Tag Archives: స్తోత్రములు (Stotrams)

శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళి (Sri Subrahmanya Sahasranamavali)

“శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళి (Sri Subrahmanya Sahasranamavali)” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళి (Sri Subrahmanya Sahasranamavali)

Sahasram-II-Subrahmanya

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

ఉద్యద్భానుసహస్ర (Udyadbhanusahasra) – Murugan Slokam


ఉద్యద్భానుసహస్రకోటిసదృశంశక్తిప్రదంషాణ్ముఖం
గంగాధరగిరిరాజకన్యకప్రియంవేదస్తుతంశ్రీకరం
భవబంధమోచనరక్షణాదక్షభావార్ద్రతత్త్వాత్మకం
సుబ్రహ్మణ్య ఉపాస్మహే సతతం బ్రహ్మణ్యతత్త్వాత్మకం ||

Udyadbhānusahasrakōṭisadr̥śanśaktipradanṣāṇmukhaṁ
Gaṅgādharagirirājakan’yakapriyanvēdastutanśrīkaraṁ
Bhavabandhamōcanarakṣaṇādakṣabhāvārdratattvātmakaṁ
Subrahmaṇya upāsmahē satataṁ brahmaṇyatattvātmakaṁ

    ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
   ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ మల్లవరవాస సుబ్రహ్మణ్య సంస్తవము (Sri Mallavaravasa Subrahmanya Sanstavamu)

శ్రీ సర్పరాజాయ నమః (śrī sarparājāya namaḥ)

సంస్తవము: (sanstavamu:)

శ్రీసర్పరాజ! ఫణీశా! మహాదేవభూషా! స్వభక్తాళిపాషా! అఘధ్వాంతభాస్వత్ర్వదీపా! విరూపాక్ష! దేహాధివాసా! మహావిష్ణు పర్యంక! సర్వంసహా భారవాహా! మహాభక్తచింత్తాంతరంగా! శుభాంగా! ఖలస్వాంతశిక్షా! సుచిత్తాఢ్య దీనాళి రక్షా! స్వపాదాబ్జ సంపూజనాసక్త దేవాళిరక్షా సుదక్షా! త్రిలోక ప్రభూ! యక్ష గంధర్వ గుహ్యోరగాద్యర్చితా! నిత్యపూతా! విరాగాంచిత స్వాంతమౌనీశ సౌలభ్యరూపా! సరాగాంచితస్వాంతమర్త్యాళికిన్ దుర్లభంబైన రూపంబునన్ సర్వకాలంబులందొక్కరీతి వెలుగొందు సర్వస్వరూపా! మహావిశ్వరూపా! “మహాదేవ శ్రీమల్లవార్యాఖ్యగ్రామే నివాసాయ, బ్రహ్మణ్యదేవాయ, బ్రహ్మ స్వరూపాయ, శ్రీ అలవిల్లీ నివాసాయ, తుభ్యం నమోదేవ! యంచెల్లకాలంబులన్నిన్ను ప్రార్థించుచుందున్ ఫణీశా నమస్తే, నమస్తే, నమస్తే నమః

Śrīsarparāja! Phaṇīśā! Mahādēvabhūṣā! Svabhaktāḷipāṣā! Aghadhvāntabhāsvatrvadīpā! Virūpākṣa! Dēhādhivāsā! Mahāviṣṇu paryaṅka! Sarvansahā bhāravāhā! Mahābhaktachinttāntaraṅgā! Śubhāṅgā! Khalasvāntaśikṣā! Suchittāḍhya dīnāḷi rakṣā! Svapādābja sampūjanāsakta dēvāḷirakṣā sudakṣā! Trilōka prabhū! Yakṣa gandharva guhyōragādyarchitā! Nityapūtā! Virāgān̄chita svāntamaunīśa saulabhyarūpā! Sarāgān̄chitasvāntamartyāḷikin durlabhambaina rūpambunan sarvakālambulandokkarīti velugondu sarvasvarūpā! Mahāviśvarūpā!“Mahādēva śrīmallavāryākhyagrāmē nivāsāya, brahmaṇyadēvāya, brahma svarūpāya, śrī alavillī nivāsāya, tubhyaṁ namōdēva! Yan̄chellakālambulanninnu prārthin̄chuchundun phaṇīśā namastē, namastē, namastē namaḥ

