr̥ndavandya – vallīsanātha mama dēhi karāvalambam.
   || 6 ||

హారములు, మణులతో పొదగబడిన కిరీటమును ధరించిన వాడా! కేయూరములు, కుండలములు, కవచము ధరించి అందముగా యున్న వాడా! వీరుడా! తారకుని జయించి దేవతల బృందముచే మ్రొక్క బడిన వాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

పంచాక్షరాదిమనుమ౦త్రిత గాంగతోయైః – పంచామృతైః ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రైః,
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

Pan̄chākṣarādimanuma0trita gāṅgatōyaiḥ – pan̄chāmr̥taiḥ pramuditēndra mukhairmunīndraiḥ,
paṭṭābhiṣikta hariyukta parāsanātha – vallīsanātha mama dēhi karāvalambam.
   || 7 ||

పంచాక్షర జపముతో, గంగా నదీ స్నానముతో, పంచామృత స్నానముతో దేవతలు, మునులు కొనియాడి కొలుచు చుండగా దేవేంద్రునిచే సేనాపతిగా అభిషిక్తుడవైన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా – కామాదిరోగ కలుషీకృతదుష్టచిత్తమ్,
సిక్త్వా తు మామవ కళాధర కాంతకాంత్యా – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

śrīkārtikēya karuṇāmr̥tapūrṇadr̥ṣṭyā – kāmādirōga kaluṣīkr̥taduṣṭachittam,
siktvā tu māmava kaḷādhara kāntakāntyā – vallīsanātha mama dēhi karāvalambam.
   || 8 ||

కరుణతో నిండిన పూర్ణమైన చూపులతో కామము, రోగము నాశనము చేసి, కలుషితమైన మనస్సును శుభ్రపరిచే ఓ కార్తికేయ! సకల కళలకు నిధీ! శివుని తేజస్సుతో వెలిగే వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

సుబ్రహ్మణ్యాష్టక౦ పుణ్యం యే పఠ౦తి ద్విజోత్తమాః,
తే సర్వే ముక్తి మాయా౦తి సుబ్రహ్మణ్య ప్రసాదతః.

Subrahmaṇyāṣṭakam puṇyaṁ yē paṭhanti dvijōttamāḥ,
tē sarvē mukti māyānti subrahmaṇya prasādataḥ.       || 9 ||

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి.

Subrahmaṇyāṣṭaka midaṁ prātarut’thāya yaḥ paṭhēt,
kōṭijanmakr̥taṁ pāpaṁ tat‍kṣaṇādēva naśyati.  
    || 10 ||

****** ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (This is the end of Sri Subrahmanya Ashtakam)******

***సుబ్రహ్మణ్యాష్టకమును నిత్యమూ పఠించిన యెడల కోటి జన్మల పాపాలు, రాహుకేతు సర్పదోషము లన్నియు నశి౦పబడును.***

***కరావలంబనమంటే చేయూతని అర్ధం. ***

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (MP3) వినుటకు ఇక్కడ క్లిక్ చేయండి (Please click here to listen the Stotram):

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ (Sri Subrahmanya Ashtakam)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

మల్లవరం సుబ్రహ్మణ్య దేవాలయం నుండి సేకరణ

పార్వతీ హృదయాంభోజ (Parvati Hrdayambhoja)

పార్వతీ హృదయాంభోజ చిత్ర భానో మహాతనో
బ్రహ్మణ్య! బ్రహ్మవిద్గణ్య ! సుబ్రహ్మణ్య సురప్రభో
ప్రారబ్ధదవారసంహార షాణ్మాతుర శివంకర
నమః శరవణోద్భూత ధ్యాయేత్వాం సతతం హృది
శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః

Pārvatī hr̥dayāmbhōja chitra bhānō mahātanō
brahmaṇya! Brahmavidgaṇya! Subrahmaṇya suraprabhō
prārabdhadavārasanhāra ṣāṇmātura śivaṅkara
namaḥ śaravaṇōdbhūta dhyāyētvāṁ satataṁ hr̥di
śrīvallī dēvasēnā samēta subrahmaṇyēśvara svāminē namaḥ

