Tag Archives:

పఠన౦ (chanting) II ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః (Om Sri Subrahmanyeswaraya Namaha)

పఠనం (Chanting)

మంత్రం (Mantram) – ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః (Om Sri Subrahmanyeswaraya Namaha)

స్తోత్రము (MP3) వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here to Listen and Download the MP3):: ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః (Om Sri Subrahmanyeswaraya Namaha)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

పఠన౦ (chanting) II ఓం శ్రీ షణ్ముఖాయ నమః (OM SRI SHANMUKHAYA NAMAHA)

పఠనం (Chanting)

మంత్రం (Mantram) – ఓం శ్రీ షణ్ముఖాయ నమః (OM SRI SHANMUKHAYA NAMAHA)

“పఠన౦ (chanting) II ఓం శ్రీ షణ్ముఖాయ నమః (OM SRI SHANMUKHAYA NAMAHA)” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen the MP3):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to Download the MP3): ఓం శ్రీ షణ్ముఖాయ నమః (OM SRI SHANMUKHAYA NAMAHA)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య వ్రత విధానము

రచయిత:  శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు

ఈ అద్భుత వ్రతకల్పమును మనము చాలా సులువుగా ఆచరించే విధముగా శ్రీ విశ్వపతి గారు మనకు అందించారు. విశ్వపతి గారి అనుమతితో ఇక్కడ అందించున్నాము. ఈ వ్రతకల్పమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన అందరికీ శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు సకల శుభములూ చేకూర్చాలని కోరుకొంటున్నాము…

శ్రీ సుబ్రహ్మణ్య వ్రత విధానము కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం

ఈ వ్రతం ఎవరు, ఎలా ఆచరించాలి?, వివరాల కోసం ఇక్కడ చూడండి:

Vratam


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

తిరుచెందూర్ శ్రీ షణ్ముఖ స్తోత్రమ్ (Tiruchendur Sri Shanmukha Stotram)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): తిరుచెందూర్ శ్రీ షణ్ముఖ స్తోత్రమ్ (Tiruchendur Sri Shanmukha Stotram)

****** శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ షణ్ముఖ స్తోత్రమ్ (This is given by Sri Aadi Shankaracharya) ******

నారదాది దేవయోగి బృంద హృన్నికేతనం
బర్హివర్యవాహమిందుశేఖరేష్టనందనం
భక్తలోకరోగదుఃఖపాపసంఘభంజనం
భావయామి సింధుతీరవాసినం షడాననం

Nāradādi dēvayōgi br̥nda hr̥nnikētanaṁ
bar’hivaryavāhaminduśēkharēṣṭanandanaṁ
bhaktalōkarōgaduḥkhapāpasaṅghabhan̄janaṁ
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 1 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who lives in the hearts of divine ages like Narada, Who rides on a peacock, Who is the son of He who collected the crescent, And who destroys diseases, sorrow and sin, Of all his world of devotees.

తారకారిమింద్ర ముఖ్య దేవబృంద వందితం
చంద్ర చందనాది శీతలాంగమాత్మ భావితమ్
యక్ష సిద్ధ కిన్నరాది ముఖ్య దివ్యపూజితం
భావయామి సింధుతీరవాసినం షడాననం

Tārakārimindra mukhya dēvabr̥nda vanditaṁ
chandra chandanādi śītalāṅgamātma bhāvitam
yakṣa sid’dha kinnarādi mukhya divyapūjitaṁ
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 2 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who is the killer of Tharaka who is, Worshipped by Indra and other chief devas, Who is being anointed by sandal paste and Is as cool as the moon, Who can be considered as our soul, And who is being worshipped by chief of devas, Like Yakshas, Siddhas and Kinnaras.

చంపకాబ్జ మాలతీ కుసుమాది మాల్య భూషితం
దివ్య షట్ కిరీటహార కుండలాద్యలంకృతం
కుంకుమాది యుక్త దివ్య గంధ భంగ లేపితం
భావయామి సింధుతీరవాసినం షడాననం

Champakābja mālatī kusumādi mālya bhūṣitaṁ
divya ṣaṭ kirīṭahāra kuṇḍalādyalaṅkr̥taṁ
kuṅkumādi yukta divya gandha bhaṅga lēpitaṁ
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 3 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who is being decorated by garlands, Made out of flowers like champaka and jasmine, Who is decorated by the six holy crowns, And six garlands and global ear drops, And who is being anointed by a mixture, Of saffron and holy sandal wood paste.