శ్లో!! సర్పరాజ! తవరూప మజస్రం
యేస్మరంతి మనుజా భువి నిత్యం!
శ్రీ మతాంచ విదుషాంధురిగణ్యా
స్తే భవంతి నహితత్ర విచారః!!

Ślōkam!! Sarparāja! Tavarūpa majasraṁ
yēsmaranti manujā bhuvi nityaṁ!
Śrī matān̄cha viduṣāndhurigaṇyā
stē bhavanti nahitatra vichāraḥ!!

శ్లో!! దేవరాజ తనుజాప్రియ! స్వామిన్!
నిత్యమంగళ విధాత నిధాన!
షణ్ముఖేశ తవపాద పయోజం
మానసే మమ సదాస్తు పరేశ!!

Ślōkam!! Dēvarāja tanujāpriya! Svāmin!
Nityamaṅgaḷa vidhāta nidhāna!
Ṣaṇmukhēśa tavapāda payōjaṁ
mānasē mama sadāstu parēśa!!

శ్లో!! త్వదీయం చరిత్రం పవిత్రం సుచిత్రం
స్వభక్తాళిభిర్గీత మాద్యంత హీనం!
నిరస్తాఘమార్త్యేస్సుపూజ్యం సుపుణ్యం
సదాసేవయే దేవ! రమ్యం సుశాంతం!!

Ślōkam!! Tvadīyaṁ charitraṁ pavitraṁ suchitraṁ
svabhaktāḷibhirgīta mādyanta hīnaṁ!
Nirastāghamārtyēs’supūjyaṁ supuṇyaṁ
sadāsēvayē dēva! Ramyaṁ suśāntaṁ!!

శ్లో!! శబరేశ సుతాహృదయాంబుజ భా
స్కర! పాకహరార్చిత పాద! విభో!
సురనాథ సుతాప్రియ! తారక రా
క్షాస నాశకరాయ నమో గురవే!!

Ślōkam!! Śabarēśa sutāhr̥dayāmbuja bhā
skara! Pākaharārchita pāda! Vibhō!
Suranātha sutāpriya! Tāraka rā
kṣāsa nāśakarāya namō guravē!!

-***** శ్రీ మల్లవరవాస సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం (Śrī mallavaravāsa subrahmaṇya svāmi vāri daṇḍakaṁ) ******