సుబ్రహ్మణ్య సేవా ఫలములు…



        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

పంబన్ స్వామిగళ్ – శ్రీ కుమారస్తవం (Pamban Swamigal – Kumarasthavam)

“పంబన్ గురుదాస స్వామిగళ్”, పంబన్ స్వామిగళ్ అనే పేరుతో ప్రసిద్ధుడు. అతను మహాకవి, శైవ మత గురువు. అతను సుబ్రహ్మణ్య స్వామి మహా భక్తుడు. సుబ్రహ్మణ్య స్వామి పట్ల ఇతని భక్తికి హద్దులు లేవు. అతను సుబ్రహ్మణ్య స్వామి మీద ఎన్నో కీర్తనలు రచించాడు. అందులో ఒకటి కుమారస్తవం.

“Pamban Gurudasa Swamigal”, is known by the name of Pamban Swamigal. He is the Great Saivite Poet. He is one of the greatest devotee of Subrahmanya Swamy. His devotion to Subrahmanya Swamy has knows no bounds. He wrote a number of Keertanas on Subrahmanya Swamy. One of them is Kumarasthavam.

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: పంబన్ స్వామిగళ్ – శ్రీ కుమారస్తవం (Pamban Swamigal – Kumarasthavam)

ఓం షణ్ముఖ పతయే నమో నమః
ఓం షణ్మత పతయే నమో నమః
ఓం షట్-గ్రీవ పతయే నమో నమః
ఓం షట్-క్రీడ పతయే నమో నమః
ఓం షట్కోణ పతయే నమో నమః
ఓం షట్కోశ పతయే నమో నమః
ఓం నవనిధి పతయే నమో నమః
ఓం శుభనిధి పతయే నమో నమః
ఓం నరపతి పతయే నమో నమః
ఓం సురపతి పతయే నమో నమః    || 10 ||
ఓం నటశివ పతయే నమో నమః
ఓం షడక్షర పతయే నమో నమః
ఓం కవిరాజ పతయే నమో నమః
ఓం తపరాజ పతయే నమో నమః
ఓం ఇహపర పతయే నమో నమః
ఓం పుగళ్ముని పతయే నమో నమః
ఓం జయజయ పతయే నమో నమః
ఓం నయనయ పతయే నమో నమః
ఓం మంజుల పతయే నమో నమః
ఓం కుంజరీ పతయే నమో నమః    || 20 ||
ఓం వల్లీ పతయే నమో నమః
ఓం మల్ల పతయే నమో నమః
ఓం అస్త్ర పతయే నమో నమః
ఓం శస్త్ర పతయే నమో నమః
ఓం షష్ఠీ పతయే నమో నమః
ఓం ఇష్టీ పతయే నమో నమః
ఓం అభేద పతయే నమో నమః
ఓం సుభోద పతయే నమో నమః
ఓం వ్యూహ పతయే నమో నమః
ఓం మయూర పతయే నమో నమః    || 30 ||
ఓం భూత పతయే నమో నమః
ఓం వేద పతయే నమో నమః
ఓం పురాణ పతయే నమో నమః
ఓం ప్రాణ పతయే నమో నమః
ఓం భక్త పతయే నమో నమః
ఓం ముక్త పతయే నమో నమః
ఓం అకార పతయే నమో నమః
ఓం ఉకార పతయే నమో నమః
ఓం మకార పతయే నమో నమః
ఓం వికాస పతయే నమో నమః
ఓం ఆది పతయే నమో నమః
ఓం భూతి పతయే నమో నమః
ఓం అమార పతయే నమో నమః
ఓం కుమార పతయే నమో నమః    || 44 ||