ఆశ్రితాకిలేష్ట లోక రక్షణామరాంఘ్రిపం
శక్తిపాణిమచ్యుతేంద్ర పద్మసంభవాదిపం
శిష్టలోక చింతితార్థ సిద్ధి దానలోలుపం
భావయామి సింధుతీరవాసినం షడాననం

Aśritākilēṣṭa lōka rakṣaṇāmarāṅghripaṁ
śaktipāṇimachyutēndra padmasambhavādipaṁ
śiṣṭalōka chintitārtha sid’dhi dānalōlupaṁ
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 4 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who is being depended by eight elephants, Which protect the world, Who holds the spear as a weapon, Who is being praised by Vishnu, Indra and Lord Brahma, And who helps his devotees, To fulfill their wants they think about.

వీరబాహు పూర్వకోటి వీరసంఘ సౌఖ్యదం
శూరపద్మ ముఖ్య లక్షకోటి శూర ముక్తిదం
ఇంద్ర పూర్వ దేవసంఘ సిద్ధ నిత్యసౌఖ్యదం
భావయామి సింధుతీరవాసినం షడాననం

Vīrabāhu pūrvakōṭi vīrasaṅgha saukhyadaṁ
śūrapadma mukhya lakṣakōṭi śūra muktidaṁ
indra pūrva dēvasaṅgha sid’dha nityasaukhyadaṁ
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 5 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who joined Verabahu with billions of soldiers, And gave salvation to Soorapadma, Who fought with his millions of billions soldiers, And provided permanent comfort to Indra and other devas.

జంబ వైరి కామినీ మనోరథాపి పూరకం
కుంభసంభవాయ సర్వధర్మసారదాయకం
తం భవాబ్ధి బోధమాంబికేయమాశు సిద్ధితం
భావయామి సింధుతీరవాసినం షడాననం

Jamba vairi kāminī manōrathāpi pūrakaṁ
kumbhasambhavāya sarvadharmasāradāyakaṁ
taṁ bhavābdhi bōdhamāmbikēyamāśu sid’dhitaṁ
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 6 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who fulfilled the wishes of Indra who was, The enemy of asura called Jamba, Who gave the essence of all Dharmas, To sage Agasthya who was born out of a pot, And who has prevented me from, Travails of the ocean of day to day life.

పూర్ణచంద్ర బిమ్బకోటి తుల్య వక్త్ర పంకజం
వర్ణనీయ సచ్చరిత్రమిష్టసిద్ధిదాయకం
స్వర్ణవర్ణ గాత్రముగ్ర సిద్ధ లోకశిక్షకమ్
భావయామి సింధుతీరవాసినం షడాననం

Pūrṇachandra bimbakōṭi tulya vaktra paṅkajaṁ
varṇanīya sacchharitramiṣṭasid’dhidāyakaṁ
svarṇavarṇa gātramugra sid’dha lōkaśikṣakam
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 7 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who has lotus like face which, Is similar to billions of moons, Who grants all that they desire, To those who describe his holy story, Who is of a strong body with a golden color, And who punishes all cruel people.

పూర్వ జన్మ సంచితాగ సంఘ భంగ తత్పరం
సర్వధర్మదానకర్మ పూర్వపుణ్యసిద్ధితం
సర్వశత్రుసంఘభంగదక్షమింద్రజాపతిమ్
భావయామి సింధుతీరవాసినం షడాననం

pūrva janma san̄chitāga saṅgha bhaṅga tatparaṁ
sarvadharmadānakarma pūrvapuṇyasid’dhitaṁ
sarvaśatrusaṅghabhaṅgadakṣamindrajāpatim
bhāvayāmi sindhutīravāsinaṁ ṣaḍānanaṁ
   || 8 ||

I bow before that six faced one, Who lives in the shore of the ocean, Who destroys crowds of sins, Of many previous births, Who makes available the blessings, Of good deeds and charity done in previous births, Who destroys the crowds of our enemies, And who is the son in law of Indra.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి (Sri Devasena Ashtottara Shatanamavali)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram) – (Please note audio contains 110 names i.e. 2 names extra):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి (Sri Devasena Ashtottara Shatanamavali)

