Tag Archives:

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)

భజనలు (Bhajans)

“శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)

****** -: శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి సాహిత్యం:- ******

సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ I షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦
పళనీవాసా సుబ్రహ్మణ్య౦ I పార్వతి పుత్రా సుబ్రహ్మణ్య౦.      || 1 ||

హర హర హర సుబ్రహ్మణ్య౦ I శివ శివ శివ సుబ్రహ్మణ్య౦
ఓం గురునాథా సుబ్రహ్మణ్య౦ I సద్గురునాథా సుబ్రహ్మణ్య౦.    || 2 ||

గజముఖ సోదర సుబ్రహ్మణ్య౦ I గురువన గురవే సుబ్రహ్మణ్య౦
వల్లీసనాథా సుబ్రహ్మణ్య౦ I వేలాయుధనే సుబ్రహ్మణ్య౦.      || 3 ||

శరవణభవనే సుబ్రహ్మణ్య౦ I శుభవని భవనే సుబ్రహ్మణ్య౦
శివ గురునాథా సుబ్రహ్మణ్య౦ I శంభుకుమార సుబ్రహ్మణ్య౦.     || 4 ||

గణపతి సోదర సుబ్రహ్మణ్య౦ I అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్య౦
శూలాయుధనే సుబ్రహ్మణ్య౦ I వేలాయుధనే సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ I షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦.    || 5 ||

****** -:Sri Subrahmanya Stuti Lyrics:- ******

Subrahmaṇyam Subrahmaṇyam I ṣaṇmukhanāthā Subrahmaṇyam
Paḷanīvāsā Subrahmaṇyam I pārvati putrā Subrahmaṇyam.      || 1 ||

Hara Hara Hara Subrahmaṇyam I Shiva Shiva Shiva Subrahmaṇyam
OM Gurunatha Subrahmaṇyam I Sadgurunatha Subrahmaṇyam.    || 2 ||

Gajamukha Sodara Subrahmaṇyam I Guruvana Gurave Subrahmaṇyam
Vallisanatha Subrahmaṇyam I Velayudhane Subrahmaṇyam.      || 3 ||

SharavanabhavaneSubrahmaṇyam I Shubhavani Bhavane Subrahmaṇyam
Shiva Gurunathha Subrahmaṇyam I Shambhukumara Subrahmaṇyam.     || 4 ||

Ganapathi Sodara Subrahmaṇyam I Ayyappa Sodara Subrahmaṇyam
Sulayudhane Subrahmaṇyam I Velayudhane Subrahmaṇyam
Subrahmaṇyam Subrahmaṇyam I ṣaṇmukhanāthā Subrahmaṇyam.    || 5 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

కుమారస్తుతి: (Kumārastuti:)

[A rare hymn on Lord Skanda in Shiva Purana (Kailasa Samhita, Chatper 11 titled Vamadeva Brahma Varnanam) created by Sri Vamadeva.]

ఓం నమ: ప్రణవార్థాయ ప్రణవార్థ విధాయినే
ప్రణవాక్షర బీజాయ ప్రణవాయ నమో నమ:

Ōṁ nama: Praṇavārthāya praṇavārtha vidhāyinē
praṇavākṣara bījāya praṇavāya namō nama:
 || 1 ||

Om Salutations to God who is the meaning of Pranava (Om),
To the one who explained the meaning of Pranava,
To the one who is the root of the letters of Pranava,
Salutations and salutations to the Pranava (Om).

వేదాంతార్థ స్వరూపాయ వేదాంతార్థ విధాయినే
వేదాంతార్థవిదే నిత్యం విదితాయ నమో నమ:

Vēdāntārtha svarūpāya vēdāntārtha vidhāyinē
vēdāntārthavidē nityaṁ viditāya namō nama:
  || 2 ||

Salutations to God who is the meaning of Vedantha (Philosophy),
To the one who caused Vedantha, Who follows Vedantha,
Salutation and salutations to one who daily understands it.