Ōṁ ṣaṇmukha patayē namō namaḥ
ōṁ ṣaṇmata patayē namō namaḥ
ōṁ ṣaṭ-grīva patayē namō namaḥ
ōṁ ṣaṭ-krīḍa patayē namō namaḥ
ōṁ ṣaṭkōṇa patayē namō namaḥ
ōṁ ṣaṭkōśa patayē namō namaḥ
ōṁ navanidhi patayē namō namaḥ
ōṁ śubhanidhi patayē namō namaḥ
ōṁ narapati patayē namō namaḥ
ōṁ surapati patayē namō namaḥ    || 10 ||
ōṁ naṭaśiva patayē namō namaḥ
ōṁ ṣaḍakṣara patayē namō namaḥ
ōṁ kavirāja patayē namō namaḥ
ōṁ taparāja patayē namō namaḥ
ōṁ ihapara patayē namō namaḥ
ōṁ pugaḷmuni patayē namō namaḥ
ōṁ jayajaya patayē namō namaḥ
ōṁ nayanaya patayē namō namaḥ
ōṁ man̄jula patayē namō namaḥ
ōṁ kun̄jarī patayē namō namaḥ    || 20 ||
Ōṁ vallī patayē namō namaḥ
ōṁ malla patayē namō namaḥ
ōṁ astra patayē namō namaḥ
ōṁ śastra patayē namō namaḥ
ōṁ ṣaṣṭhī patayē namō namaḥ
ōṁ iṣṭī patayē namō namaḥ
ōṁ abhēda patayē namō namaḥ
ōṁ subhōda patayē namō namaḥ
ōṁ vyūha patayē namō namaḥ
ōṁ mayūra patayē namō namaḥ    || 30 ||
Ōṁ bhūta patayē namō namaḥ
ōṁ vēda patayē namō namaḥ
ōṁ purāṇa patayē namō namaḥ
ōṁ prāṇa patayē namō namaḥ
ōṁ bhakta patayē namō namaḥ
ōṁ mukta patayē namō namaḥ
ōṁ akāra patayē namō namaḥ
ōṁ ukāra patayē namō namaḥ
ōṁ makāra patayē namō namaḥ
ōṁ vikāsa patayē namō namaḥ
ōṁ ādi patayē namō namaḥ
ōṁ bhūti patayē namō namaḥ
ōṁ amāra patayē namō namaḥ
ōṁ kumāra patayē namō namaḥ    || 44 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

www.marvelmurugan.com

శ్రీ స్కందలహరీ – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి (Sri Skanda Lahari – Sri Subrahmanya Trishathi)

శ్రీ స్కందలహరీ – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి (Sri Skanda Lahari – Sri Subrahmanya Trishathi) (Here is the link to Play MP3 from Raaga): శ్రీ స్కందలహరీ – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి (Sri Skanda Lahari – Sri Subrahmanya Trishathi)

శ్రియై భూయాః శ్రీమచ్ఛరవణభస్త్వం శివసుతః
ప్రియప్రాప్త్యై భూయాః ప్రతనగజవక్త్రస్య సహజ |
త్వయి ప్రేమోద్రేకాత్ ప్రకటవచసా స్తోతుమనసా
మయారబ్ధం స్తోతుం తదిదమనుమన్యస్వ భగవన్

Sriyai bhūyāḥ śrīmacchharavaṇabhastvaṁ śivasutaḥ
priyaprāptyai bhūyāḥ pratanagajavaktrasya sahaja |
tvayi prēmōdrēkāt prakaṭavachasā stōtumanasā
mayārabdhaṁ stōtuṁ tadidamanuman’yasva bhagavan     || 1 ||

నిరాబాధం రాజచ్ఛరదుదిత రాకాహిమకర
ప్రరూఢజ్యోత్స్నాభసితవదనషట్క స్త్రిణయనః |
పురః ప్రాదుర్భూయ స్ఫురతు కరుణాపూర్ణహృదయః
కరోతు స్వాస్థ్యం కమలదలబిందూపమహృది

Nirābādhaṁ rājacchharadudita rākāhimakara
prarūḍhajyōtsnābhasitavadanaṣaṭka striṇayanaḥ |
puraḥ prādurbhūya sphuratu karuṇāpūrṇahr̥dayaḥ
karōtu svāsthyaṁ kamaladalabindūpamahr̥di    || 2 |||

న లోకేఽన్యం దేవం నతజనకృతప్రత్యయవిధిం
విలోకే భీతానాం నిఖిలభయభీతైకశరణమ్ |
కలౌ కాలేఽప్యంతర్హరసి తిమిరం భాస్కర ఇవ
ప్రలుబ్ధానాం భోగేష్వపి నిఖిలభోగాన్వితరసి