****** -: శ్రీ దేవసేన ధ్యానమ్ (Sri Devasena Dhyanam) :- ******

పీతాముత్పల ధారిణీం శచిసుతాం పీతా౦బరాలంకృతాం |
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందార మాలాధరాం ||
దేవైరర్చిత పాదపద్మ యుగళా౦ స్కందస్య వామేస్థితాం |
సేనాం దివ్యవిభూషితాం త్రినయనాం దేవీం త్రిభ౦గీ౦ భజే ||

Pītāmutpala dhāriṇīṁ śachisutāṁ pītāmbarālaṅkr̥tāṁ |
vāmē lambakarāṁ mahēndra tanayāṁ mandāra mālādharāṁ ||
dēvairarchita pādapadma yugaḷām skandasya vāmēsthitāṁ |
sēnāṁ divyavibhūṣitāṁ trinayanāṁ dēvīṁ tribhamgīm bhajē ||

****** -: శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి :- ******

1. ఓం పీతాంబర్యై నమః
2. ఓం దేవసేనాయై నమః
3. ఓం దివ్యాయై నమః
4. ఓం ఉత్పలదారిణ్యై నమః
5. ఓం అణిమాయై నమః
6. ఓం మహాదేవ్యై నమః
7. ఓం కరాళిన్యై నమః
8. ఓం జ్వాలనేత్రిణ్యై నమః
9. ఓం మహాలక్ష్మే నమః
10. ఓం వారాహ్యై నమః
11. ఓం బ్రహ్మవిద్యాయై నమః
12. ఓం సరస్వత్యై నమః
13. ఓం ఉషాయై నమః
14. ఓం ప్రకృత్యై నమః
15. ఓం శివాయై నమః
16. ఓం సర్వాభరణభూషితాయై నమః
17. ఓం శుభరూపాయై నమః
18. ఓం శుభకర్యై నమః
19. ఓం ప్రత్యూషాయై నమః
20. ఓం మహేశ్వర్యై నమః
21. ఓం అచింత్యశక్త్యై నమః
22. ఓం అక్షోభ్యాయై నమః
23. ఓం చంద్రవర్ణాయై నమః
24. ఓం కళాధరాయై నమః
25. ఓం పూర్ణచంద్రాయై నమః
26. ఓం స్వరాయై నమః
27. ఓం అక్షరాయై నమః
28. ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయై నమః
29. ఓం మాయాధరాయై నమః
30. ఓం మహామాయినే నమః
31. ఓం ప్రవాళవదనాయై నమః
32. ఓం అనంతాయై నమః
33. ఓం ఇంద్రాణ్యై నమః
34. ఓం ఇంద్రరూపిణ్యై నమః
35. ఓం ఇంద్రశక్త్యై నమః
36. ఓం పారాయణ్యై నమః
37. ఓం లోకాధ్యక్షాయై నమః
38. ఓం సురాధ్యక్షాయై నమః
39. ఓం ధర్మాధ్యక్షాయై నమః