శ్రీపార్వతీ పుత్ర! మాంపాహి, వల్లీశ! త్వత్పాద పంకేజ సేవారతోహం, త్వదీయాంనుతిం దేవభాషాగతాం కర్తుమారబ్ధ వానస్మి, సంకల్పసిద్ధం కృతార్థం కురుత్వం, భజేత్వాం సదానంద రూపం, మహానందదాతారమాద్యం, పరేశం, కళత్రోల్లసత్పార్శ్వయుగ్మం, వరేణ్యం, విరూపాక్షపుత్రం, సురారాధ్యమీశం, రవీంద్వగ్ని నేత్రం, ద్విషడ్బాహు సంశోభితం, నారదాగస్త్య కణ్వాత్రిజాబాలి వాల్మీకి వ్యాసాది సంకీర్తితం, దేవరాట్పుత్రికాలింగితాంగం, వియద్వాహినీనందనం విష్ణురూపం, మహోగ్రం, ఉదగ్రం, సుతీవ్రం, సుతీక్షం, మహాదేవవక్త్రాబ్జభానుం, పదాంభోజసేవా సమాయాత భక్తాళి సంరక్షణాయత్త చిత్తం, ఉమా శర్వ గంగాగ్ని షట్కృత్తికా విష్ణు బ్రహ్మేంద్ర దిక్పాల సంపూతసద్యత్న నిర్వర్తితోత్కృష్ట సుశ్రీతపోయజ్ఞ సంలబ్ధరూపం మయూరాధిరూఢ౦, భవాంభోదిపోతం, గుహంవారిజాక్షం, గురుం సర్వరూపం నతానాం శరణ్యం, బుధానాం వరేణ్యం, సువిజ్ఞాన వేద్యం, పరం, పారహీనం, పరాశక్తిపుత్రం, జగజ్జాల నిర్మాణ సంపాలనాహార్యకారం, సురాణాంవరం, సుస్థిరం, సుందరాంగం, స్వభక్తాంతరంగాబ్జసంచారశీలం, సుసౌందర్యగాంభీర్యసుస్థైర్యయుక్తం, ద్విషడ్భాహు సంఖ్యాయుధ శ్రేణిరమ్యం, మహాంతం, మహాపాపదావాగ్ని మేఘం, అమోఘం, ప్రసన్నం, అచింత్యప్రభావం, సుపూజాసుతృప్తం, నమల్లోక కల్పం, అఖండ స్వరూపం, సుతేజోమయం, దివ్యదేహం, భవధ్వాంతనాశాయ సూర్యం, దరోన్మీలితాంభోజనేత్రం, సురానీక సంపూజితం, లోకశస్తం, సుహస్తాదృతానేకశస్త్రం, నిరాలంబమాభాసమాత్రం శిఖామధ్యవాసం, పరంధామ మాద్యంతహీనం, సమస్తాఘహారం, సదానందదం, సర్వ సంపత్ప్రదం, సర్వరోగాపహం, భక్తకార్యార్థసంపాదకం, శక్తిహస్తం, సుతారుణ్యలావణ్యకారుణ్యరూపం, సహస్రార్క సంకాశసౌవర్ణహారాళి సంశోభితం, షణ్ముఖం, కుండలానాంవిరాజత్సుకాంత్యం చితైర్గండ భాగై స్సుసంశోభితం, భక్తపాలం, భవానీసుతం, దేవమీశం, కృపావారికల్లోల భాస్వత్కటాక్షం, భజేశర్వపుత్రం, భజే కార్తికేయం, భజే పార్వతేయం, భజే పాపనాశం, భజే బాహులేయం, భజే సాధుపాలం, భజే సర్పరూపం, భజే భక్తిలభ్యం, భజే రత్నభూషం, భజే తారకారిం, దరస్మేరవక్త్రం, శిఖిస్థం, సురూపం, కటిన్యస్త హస్తం, కుమారం, భజేహం, మహాదేవ! సంసార పంకాబ్ది సమ్మగ్నమజ్ఞానినం పాప భూయిష్ఠమార్గే చరం పాపశీలం, పవిత్రం కురుత్వం ప్రభో! త్వత్కృపా వీక్షణైర్మాం ప్రసీద, ప్రసీద, ప్రపన్నార్తిహారాయ సంసిద్ధ! మాంపాహి, వల్లీశ! శ్రీ దేవసేనేశ! తుభ్యం నమోదేవ! దేవేశ! సర్వేశ! సర్వాత్మకం, సర్వరూపం, పరంత్వాంభజేహం, భజేహం, భజేహం!!