Na lōkēఽn’yaṁ dēvaṁ natajanakr̥tapratyayavidhiṁ
vilōkē bhītānāṁ nikhilabhayabhītaikaśaraṇam |
kalau kālēఽpyantar’harasi timiraṁ bhāskara iva
pralubdhānāṁ bhōgēṣvapi nikhilabhōgānvitarasi    || 3 ||

శివ స్వామిన్ దేవ శ్రితకలుషనిశ్శేషణగురో
భవధ్వాంతధ్వంసే మిహిరశతకోటిప్రతిభట |
శివప్రాప్త్యై సమ్యక్ఫలితసదుపాయప్రకటన
ధ్రువం తత్కారుణ్యే కలిరపి కృతీ భూతవిభవః

śiva svāmin dēva śritakaluṣaniśśēṣaṇagurō
bhavadhvāntadhvansē mihiraśatakōṭipratibhaṭa |
śivaprāptyai samyakphalitasadupāyaprakaṭana
dhruvaṁ tatkāruṇyē kalirapi kr̥tī bhūtavibhavaḥ    || 4 ||

అశక్తానాం కర్మస్వపి నిఖిలనిశ్శ్రేయసకృతౌ
పశుత్వగ్రస్తానాం పతిరసి విపాశత్వకలనే |
ప్రశస్తానాం భూమ్నాం నిధిరసి నిరోద్ధా నిజశుచా-
మశక్తానాం కర్తా జగతి ధృతశక్తిః కిల భవాన్

Aśaktānāṁ karmasvapi nikhilaniśśrēyasakr̥tau
paśutvagrastānāṁ patirasi vipāśatvakalanē |
praśastānāṁ bhūmnāṁ nidhirasi nirōd’dhā nijaśuchā-
maśaktānāṁ kartā jagati dhr̥taśaktiḥ kila bhavān    || 5 ||

విషార్తానాం హర్తా విషయివిషయాణాం ఘటయితా
తృషార్తానాం కాలే పరమమృతవర్షీ ఘన ఇవ |
మృషాజ్ఞానార్తానాం నిఖిలవిచికిత్సాపరిహరో
విషగ్రస్తానాం త్వం సకలభయహర్తా విలససి

viṣārtānāṁ hartā viṣayiviṣayāṇāṁ ghaṭayitā
tr̥ṣārtānāṁ kālē paramamr̥tavarṣī ghana iva |
mr̥ṣājñānārtānāṁ nikhilavichikitsāpariharō
viṣagrastānāṁ tvaṁ sakalabhayahartā vilasasi    || 6 ||

రసాధిక్యం భక్తేరధికమధికం వర్ధయ విభో
ప్రసీద త్వం భూయః ప్రకటయ చిదానందలహరీమ్ |
అసారే సంసారే సదసతి నలిప్తం మమ మనః
కుసీదం భూయాన్మే కుశలవతి నిశ్శ్రేయసపథి

Rasādhikyaṁ bhaktēradhikamadhikaṁ vardhaya vibhō
prasīda tvaṁ bhūyaḥ prakaṭaya chidānandalaharīm |
asārē sansārē sadasati naliptaṁ mama manaḥ
kusīdaṁ bhūyānmē kuśalavati niśśrēyasapathi    || 7 ||

మహామోహారణ్యే విచరతి మనస్తన్నియమయ-
న్నహంతాం నిశ్శేషీకురు కరుణయా త్వం స్నపయ మామ్ |
మహీయో మాహాత్మ్యం తవ మనసమార్గే స్ఫురతు మే
మహస్త్సోమాకారే త్వయి మతిజుషి స్యాత్క్వను తమః

mahāmōhāraṇyē vicharati manastanniyamaya-
nnahantāṁ niśśēṣīkuru karuṇayā tvaṁ snapaya mām |
mahīyō māhātmyaṁ tava manasamārgē sphuratu mē
mahastsōmākārē tvayi matijuṣi syātkvanu tamaḥ    || 8 ||