40. ఓం సుందర్యై నమః
41. ఓం సుజాగృతాయై నమః
42. ఓం సుస్వప్నాయై నమః
43. ఓం స్కందభార్యాయై నమః
44. ఓం సత్ప్రభాయై నమః
45. ఓం ఐశ్వర్యాసనాయై నమః
46. ఓం అని౦దితాయై నమః
47. ఓం కావేర్యై నమః
48. ఓం తుంగభద్రాయై నమః
49. ఓం ఈశానాయై నమః
50. ఓం లోకమాత్రే నమః
51. ఓం ఓజసే నమః
52. ఓం తేజసే నమః
53. ఓం అగాపహాయై నమః
54. ఓం సద్యోజాతాయై నమః
55. ఓం స్వరూపాయై నమః
56. ఓం యోగిన్యై నమః
57. ఓం పాపనాశిన్యై నమః
58. ఓం సుఖాశనాయై నమః
59. ఓం సుఖాకారాయై నమః
60. ఓం మహాఛత్రాయై నమః
61. ఓం పురాతన్యై నమః
62. ఓం వేదాయై నమః
63. ఓం వేదసారాయై నమః
64. ఓం వేదగర్భాయై నమః
65. ఓం త్రయీమయై నమః
66. ఓం సామ్రాజ్యాయై నమః
67. ఓం సుధాకరాయై నమః
68. ఓం కాంచనాయై నమః
69. ఓం హేమభూషణాయై నమః
70. ఓం మూలాధిపాయై నమః
71. ఓం పరాశక్త్యై నమః
72. ఓం పుష్కరాయై నమః
73. ఓం సర్వతోముఖ్యే నమః
74. ఓం దేవసేనాయై నమః
75. ఓం ఉమాయై నమః
76. ఓం సుస్తణ్యే నమః
77. ఓం పతివ్రతాయై నమః
78. ఓం పార్వత్యై నమః
79. ఓం విశాలాక్ష్యే నమః
80. ఓం హేమవత్యై నమః
81. ఓం సనాతనాయై నమః
82. ఓం బహువర్ణాయై నమః
83. ఓం గోపవత్యై నమః
84. ఓం సర్వాయై నమః
85. ఓం మంగళకారిణ్యై నమః
86. ఓం అంబాయై నమః
87. ఓం గణాంబాయై నమః
88. ఓం విశ్వా౦బాయై నమః
89. ఓం సుందర్యై నమః
90. ఓం మనోన్మన్యై నమః
91. ఓం చాముండాయై నమః
92. ఓం నాయక్యై నమః
93. ఓం నాగధారిణ్యై నమః
94. ఓం స్వధాయై నమః
95. ఓం విశ్వతోముఖ్యే నమః
96. ఓం సురాధ్యక్షాయై నమః
97. ఓం సురేశ్వర్యే నమః
98. ఓం గుణత్రయాయై నమః
99. ఓం దయారూపిణ్యై నమః
100. ఓం అభ్యాతిగాయై నమః
101. ఓం ప్రాణశక్త్యై నమః
102. ఓం పరాదేవ్యై నమః
103. ఓం శరణాగతరక్షణాయై నమః
104. ఓం అశేషహృదయాయై నమః
105. ఓం దేవ్యై నమః
106. ఓం సర్వేశ్వర్యే నమః
107. ఓం సిద్ధిదాయై నమః
108. ఓం శ్రీ దేవసేనాయై నమః

