Tag Archives:

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II షణ్ముఖ షణ్ముఖ(Shanmuga Shanmuga)

గానం (Sung by): శ్రీనివాస్ గారు (Sri Srinivas)

“షణ్ముఖ షణ్ముఖ(Shanmuga Shanmuga)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): షణ్ముఖ షణ్ముఖ(Shanmuga Shanmuga)

        ****** -: షణ్ముఖ షణ్ముఖ II భజన సాహిత్యం:- ******

షణ్ముఖ షణ్ముఖ సాయి సుందర
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
మంగళగౌరీ శంకర నందన
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
షిరిడీ నివాసి శ్రీ సత్య సాయి
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
పర్తి విహారి ప్రణవాకారి
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం

****** -: Shanmuga Shanmuga II Bhajana Lyrics:- ******

SHANMUGA SHANMUGA SAI SUNDARA
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANABHAVA OM
MANGALA GOURI SHANKARA NANDANA
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANABHAVA OM
SHIRIDI NIVASI SRI SATYA SAI
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANA OM
PARTHI VIHARI PRANAVAAKAARI
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANA OM

****** -: Meaning:- ******

O! Lord who has six faces; O! Sai the beautiful One. O! Son of Shiva, the Protector and Guide. O! Son of Gouri and Shankara, the Ones who bring auspiciousness. O! Resident of Shiridi, the Creator of the world. O! Muruga, the guide for us.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Sri Murugan Bhajana) II శరవణ శివకుమార (SARAVANA SIVAKUMARA)

పాడినవారు (Sung by): రాధాకృష్ణ భజన మండలి – తిరునెల్వేళి (Radha Krishna Bhajan Mandali – Tirunelveli)

రాగం (Raga): హిందోళం (Hindolam)

“శరవణ శివకుమార (SARAVANA SIVAKUMARA)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శరవణ శివకుమార (SARAVANA SIVAKUMARA)

        ****** -: శరవణ శివకుమార II భజన సాహిత్యం:- ******

శరవణ శివకుమార
షణ్ముగనాథ జై ​​జై షణ్ముగనాథ
సుబ్రహ్మణ్య కార్తికేయ వడివేల
షణ్ముగనాథ జై ​​జై షణ్ముగనాథ
శరణం శరణం షణ్ముగనాథ
ఓం శరణం శరణం షణ్ముగనాథ [శరవణ]

****** -: SARAVANA SIVAKUMARA II Bhajana Lyrics:- ******

Saravana Sivakumara
Shanmuganatha Jai ​​Jai Shanmuganatha
Subrahmanya Karthikeya Vadivela
Shanmuganatha Jai ​​Jai Shanmuganatha
Saranam Saranam Shanmuganatha
Om Saranam Saranam Shanmuganatha [Saravana]

****** -: Meaning:- ******

O! Sharavana, son of Shiva, Hail to Thee, O! six faced One, Hail to Thee. O! Subrahmanya, son of Shiva, we surrender to Thee (dialect form of you).

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II వల్లీ వల్లభ మాం పాహి (Valli Vallabha Mam Pahi)

Composed by: శ్రీ గణపతి సచ్చ్చిదానంద స్వామీజి, అవధూత దత్తపీఠం (Sri Ganapathy Sachchidananda Swamiji, Avadhoota Datta Peetham)

భజన వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen and Download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II వల్లీ వల్లభ మాం పాహి (Valli Vallabha Mam Pahi)

          ****** -: వల్లీ వల్లభ మాం పాహి II భజన సాహిత్యం:- ******

పల్లవి:
వల్లీవల్లభ మాం పాహి
సేనానాయక మాం పాహి

చరణం:
కుమారరూప మాం పాహి
గుహ శుభనామా మాం పాహి
కృత్తికాపుత్రా మాం పాహి
షణ్ముఖదేవా మాం పాహి
మాం పాహి మాం పాహి మాం పాహి
సుబ్రహ్మణ్య మాం పాహి    || 1 ||

శూలాయుధధర మాం పాహి
శైలాగ్రస్థిత మాం పాహి
కాలాతీతా మాం పాహి
బాలాకారా మాం పాహి
మాం పాహి మాం పాహి మాం పాహి
సుబ్రహ్మణ్య మాం పాహి    || 2 ||

క్రౌంచ విభేదన మాం పాహి
చంచలతాపహ మాం పాహి
సచ్చిదానందా మాం పాహి
సద్గురురూపా మాం పాహి
మాం పాహి మాం పాహి మాం పాహి
సుబ్రహ్మణ్య మాం పాహి    || 3 ||

****** -: Valli Vallabha Mam Pahi II Bhajana Lyrics:- ******

Pallavi:
Valli Vallabha Mam Pahi
Senanayaka Mam Pahi

Caranam:
Kumararupa Mam Pahi
Guha Subhanama Mam Pahi
Krittikaputra Mam Pahi
Shanmukha Deva Mam Pahi
Mam Pahi Mam Pahi Mam Pahi
Subrahmanya Mam Pahi    || 1 ||

Sulayudhadhara Mam Pahi
Sailagrasthita Mam Pahi
Kaalatita Mam Pahi
Balakaara Mam Pahi
Mam Pahi Mam Pahi Mam Pahi
Subrahmanya Mam Pahi    || 2 ||

Krauncha Vibhedana Mam Pahi
chanchalatapaha Mam Pahi
Saccidananda Mam Pahi
Sadhguru roopa Mam Pahi
Mam Pahi Mam Pahi Mam Pahi
Subrahmanya Mam Pahi    || 3 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?) ******

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Powered By Indic IME