Śrīpārvatī putra! Māmpāhi, vallīśa! Tvatpāda paṅkēja sēvāratōhaṁ, tvadīyānnutiṁ dēvabhāṣāgatāṁ kartumārabdha vānasmi, saṅkalpasid’dhaṁ kr̥tārthaṁ kurutvaṁ, bhajētvāṁ sadānanda rūpaṁ, mahānandadātāramādyaṁ, parēśaṁ, kaḷatrōllasatpārśvayugmaṁ, varēṇyaṁ, virūpākṣaputraṁ, surārādhyamīśaṁ, ravīndvagni nētraṁ, dviṣaḍbāhu sanśōbhitaṁ, nāradāgastya kaṇvātrijābāli vālmīki vyāsādi saṅkīrtitaṁ, ēvarāṭputrikāliṅgitāṅgaṁ, Viyadvāhinīnandanaṁ viṣṇurūpaṁ, mahōgraṁ, udagraṁ, sutīvraṁ, sutīkṣaṁ, mahādēvavaktrābjabhānuṁ, padāmbhōjasēvā samāyāta bhaktāḷi sanrakṣaṇāyatta chittaṁ, umā śarva gaṅgāgni ṣaṭkr̥ttikā viṣṇu brahmēndra dikpāla sampūtasadyatna nirvartitōtkr̥ṣṭa suśrītapōyajña sanlabdharūpaṁ mayūrādhirūḍha0, bhavāmbhōdipōtaṁ, guhanvārijākṣaṁ, guruṁ sarvarūpaṁ natānāṁ śaraṇyaṁ, budhānāṁ varēṇyaṁ, suvijñāna vēdyaṁ, paraṁ, pārahīnaṁ, Parāśaktiputraṁ, jagajjāla nirmāṇa sampālanāhāryakāraṁ, surāṇānvaraṁ, susthiraṁ, sundarāṅgaṁ, svabhaktāntaraṅgābjasan̄chāraśīlaṁ, susaundaryagāmbhīryasusthairyayuktaṁ, dviṣaḍbhāhu saṅkhyāyudha śrēṇiramyaṁ, mahāntaṁ, mahāpāpadāvāgni mēghaṁ, amōghaṁ, prasannaṁ, achintyaprabhāvaṁ, supūjāsutr̥ptaṁ, namallōka kalpaṁ, akhaṇḍa svarūpaṁ, sutējōmayaṁ, divyadēhaṁ, bhavadhvāntanāśāya sūryaṁ, Darōnmīlitāmbhōjanētraṁ, surānīka sampūjitaṁ, lōkaśastaṁ, suhastādr̥tānēkaśastraṁ, nirālambamābhāsamātraṁ śikhāmadhyavāsaṁ, parandhāma mādyantahīnaṁ, samastāghahāraṁ, sadānandadaṁ, sarva sampatpradaṁ, sarvarōgāpahaṁ, bhaktakāryārthasampādakaṁ, śaktihastaṁ, sutāruṇyalāvaṇyakāruṇyarūpaṁ, sahasrārka saṅkāśasauvarṇahārāḷi sanśōbhitaṁ, ṣaṇmukhaṁ, kuṇḍalānānvirājatsukāntyaṁ chitairgaṇḍa bhāgai s’susanśōbhitaṁ, bhaktapālaṁ, bhavānīsutaṁ, dēvamīśaṁ, Kr̥pāvārikallōla bhāsvatkaṭākṣaṁ, bhajēśarvaputraṁ, bhajē kārtikēyaṁ, bhajē pārvatēyaṁ, bhajē pāpanāśaṁ, bhajē bāhulēyaṁ, bhajē sādhupālaṁ, bhajē sarparūpaṁ, bhajē bhaktilabhyaṁ, bhajē ratnabhūṣaṁ, bhajē tārakāriṁ, darasmēravaktraṁ, śikhisthaṁ, surūpaṁ, kaṭin’yasta hastaṁ, kumāraṁ, bhajēhaṁ, mahādēva! Sansāra paṅkābdi sam’magnamajñāninaṁ pāpa bhūyiṣṭhamārgē charaṁ pāpaśīlaṁ, pavitraṁ kurutvaṁ prabhō! Tvatkr̥pā vīkṣaṇairmāṁ prasīda, prasīda, prapannārtihārāya Sansid’dha! Māmpāhi, vallīśa! Śrī dēvasēnēśa! Tubhyaṁ namōdēva! Dēvēśa! Sarvēśa! Sarvātmakaṁ, sarvarūpaṁ, parantvāmbhajēhaṁ, bhajēhaṁ, bhajēhaṁ!!