నమో గుహ్యాయ భూతానాం గుహాసు నిహితాయ చ
గుహ్యాయ గుహ్యరూపాయ, గుహ్యాగమవిదే నమ:

Namō guhyāya bhūtānāṁ guhāsu nihitāya cha
guhyāya guhyarūpāya, guhyāgamavidē nama:
   || 3 ||

Salutations to Guha among all beings,
Who emerged himself from the cave,
Who has form which is hidden and secret of secrets,
And who was the one who explained the hidden Vedas.

అణోరణీయసే తుభ్యం మహతోపి మహీయసే
నమ: పరావ(ప) రజ్ఞాయ పరమాత్మ స్వరూపిణే

Aṇōraṇīyasē tubhyaṁ mahatōpi mahīyasē
nama: Parāva(pa) rajñāya paramātma svarūpiṇē
   || 4 ||

Oh smaller than the smallest, greater than the greatest,
Salutations to him who is known to all and who has the form of divine soul.

స్కందాయ స్కందరూపాయ మహితారుణ తేజసే
నమో మందారమాలోద్యన్ముకుటాది భృతే సదా

Skandāya skandarūpāya mahitāruṇa tējasē
namō mandāramālōdyanmukuṭādi bhr̥tē sadā
   || 5 ||

Oh Skanda who has the form of a king, who shines like the sun at dawn,
Salutations to him who wears garland of Mandhara flowers,
And who also wears crown and other ornaments always.

శివశిష్యాయ పుత్రాయ శివస్య శివదాయినే
శివప్రియాయ శివయోరానందనిధయే నమ:

śivaśiṣyāya putrāya śivasya śivadāyinē
śivapriyāya śivayōrānandanidhayē nama:
    || 6 ||

Disciple of Shiva, son of Shiva, One who gave peace to Lord Shiva,
Darling of Shiva, salutation to the treasure of joy of Lord Shiva.

గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే
ఉమాపుత్రాయ మహతే శరకాననశాయినే

Gāṅgēyāya namastubhyaṁ kārtikēyāya dhīmatē
umāputrāya mahatē śarakānanaśāyinē
  || 7 ||

Salutations to son of Ganga, the very wise Karthikeya,
Son of Parvathi, the great one who rested after removing head of Brahma.

షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే
షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ:

ṣaḍakṣara śarīrāya ṣaḍvidhādhvā vidhāyinē
ṣaḍadhvātīta rūpāya ṣaṇmukhāya namō nama:
   || 8 ||

Oh Good whose body is made of six letters, Oh God who brought six type of arrangements,
Oh God who was born in six forms, salutations to the six faced one.

ద్వాదశాయుత నేత్రాయ ద్వాదశోద్యత బాహవే
ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్నమోస్తుతే

Dvādaśāyuta nētrāya dvādaśōdyata bāhavē
dvādaśāyudhadhārāya dvādaśātmannamōstutē
   || 9 ||

Oh God with twelve eyes, Oh God with twelve great hands,
Oh God who carries twelve weapons, Salutations to the one who has twelve forms.

చతుర్భుజాయ శాంతాయ శక్తి కుక్కుటధారణే
వరదాయ విహస్తాయ నమో సురవిదారిణే

chaturbhujāya śāntāya śakti kukkuṭadhāraṇē
varadāya vihastāya namō suravidāriṇē
    || 10 ||

Oh God with four hands, Oh God who carries a cock as well as Shakthi,
Oh God who blesses, Oh learned God, salutations to the killer of asuras.

గజవల్లీ కుచాలిప్త కుంకుమాకింత వక్షసే
నమో గజాననానంద మహిమానందితాత్మనే

gajavallī kuchālipta kuṅkumākinta vakṣasē
namō gajānanānanda mahimānanditātmanē  
   || 11 ||

Oh God who joined with Valli due to an elephant, Oh God with saffron coated chest,
Salutations to him who is the soul of joy and fame to the elephant.