వలక్షాభం స్నిగ్ధం వదనకమలేభ్యః ప్రసృమరం
మిలత్కారుణ్యార్ద్రం మృదితభువనార్తిస్మితమిదమ్ |
పులిందాపత్యస్య ప్రకటపులకోద్రేకజనకం
దలద్ధైన్యం భేదం హరతు సతతం నః సురగురోః

Valakṣābhaṁ snigdhaṁ vadanakamalēbhyaḥ prasr̥maraṁ
milatkāruṇyārdraṁ mr̥ditabhuvanārtismitamidam |
pulindāpatyasya prakaṭapulakōdrēkajanakaṁ
dalad’dhain’yaṁ bhēdaṁ haratu satataṁ naḥ suragurōḥ    || 9 ||

అతీతో బ్రహ్మాదీన్ కృతిముఖకృతః కారణపతీన్
క్షితిస్తోయం వహ్నిః మరుదసి వియత్తత్త్వమఖిలమ్ |
పతిః కృత్యానాం త్వం పరిణతచిదాత్మేక్షణవతాం
ధృతిస్త్వం వ్యాప్తస్సన్ దిశసి నిజసాయుజ్యపదవీమ్

Atītō brahmādīn kr̥timukhakr̥taḥ kāraṇapatīn
kṣitistōyaṁ vahniḥ marudasi viyattattvamakhilam |
patiḥ kr̥tyānāṁ tvaṁ pariṇatachidātmēkṣaṇavatāṁ
dhr̥tistvaṁ vyāptas’san diśasi nijasāyujyapadavīm    || 10 ||

సదాత్మా త్వచ్చిత్తః త్వదనుభవబుద్ధిస్మృతిపథః
త్వదాలోకస్సర్వం జగదిదమశేషం స్థిరచరమ్ |
సదా యోగీ సాక్షాద్భజతి తవ సారూప్యమమలం
త్వదాయత్తానాం కిం న హి సులభమష్టౌ చ విభవాః

Sadātmā tvacchhittaḥ tvadanubhavabud’dhismr̥tipathaḥ
tvadālōkas’sarvaṁ jagadidamaśēṣaṁ sthiracharam |
sadā yōgī sākṣādbhajati tava sārūpyamamalaṁ
tvadāyattānāṁ kiṁ na hi sulabhamaṣṭau cha vibhavāḥ    || 11 ||

కతి బ్రహ్మాణో వా కతి కమలనేత్రాః కతి హరాః
కతి బ్రహ్మాండానాం కతి చ శతకోటిష్వధికృతాః |
కృతాజ్ఞాస్సంతస్తే వివిధకృతిరక్షాభృతికరా
అతస్సర్వైశ్వర్యం తవ యదపరిచ్ఛేద్యవిభవమ్

Kati brahmāṇō vā kati kamalanētrāḥ kati harāḥ
kati brahmāṇḍānāṁ kati cha śatakōṭiṣvadhikr̥tāḥ |
kr̥tājñās’santastē vividhakr̥tirakṣābhr̥tikarā
atas’sarvaiśvaryaṁ tava yadaparicchhēdyavibhavam    || 12 ||

నమస్తే స్కందాయ త్రిదశపరిపాలాయ మహతే
నమః క్రౌంచాభిఖ్యాసురదలనదక్షాయ భవతే |
నమశ్శూరక్రూరత్రిదశరిపుదండాధ్వరకృతే
నమో భూయో భూయో నతికృదవనే జాగరవతే

Namastē skandāya tridaśaparipālāya mahatē
namaḥ kraun̄chābhikhyāsuradalanadakṣāya bhavatē |
namaśśūrakrūratridaśaripudaṇḍādhvarakr̥tē
namō bhūyō bhūyō natikr̥davanē jāgaravatē    || 13 ||

శివస్త్వం శక్తిస్త్వం తదుభయతమైక్యం పృథగసి
స్తవే ధ్యానే పూజాజపనియమముఖేష్వభిరతాః |
భువి స్థిత్వా భోగాన్ సుచిరముపభుజ్య ప్రముదితా
భవంతి త్వత్ స్థానే తదను పునరావృత్తివిముఖాః