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

అగస్త్యుడు చేసిన స్కందస్తుతి (Skandastuti By Agastya)


అగస్త్య ఉవాచ- (Agastya told)

నమోఽస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ ।
షడాననాయామితవిక్రమాయ గౌరీ హృదానన్ద సముద్భవాయ

Namōఽstu br̥ndāraka br̥ndavandya pādāravindāya sudhākarāya।
ṣaḍānanāyāmitavikramāya gaurī hr̥dānanda samudbhavāya    || 1 ||

నమోఽస్తు తుభ్యం ప్రణతార్తి హన్త్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ ।
దాత్రే రథానాం పరతారకస్య హన్త్రే ప్రచణ్డాసురతారకస్య

Namōఽstu tubhyaṁ praṇatārti hantrē kartrē samastasya manōrathānām।
dātrē rathānāṁ paratārakasya hantrē prachaṇḍāsuratārakasya    || 2 ||

అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ ।
అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ

Amūrtamūrtāya sahasramūrtayē guṇāya gaṇyāya parātparāya।
apārapārāya parāparāya namōఽstu tubhyaṁ śikhivāhanāya    || 3 ||

నమోఽస్తు తే బ్రహ్మవిదాంవరాయ దిగమ్బరాయామ్బరసంస్థితాయ ।
హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమోహిరణ్యాయ హిరణ్యరేతసే

Namōఽstu tē brahmavidānvarāya digambarāyāmbarasansthitāya।
hiraṇyavarṇāya hiraṇyabāhavē namōhiraṇyāya hiraṇyarētasē    || 4 ||

తపః స్వరూపాయ తపోధనాయ తపః ఫలానాం ప్రతిపాదకాయ ।
సదా కుమారాయ హి మార మారిణే తృణీకృతైశ్వర్య విరాగిణే నమః

Tapaḥ svarūpāya tapōdhanāya tapaḥ phalānāṁ pratipādakāya।
sadā kumārāya hi māra māriṇē tr̥ṇīkr̥taiśvarya virāgiṇē namaḥ    || 5 ||

నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాతసూర్యారుణదన్తపంక్తయే ।
బాలాయ చ బాలపరాక్రమాయ షాణ్మాతురాయాఖిల మనాతురాయ

Namōఽstu tubhyaṁ śarajanmanē vibhō prabhātasūryāruṇadantapaṅktayē।
bālāya cha bālaparākramāya ṣāṇmāturāyākhila manāturāya    || 6 ||

మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ ।
నమోఽస్తు తే జన్మజరాతిగాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే

Mīḍhuṣṭamāyōttaramīḍhuṣē namō namō gaṇānāṁ patayē gaṇāya।
namōఽstu tē janmajarātigāya namō viśākhāya suśaktipāṇayē    || 7 ||

సర్వస్య నాథస్య కుమారకాయ క్రౌoచారయే తారకమారకాయ ।
స్వాహేయ గాంగేయ చ కార్తికేయ శైవేయ తుభ్యం సతతం నమోఽస్తు (శ్లో || 1-8, కాశీ ఖండం)

sarvasya nāthasya kumārakāya krauochārayē tārakamārakāya।
svāhēya gāṅgēya cha kārtikēya śaivēya tubhyaṁ satataṁ namōఽstu  (ślō || 1-8, kāśī khaṇḍaṁ)  || 8 ||


“దేవతాగణాలందరిచేతా నమస్కరించబడే పాదద్వయం కలిగినవాడా! చంద్రుడిలా మనసుకి ఆనందాన్ని కలిగించేవాడా! కార్తికేయా! శైవేయా! నీకు నమస్కారం”.