****** -: Sri Devasena Ashtottara Shatanamavali :- ******

1. Ōṁ pītāmbaryai namaḥ
2. Ōṁ dēvasēnāyai namaḥ
3. Ōṁ divyāyai namaḥ
4. Ōṁ utpaladāriṇyai namaḥ
5. Ōṁ aṇimāyai namaḥ
6. Ōṁ mahādēvyai namaḥ
7. Ōṁ karāḷin’yai namaḥ
8. Ōṁ jvālanētriṇyai namaḥ
9. Ōṁ mahālakṣmē namaḥ
10. Ōṁ vārāhyai namaḥ
11. Ōṁ brahmavidyāyai namaḥ
12. Ōṁ sarasvatyai namaḥ
13. Ōṁ uṣāyai namaḥ
14. Ōṁ prakr̥tyai namaḥ
15. Ōṁ śivāyai namaḥ
16. Ōṁ sarvābharaṇabhūṣitāyai namaḥ
17. Ōṁ śubharūpāyai namaḥ
18. Ōṁ śubhakaryai namaḥ
19. Ōṁ pratyūṣāyai namaḥ
20. Ōṁ mahēśvaryai namaḥ
21. Ōṁ achintyaśaktyai namaḥ
22. Ōṁ akṣōbhyāyai namaḥ
23. Ōṁ chandravarṇāyai namaḥ
24. Ōṁ kaḷādharāyai namaḥ
25. Ōṁ pūrṇachandrāyai namaḥ
26. Ōṁ svarāyai namaḥ
27. Ōṁ akṣarāyai namaḥ
28. Ōṁ iṣṭasid’dhipradāyakāyai namaḥ
29. Ōṁ māyādharāyai namaḥ
30. Ōṁ mahāmāyinē namaḥ
31. Ōṁ pravāḷavadanāyai namaḥ
32. Ōṁ anantāyai namaḥ
33. Ōṁ indrāṇyai namaḥ
34. Ōṁ indrarūpiṇyai namaḥ
35. Ōṁ indraśaktyai namaḥ
36. Ōṁ pārāyaṇyai namaḥ
37. Ōṁ lōkādhyakṣāyai namaḥ
38. Ōṁ surādhyakṣāyai namaḥ
39. Ōṁ dharmādhyakṣāyai namaḥ
40. Ōṁ sundaryai namaḥ
41. Ōṁ sujāgr̥tāyai namaḥ
42. Ōṁ susvapnāyai namaḥ
43. Ōṁ skandabhāryāyai namaḥ
44. Ōṁ satprabhāyai namaḥ
45. Ōṁ aiśvaryāsanāyai namaḥ
46. Ōṁ animditāyai namaḥ
47. Ōṁ kāvēryai namaḥ
48. Ōṁ tuṅgabhadrāyai namaḥ
49. Ōṁ īśānāyai namaḥ
50. Ōṁ lōkamātrē namaḥ
51. Ōṁ ōjasē namaḥ
52. Ōṁ tējasē namaḥ
53. Ōṁ agāpahāyai namaḥ
54. Ōṁ sadyōjātāyai namaḥ
55. Ōṁ svarūpāyai namaḥ
56. Ōṁ yōgin’yai namaḥ
57. Ōṁ pāpanāśin’yai namaḥ
58. Ōṁ sukhāśanāyai namaḥ
59. Ōṁ sukhākārāyai namaḥ
60. Ōṁ mahācchhatrāyai namaḥ
61. Ōṁ purātan’yai namaḥ
62. Ōṁ vēdāyai namaḥ
63. Ōṁ vēdasārāyai namaḥ
64. Ōṁ vēdagarbhāyai namaḥ
65. Ōṁ trayīmayai namaḥ
66. Ōṁ sāmrājyāyai namaḥ
67. Ōṁ sudhākarāyai namaḥ
68. Ōṁ kān̄chanāyai namaḥ
69. Ōṁ hēmabhūṣaṇāyai namaḥ
70. Ōṁ mūlādhipāyai namaḥ
71. Ōṁ parāśaktyai namaḥ
72. Ōṁ puṣkarāyai namaḥ
73. Ōṁ sarvatōmukhyē namaḥ
74. Ōṁ dēvasēnāyai namaḥ
75. Ōṁ umāyai namaḥ
76. Ōṁ sustaṇyē namaḥ
77. Ōṁ pativratāyai namaḥ
78. Ōṁ pārvatyai namaḥ
79. Ōṁ viśālākṣyē namaḥ
80. Ōṁ hēmavatyai namaḥ
81. Ōṁ sanātanāyai namaḥ
82. Ōṁ bahuvarṇāyai namaḥ
83. Ōṁ gōpavatyai namaḥ
84. Ōṁ sarvāyai namaḥ
85. Ōṁ maṅgaḷakāriṇyai namaḥ
86. Ōṁ ambāyai namaḥ
87. Ōṁ gaṇāmbāyai namaḥ
88. Ōṁ viśvāmbāyai namaḥ
89. Ōṁ sundaryai namaḥ
90. Ōṁ manōnman’yai namaḥ
91. Ōṁ chāmuṇḍāyai namaḥ
92. Ōṁ nāyakyai namaḥ
93. Ōṁ nāgadhāriṇyai namaḥ
94. Ōṁ svadhāyai namaḥ
95. Ōṁ viśvatōmukhyē namaḥ
96. Ōṁ surādhyakṣāyai namaḥ
97. Ōṁ surēśvaryē namaḥ
98. Ōṁ guṇatrayāyai namaḥ
99. Ōṁ dayārūpiṇyai namaḥ
100. Ōṁ abhyātigāyai namaḥ
101. Ōṁ prāṇaśaktyai namaḥ
102. Ōṁ parādēvyai namaḥ
103. Ōṁ śaraṇāgatarakṣaṇāyai namaḥ
104. Ōṁ aśēṣahr̥dayāyai namaḥ
105. Ōṁ dēvyai namaḥ
106. Ōṁ sarvēśvaryē namaḥ
107. Ōṁ sid’dhidāyai namaḥ
108. Ōṁ śrī dēvasēnāyai namaḥ

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Powered By Indic IME