Sivastvaṁ śaktistvaṁ tadubhayatamaikyaṁ pr̥thagasi
stavē dhyānē pūjājapaniyamamukhēṣvabhiratāḥ |
bhuvi sthitvā bhōgān suchiramupabhujya pramuditā
bhavanti tvat sthānē tadanu punarāvr̥ttivimukhāḥ    || 14 ||

గురోర్విద్యాం లబ్ధ్వా సకలభయహంత్రీం జపపరాః
పురశ్చర్యాముఖ్యక్రమవిధిజుషో ధ్యాననిపుణాః
ప్రతస్థైః కామస్థైరభిలషితవాంఛాం ప్రియభుజ-
శ్చిరం జీవన్ముక్తా జగతి విజయంతే సుకృతినః

Gurōrvidyāṁ labdhvā sakalabhayahantrīṁ japaparāḥ
puraścharyāmukhyakramavidhijuṣō dhyānanipuṇāḥ
pratasthaiḥ kāmasthairabhilaṣitavān̄chhāṁ priyabhuja-
śchiraṁ jīvanmuktā jagati vijayantē sukr̥tinaḥ    || 15 ||

శరజ్జ్యోత్స్నాశుభ్రం స్ఫటికనికురంబాభరుచిరం
స్ఫురన్ముక్తాహారం ధవళవసనం భావయతి వః |
ప్రరోహత్కారుణ్యామృతబహులధారాభిరభిత-
శ్చిరం సిక్తాత్మా వై స భవతి చ విచ్ఛిన్న నిగడః

Sarajjyōtsnāśubhraṁ sphaṭikanikurambābharuchiraṁ
sphuranmuktāhāraṁ dhavaḷavasanaṁ bhāvayati vaḥ |
prarōhatkāruṇyāmr̥tabahuladhārābhirabhita-
śchiraṁ siktātmā vai sa bhavati cha vicchhinna nigaḍaḥ    || 16 ||

వృథా కర్తుం దుష్టాన్వివిధవిషవేగాన్ శమయితుం
సుధారోచిష్కోటిప్రతిభటరుచిం భావయతి యః |
అధః కర్తుం సాక్షాద్భవతి వినతా సూనుమచిరా
ద్విధత్తే సర్పాణాం వివిధవిషదర్పాపహరణమ్

Vr̥thā kartuṁ duṣṭānvividhaviṣavēgān śamayituṁ
sudhārōchiṣkōṭipratibhaṭaruchiṁ bhāvayati yaḥ |
adhaḥ kartuṁ sākṣādbhavati vinatā sūnumachirā
dvidhattē sarpāṇāṁ vividhaviṣadarpāpaharaṇam    || 17 ||

ప్రవాలాభావూరే ప్రసరతి మహస్తే జగదిదం
దివం భూమిం కాష్ఠాస్సకలమపి సంచింతయతి యః |
ద్రవీకుర్యాచ్చేతస్త్రిదశనివహానామపి సుఖా-
ద్భువి స్త్రీణాం పుంసాం వశయతి తిరశ్చామపి మనః

Pravālābhāvūrē prasarati mahastē jagadidaṁ
divaṁ bhūmiṁ kāṣṭhās’sakalamapi san̄chintayati yaḥ |
dravīkuryācchhētastridaśanivahānāmapi sukhā-
dbhuvi strīṇāṁ punsāṁ vaśayati tiraśchāmapi manaḥ    || 18 ||

నవాంభోదశ్యామం మరకతమణిప్రఖ్యమథవా
భవంతం ధ్యాయేద్యో భవతి నిపుణో మోహనవిధౌ |
దివిష్ఠానాం భూమావపి వివిధదేశేషు వసతాం
నృణాం దేవానాం వా వియతి చరతాం పతగఫణినామ్

Navāmbhōdaśyāmaṁ marakatamaṇiprakhyamathavā
bhavantaṁ dhyāyēdyō bhavati nipuṇō mōhanavidhau |
diviṣṭhānāṁ bhūmāvapi vividhadēśēṣu vasatāṁ
nr̥ṇāṁ dēvānāṁ vā viyati charatāṁ patagaphaṇinām    || 19 ||

****** ఇతి స్కందలహరీ (This is the end of Sri Skanda Lahari) ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******