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్ (Runa Vimochana Angaraka (Kuja) Stotram)

ప్రతిరోజూ లేదా ప్రతి మంగళవారం అంగారకస్తోత్ర పారాయణ ఋణభాధా విముక్తం (Angaraka Stotram is a prayer dedicated to Mangala, one of the Navagrahas. Angaraka is also known by the names Lord Kuja, Mangal and Planet Mars. Angarak Stotra is written in Sanskrit and is taken from Skanda Purana. Those who have Magala Dosha in horoscope can chant this mantra daily or every Tuesday to avoid all troubles caused by Lord Mangal or Kuja).

“ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్ (Runa Vimochana Angaraka (Kuja) Stotram)

****** -: ఋణ విమోచన అంగారక స్తోత్రమ్ :- ******

స్కంద ఉవాచ:

ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్

బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్

శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ చ్ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః

ధ్యానమ్:

రక్తమాల్యాంబరధరః శూల శక్తి గదాధరః
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా ధనప్రద:
స్థిరాసనో మహాకాయ: సర్వకామఫలప్రద:

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకర:
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమినందనః

అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః
సృష్టే: కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః

అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ

రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదనైః
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా

ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః

తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్

మూలమంత్రః

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణ మాశు విమోచయ

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యువా

అర్ఘ్యమ్:

అంగారక మహీ పుత్ర భగవన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే

****** ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్ సంపూర్ణం ******

****** -: Runa Vimochana Angaraka (Kuja) Stotram :- ******
Skanda uvācha:

R̥uṇa grasta narāṇāntu r̥ṇamuktiḥ kathaṁ bhavēt

Brahmōvācha:

Vakṣyēhaṁ sarvalōkānāṁ hitārthaṁ hitakāmadam

śrī aṅgāraka stōtra mahā mantrasya gautama r̥ṣiḥ anuṣṭup cchhandaḥ aṅgārakō dēvatā mama r̥ṇa vimōchanārthē japē viniyōgaḥ

Dhyānam:

Raktamālyāmbaradharaḥ śūla śakti gadādharaḥ
chaturbhujō mēṣagatō varadaścha dharāsutaḥ

Maṅgaḷō bhūmi putraścha r̥ṇahartā dhanaprada:
Sthirāsanō mahākāya: Sarvakāmaphalaprada:

Lōhitō lōhitākṣaścha sāmagānāṁ kr̥pākara:
Dharātmajaḥ kujō baumō bhūmijō bhūminandanaḥ

Aṅgārakō yamaśchaiva sarva rōgāpahārakaḥ
sr̥ṣṭē: Kartā cha hartā cha sarvadēvaiścha pūjitaḥ

Ētāni kuja nāmāni nityaṁ yaḥ prayataḥ paṭhēt
r̥ṇaṁ na jāyatē tasya dhanaṁ prāpnōtyasanśayaḥ

Aṅgāraka mahīputra bhagavān bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇamāśu vimōchaya

Rakta gandhaiścha puṣpaiścha dhūpadīpairguḍōdanaiḥ
maṅgaḷaṁ pūjayitvā tu maṅgaḷāhani sarvadā

Eka vinśati nāmāni paṭhitvātu tadantikē
r̥ṇarēkhāḥ prakartavyā aṅgārēṇa tadagrataḥ

Tāścha pramārjayēt paśchāt vāmapādēna sanspr̥śan

Mūlamantraḥ

Aṅgāraka mahīputra bhagavan bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇa māśu vimōchaya

Evaṁ kr̥tē na sandēhō r̥ṇaṁ hitvā dhanaṁ labhēt
mahatīṁ śriyamāpnōti hyaparō dhanadō yuvā

Arghyam:

Aṅgāraka mahī putra bhagavan bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇamāśu vimōchaya

Bhūmiputra mahātējaḥ svēdōdbhava pinākinaḥ
r̥ṇārtastvāṁ prapannōఽsmi gr̥hāṇārghyaṁ namōఽstu tē

****** This is the end of Runa Vimochana Angaraka (Kuja) Stotram ******

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Powered By Indic IME