బ్రహ్మాది దేవముని కిన్నర గీయమాన
గాధావిశేషశుచి చింతిత కీర్తిధామ్నె

brahmādi dēvamuni kinnara gīyamāna
gādhāviśēṣaśuchi chintita kīrtidhāmne
     || 12 ||

Oh God who is sung about by Brahma, devas, sages and Kinnaras,
Oh God who asuras fame to those who greatly think of your stories

బృందారకమల కిరీట విభూషణస్రక్
పూజాభిరామ పదపంకజ తే నమోస్తుతే

Br̥ndārakamala kirīṭa vibhūṣaṇasrak
pūjābhirāma padapaṅkaja tē namōstutē
    || 13 ||

Who decorates himself with groups of lotus as his crown,
We salute your lotus like feet which are worshipful and pretty

ఫలశ్రుతి: ఇతి స్కందస్తవం దివ్యం వామదేవేన భాషితం |
      య: పఠేత్శృణుయాద్వాపి స యాతి పరమా౦గతిం ||
      మహాప్రజ్ఞాకరం హ్యేతచ్చివభక్తి వివర్దనం |
      ఆయురారోగ్య ధనకృత్సర్వ కామప్రదం సదా ||

phalaśruti: Iti skandastavaṁ divyaṁ vāmadēvēna bhāṣitaṁ |
      ya: Paṭhētśr̥ṇuyādvāpi sa yāti paramā0gatiṁ ||
      mahāprajñākaraṁ hyētacchhivabhakti vivardanaṁ |
      āyurārōgya dhanakr̥tsarva kāmapradaṁ sadā ||


If this holy prayer to Skanda composed by Vamadeva,
Is either read or heard then they would attain the ultimate way
It would lead to great wisdom, devotion to Lord Shiva,
Long healthy life and wealth and fulfill all your desires.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu*****

ధ్యాన మంత్రం (కుజ / అంగారక/ మార్స్) (The Mantra for Mars)

పఠనం (Chanting)

మంత్రం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Mantra):

మంత్రం (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Mantra): ధ్యాన మంత్రం (కుజ / అంగారక/ మార్స్) (The Mantra for Mars)

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్.

Dharani-garbha-sambhutam vidyut kanti-samaprabha
Kumaram shakti-hastam ca mangalam pranamamy aham

I offer my obeisances to Sri Mangala, the god of the planet Mars, who was born from the womb of the earth goddess. His brilliant effulgence is like that of lightning, and he appears as a youth carrying a spear in his hand.

కుజ గ్రహమునకు అధిపతి శ్రీ కార్తికేయ స్వామి. కుజ గ్రహం మనకు శక్తి, బలం, ధైర్యం, దూకుడు ఇచ్చును. కుజ గ్రహం మనలోని సామర్థ్యానికి కొలమానము. మన ప్రయత్నాలను ఎల్లప్పుడూ బలంతో, ఇష్టంతో, విశ్వాసంతో, స్వాతంత్య్రంతో చెయ్యడానికి కుజుడి అనుగ్రహం మనకి చాలా అవసరం. కుజుడి అనుగ్రహం లేకపోతే మనలో ఆసక్తి, అభిరుచి, ప్రేరణ, సరి అయిన నిర్ణయం తీసుకునే అవకాశం, ఏదయినా చివరి వరకు సాధి౦చాలి అనే సామర్థ్య౦ లేదా తీవ్రత ఉండవు.

Mars is the planet of power, strength, courage and aggression. It measures our ability to project force in life. On the positive side, a strong Mars is necessary to give us the energy, will, confidence and independence–the qualities it shares with Sun–to carry out our endeavors. Without it we have no real interests, passions and motivations, no determination, no real intensity or ability to carry out anything to the end and really accomplish it.

