Tag Archives: స్తోత్రములు (Stotrams)

శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (Śrī Subrahmaṇya Stuti) II గాంగేయం (gāṅgēyaṁ)

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): గాంగేయం (gāṅgēyaṁ) || Subrahmaṇya Stuti)



గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తి౦ కుమారం
సుబ్రహ్మణ్యం సురేశం గుహమచలభిదం రుద్రతేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖ సహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి ||

gāṅgēyaṁ vahnigarbhaṁ śaravaṇajanitaṁ jñānaśaktim kumāraṁ
subrahmaṇyaṁ surēśaṁ guhamachalabhidaṁ rudratējasvarūpaṁ
sēnān’yaṁ tārakaghnaṁ gajamukha sahajaṁ kārtikēyaṁ ṣaḍāsyaṁ
subrahmaṇyaṁ mayūradhvaja rathasahitaṁ dēvadēvaṁ namāmi ||


గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందువలన శరవణభవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందువలన మయూరధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించబడినాడు.

as he carried gangadevi and lord shiva’s power for sometime and then he threw them into kansgrass because he could not bear such power he was called as Gangeya, as he kept the power of Agni Shiva with himself and later left the power in ganga he was called Agnigharbudu, for the power of knowledge he was called Parabrahma, also known by various names as Guhudu, someone whose possessed impeccable character, he is the righteous form of Rudra’s charisma, he is the commander (warlord) of gods, he is the one to end evil Tarakasura, he is the treasure of knowledge and image of guru, he is known for firm wit, as he is born in kansgrass he is called Saravanabhava, he is called Shadanana for his form with six faces, he is known as Mayuradwaja as he climbed on to a peacock thus he is praised and prayed for in this slokha.

        ****** ఇది బిక్కవోలు ఆలయములోని గర్భ గుడి మీద వ్రాసినది. ******
        ****** It is written on the sanctum in the temple of Bikkavol. ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ కార్తికేయ స్తోత్రమ్ (Śrī kārtikēya stōtram) II కార్తికేయం మహాభాగం (kārtikēyaṁ mahābhāgaṁ)

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): కార్తికేయం మహాభాగం (kārtikēyaṁ mahābhāgaṁ) II శ్రీ కార్తికేయ స్తోత్రమ్ (Śrī kārtikēya stōtram)


కార్తికేయం మహాభాగం | మయూరోపరిసంస్థితం ||
తప్తకాంచనవర్ణాభం | శక్తిహస్తం వరప్రదం ||
ద్విషడ్భుజం శత్రుహంతారం | నానాలంకారభూషితం ||
ప్రసన్నవదనం దేవం | సర్వసేనాసమన్వితం ||

kārtikēyaṁ mahābhāgaṁ | mayūrōparisansthitaṁ ||
taptakān̄chanavarṇābhaṁ | śaktihastaṁ varapradaṁ ||
dviṣaḍbhujaṁ śatruhantāraṁ | nānālaṅkārabhūṣitaṁ ||
prasannavadanaṁ dēvaṁ | sarvasēnāsamanvitaṁ ||

        ****** అని జగద్గురువు శంకరాచార్యులవారు కార్తికేయుని కీర్తించారు. ******

        ****** ఇది బిక్కవోలు ఆలయములోని గర్భ గుడి మీద వ్రాసినది. ******
        ****** It is written on the sanctum in the temple of Bikkavol. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
       ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ ( Śrī Subrahmaṇya Stōtram) II ఓం సుబ్రహ్మణ్యాయ (ōṁ Subrahmaṇyāya)


ఓం సుబ్రహ్మణ్యాయ శేషాయ శాంతాయ శివమూర్తయే |
బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమ: ||

“సం” సుబ్రహ్మణ్యాయ నమ:

ōṁ subrahmaṇyāya śēṣāya śāntāya śivamūrtayē |
brahmāṇḍa vāhadēvāya nāgarājāya tē nama: ||

“Saṁ” subrahmaṇyāya nama:

        ****** ఇది మోపిదేవి ఆలయములోని గర్భ గుడి మీద వ్రాసినది. ******
        ****** It is written on the mosque temple at Mopidevi ******


        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య షట్క స్తోత్రమ్ ( Śrī Subrahmaṇya ṣaṭka stōtram)

శ్రీ సుబ్రహ్మణ్య షట్క స్తోత్రమ్ వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య షట్క స్తోత్రమ్ ( Śrī Subrahmaṇya ṣaṭka stōtram)

ఓం శరణాగత మాధుర మాధురితం – కరుణాకర కామిత కామహతం
శరకానన సంభవ చారురుచె – పరిపాలయ తారక మారక మాం

ōṁ śaraṇāgata mādhura mādhuritaṁ – karuṇākara kāmita kāmahataṁ
śarakānana sambhava hāruruhe – paripālaya tāraka māraka māṁ   || 1 ||

హరసార సముద్భవ హైమవతి – కరపల్లవ లాళిత కమ్రతనో
మురవైరి విరించి ముదంబునిదే – పరిపాలయ తారక మారక మాం
harasāra samudbhava haimavati – karapallava lāḷita kamratanō
muravairi virin̄hi mudambunidē – paripālaya tāraka māraka māṁ   || 2 ||

గిరిజాసుత సాయక భిన్నగిరె – సురసింధు తనూజ సువర్ణరుచే
శిఖిజాత శిఖావళి వాహగుహ – పరిపాలయ తారక మారక మాం

girijāsuta sāyaka bhinnagire – surasindhu tanūja suvarṇaruhē
śikhijāta śikhāvaḷi vāhaguha – paripālaya tāraka māraka māṁ   || 3 ||

జయవిప్రజన ప్రియ వీరనమో – జయభక్త జనప్రియ భద్రనమో
జయదేవ విశాఖ కుమారనమో – పరిపాలయ తారక మారక మాం

jayaviprajana priya vīranamō – jayabhakta janapriya bhadranamō
jayadēva viśākha kumāranamō – paripālaya tāraka māraka māṁ   || 4 ||

శరదిందుసమాన షడాననయా – సరసీరుచారు విలోచనయా
నిరుపాధికమాని జబాలతయా – పరిపాలయ తారక మారక మాం

Śaradindusamāna ṣaḍānanayā – sarasīruhāru vilōhanayā
nirupādhikamāni jabālatayā – paripālaya tāraka māraka māṁ   || 5 ||

పురతోభవమే పరితోభవమే – పదిమోభగవాన్ భవరక్షగతం
వితిరాజిషుమే విజయం భగవాన్ – పరిపాలయ తారక మారక మాం
ఇతి కుక్కుటకేతు మనుస్మరతాం – పఠతామపిషణ్ముఖషట్కమిదం
నమతామపి నన్దనమిభృతో – నభయం క్వచిదస్తి శరీరభృతాం

puratōbhavamē paritōbhavamē – padimōbhagavān bhavarakṣagataṁ
vitirājiṣumē vijayaṁ bhagavān – paripālaya tāraka māraka māṁ
iti kukkuṭakētu manusmaratāṁ – paṭhatāmapiṣaṇmukhaṣaṭkamidaṁ
namatāmapi nandanamibhr̥tō – nabhayaṁ kvahidasti śarīrabhr̥tāṁ    || 6 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ షణ్ముఖాష్టకం (Śrī Shaṇmukhāṣṭakaṁ)


కనక కుండల మండిత షణ్ముఖం
కనకరాజి విరాజిత లోచనం
నిశితశస్త్ర శరాశన ధారిణం
శరవణోద్భవ మీససుతం భజే ||

kanaka kuṇḍala maṇḍita ṣaṇmukhaṁ
kanakarāji virājita lōchanaṁ
niśitaśastra śarāśana dhāriṇaṁ
śaravaṇōdbhava mīsasutaṁ bhajē ||

సిందూరారుణ మిందు కాంతి వదనం కేయూర హారాదిభి:
దివ్యైరాభరణైర్విభూతతను౦ స్వర్గస్య సౌఖ్యప్రదం
అంభోజాభయ శక్తి కుక్కుట ధరం రక్తా౦గ రాగా౦ శుక౦
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం సర్వార్థ సంసిద్ధిద౦ ||

sindūrāruṇa mindu kānti vadanaṁ kēyūra hārādibhi:
Divyairābharaṇairvibhūtatanum svargasya saukhyapradaṁ
ambhōjābhaya śakti kukkuṭa dharaṁ raktānga rāgām śukam
subrahmaṇyamupāsmahē praṇamatāṁ sarvārtha sansid’dhidam ||