*** ఈ శ్లోకమును పఠించుటవలన గ్రహదోషములు పరిహారమై ఆయురారోగ్య భాగ్యములు చేకూరును..***

సుబ్రహ్మణ్యస్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు?

సుబ్రహమణ్యేశ్వరుడు మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం. మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడే పుట్టలో ఒదిగి ఆరాధనలు అందుకుంటున్న మహా సర్పరూపం. మనము మార్గ శీర్ష శుద్ధ షష్ఠి నాడు పుట్టలో పాలని పోస్తాము. పుట్ట ఎవరో కాదు మానవ శరీరమే.

మనము కూర్చొనప్పుడు వెనుక నుండి చుస్తే మన విశాలమైన క్రింద భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను తల దగ్గరికి సన్నగా వెళ్లే విధానంలోనే పుట్ట ఆకారం ఉంటుంది. ఆ పుట్ట పై ఉండే చిల్లు అది శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మ రంద్రానికి సంకేతం. పాలు ఙ్ఞానమునకు సంకేతం. అందుకే పుట్టలో పాలు పోయడం అంటే శరీరం నిండుగా ఙ్ఞానమును నింపడం అని అర్థం. అంటే ఏది చెయ్యకూడదో, చేయవచ్చునో దాన్ని నింపడం.

కుండలం అంటే పాము చుట్ట అని అర్థం. పాము చుట్టవేసుకొని కూర్చు౦టుంది, సాగదీసిన వెన్నెముక్క నిలబడ్డ పాము యొక్క శరీరం. పాము పడగ విప్పే విధానం మానవ తల వెనుక భాగం నుండి వ్యాపించే విధానం. పాము చుట్టలు చుట్టుకునేది మూల ఆధార చక్రానికి సంకేతం. మనిషి సుబ్రహ్మణ్యుడు కావాలి అంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకుని బ్రహ్మ రంద్రం నుండి అమృత బిందువులు శరీరమ౦తా చిలికించుకున్న సందర్భంలో మాత్రమే కాగలడు అని మన ప్రాచీనులు చెప్పారు.

శరీరంలో అసుర సంపద లేకుండా దేవతల వైపు సేనాపతిగా ఉండి అన్ని దైవ లక్షణాలు కలిగి ఉండటమే సుబ్రహ్మణ్య విధానం. సంపూర్ణమైన దైవ భావనలు కలిగి ఉండటం సుబ్రహ్మణ్య విధానానికి వెళ్లే మార్గ లక్షణం. శరవణభవ అనే ఆరు అక్షరాల మహా మంత్రమే జీవుని తరింపజేసే, కుండలిని జాగృత పరిచే దివ్య శక్తి మయమైన శబ్ద బ్రహ్మ స్వరూపం.

పూజ్య గురువులు Dr. శ్రీ మైలవరపు శ్రీనివాస రావు గారి సమాధానం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్య మాలా స్తోత్రమ్ (Sri Subrahmanya Mala Stotram)

స్తోత్రము (MP3) వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here to listen and download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య మాలా స్తోత్రమ్ (Sri Subrahmanya Mala Stotram)

ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, మహాబలపరాక్రమాయ, క్రౌ౦చగిరిమర్థనాయ, అనేకాఽసుర ప్రాణాపహారాయ, ఇంద్రాణీ మాంగల్య రక్షకాయ, త్రయత్రి౦శత్కోటిదేవతావందితాయ, మహా ప్రళయ కాలాగ్ని రుద్ర పుత్రాయ, దుష్టనిగ్రహ శిష్టపరిపాలకాయ, మహాబలవీరసేవిత భద్రకాళీ వీరభద్ర మహాభైరవ సహస్రశక్త్యం ఘోరాస్త్ర వీరభద్ర మహాబల హనుమంత నారసింహ వరాహాది దిగ్బంధనాయ, సర్వదేవతాసహితాయ, ఇంద్రాఽగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేర ఈశాన్యఽకాశ పాతాళ దిగ్బంధనాయ, సర్వచండ గ్రహాది నవకోటి గురునాథాయ, నవకోటిదానవ శాకినీ ఢాకినీ కామినీ మోహినీ స్తంభినీ గండభైరవ భూ౦ భూ౦ దుష్టభైరవ సహితాది కాటేరి సీటేరి పంపు శూన్య భూత ప్రేత పిశాచ భేతాళ బ్రహ్మరాక్షస దుష్టగ్రహాన్ బంధయ బంధయ, షణ్ముఖాయ, వజ్రశక్తి చాపధరాయ, సర్వదుష్టగ్రహాన్ ప్రహారయ ప్రహారయ, సర్వదుష్టగ్రహాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, సర్వదుష్టగ్రహాన్ బంధ బంధ, సర్వదుష్టగ్రహాన్ చింధి చింధి, సర్వదుష్టగ్రహాన్ నిగ్రహ నిగ్రహ, సర్వదుష్టగ్రహాన్ ఛేదయ ఛేదయ, సర్వదుష్టగ్రహాన్ నాశయ నాశయ, సర్వజ్వరం నాశయ నాశయ, సర్వరోగమ్ నాశయ నాశయ, సర్వదురితం నాశయ నాశయ, ఓం శ్రీ౦ హ్రా౦ హ్రీ౦ శరవణోద్భవాయ, షణ్ముఖాయ, శిఖివాహనాయ, కుమారాయ, కుంకుమవర్ణాయ, కుక్కుటధ్వజాయ, హు౦ ఫట్ స్వాహా ||

Ōṁ namō bhagavatē subrahmaṇyāya, mahābalaparākramāya, kraunchagirimarthanāya, Anēkāఽsura prāṇāpahārāya, indrāṇī māṅgalya rakṣakāya, trayatrimśatkōṭidēvatāvanditāya, mahā praḷaya kālāgni rudra putrāya, duṣṭanigraha śiṣṭaparipālakāya, mahābalavīrasēvita bhadrakāḷī vīrabhadra mahābhairava sahasraśaktyaṁ, ghōrāstra vīrabhadra mahābala hanumanta nārasinha varāhādi digbandhanāya, Sarvadēvatāsahitāya, indrāgni yama nirr̥ti varuṇa vāyu kubēra īśān’yākāśa pātāḷa digbandhanāya, sarvachaṇḍa grahādi navakōṭi gurunāthāya, navakōṭidānava śākinī ḍhākinī kāminī mōhinī stambhinī gaṇḍabhairava bhūmbhūm duṣṭabhairava sahitādi kāṭēri sīṭēri pampu śūn’ya bhūta prēta piśācha bhētāḷa brahmarākṣasa duṣṭagrahān bandhaya bandhaya, ṣaṇmukhāya, vajraśakti chāpadharāya, sarvaduṣṭagrahān prahāraya prahāraya, sarvaduṣṭagrahān uccāṭaya uccāṭaya, sarvaduṣṭagrahān bandha bandha, sarvaduṣṭagrahān cindhi cindhi, sarvaduṣṭagrahān nigraha nigraha, sarvaduṣṭagrahān chhēdaya chhēdaya, sarvaduṣṭagrahān nāśaya nāśaya, sarvajvaraṁ nāśaya nāśaya, sarvarōgam nāśaya nāśaya, sarvaduritaṁ nāśaya nāśaya, ōṁ śrīm hrām hrīm śaravaṇōdbhavāya, ṣaṇmukhāya, śikhivāhanāya, kumārāya, kuṅkumavarṇāya, kukkuṭadhvajāya, hum phaṭ svāhā ||

****** ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మాలా స్తోత్రమ్ స౦పూర్ణం (This is the end of Śrī Subrahmaṇya mālā stōtram) ******

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Powered By Indic IME