వందే శక్తిధరం శివాత్మ తనయం వందే పుళిందా పతిం
వందే భాను సహస్రమంబుదనిభం వందే మయూరాసనం
వందే కుక్కుట కేతనం సురవరం వందే కృపాంభోనిధిం
వందే కల్పక పుష్ప శైల నిలయం వందే గుహం షణ్ముఖం ||

Vandē śaktidharaṁ śivātma tanayaṁ vandē puḷindā patiṁ
vandē bhānu sahasramambudanibhaṁ vandē mayūrāsanaṁ
vandē kukkuṭa kētanaṁ suravaraṁ vandē kr̥pāmbhōnidhiṁ
vandē kalpaka puṣpa śaila nilayaṁ vandē guhaṁ ṣaṇmukhaṁ ||

ద్విషట్పుజం షణ్ముఖమంబికాసుతం
కుమారమాదిత్య సమాన తేజసం
వందే మయూరాసనమగ్ని సంభవం
సేనాన్యమద్యాహమభీష్ట సిద్ధయే ||

dviṣaṭpujaṁ ṣaṇmukhamambikāsutaṁ
kumāramāditya samāna tējasaṁ
vandē mayūrāsanamagni sambhavaṁ
sēnān’yamadyāhamabhīṣṭa sid’dhayē ||

ధ్యాయేత్ షణ్ముఖమిందుకోటి సదృశం రత్న ప్రభా శోభితం
బాలార్కద్యుతిషట్కిరీట విలసత్ కేయూర హరాన్వితం
కర్ణాలంకృత కుండల ప్రవిలసత్ కంఠస్థలైశ్శోభితం
కాంచీ కంకణ కింకిణీరవయుత౦ శృంగార సారోదయం ||

dhyāyēt ṣaṇmukhamindukōṭi sadr̥śaṁ ratna prabhā śōbhitaṁ
bālārkadyutiṣaṭkirīṭa vilasat kēyūra harānvitaṁ
karṇālaṅkr̥ta kuṇḍala pravilasat kaṇṭhasthalaiśśōbhitaṁ
kān̄chī kaṅkaṇa kiṅkiṇīravayutam śr̥ṅgāra sārōdayaṁ ||

ధ్యాయేదీప్సిత సిద్ధిద౦ శివసుతం శ్రీద్వాదశాక్ష౦ గుహం
బాణం ఖేటకమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకం
వజ్ర౦ శక్తిమసి౦ త్రిశూల మభయం దోర్భిర్ ద్రుతం షణ్ముఖం
భాస్వఛ్చత్ర మయూరవాహ సుభగం చిత్రా౦బరాలంకృతం ||

Dhyāyēdīpsita sid’dhidam śivasutaṁ śrīdvādaśākṣam guhaṁ
bāṇaṁ khēṭakamaṅkuśaṁ cha varadaṁ pāśaṁ dhanuśchakrakaṁ
vajram śaktimasim triśūla mabhayaṁ dōrbhir drutaṁ ṣaṇmukhaṁ
bhāsvacchatra mayūravāha subhagaṁ chitrāmbarālaṅkr̥taṁ ||

గాంగేయం వహ్ని గర్భం శరవణజనితం జ్ఞ్యాన శక్తి౦ కుమారం
సుబ్రహ్మణ్య సురేశం గుహమచలభిదం రుద్ర తేజ స్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖ సహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్య మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి ||

gāṅgēyaṁ vahni garbhaṁ śaravaṇajanitaṁ jñyāna śaktim kumāraṁ
subrahmaṇya surēśaṁ guhamachalabhidaṁ rudra tēja svarūpaṁ
sēnān’yaṁ tārakaghnaṁ gajamukha sahajaṁ kārtikēyaṁ ṣaḍāsyaṁ
subrahmaṇya mayūra dhvajaratha sahitaṁ dēvadēvaṁ namāmi ||

****** ఇతి శ్రీ షణ్ముఖాష్టకం సంపూర్ణం (This is the end of Śrī Shaṇmukhāṣṭakaṁ) ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******