శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II షణ్ముఖ షణ్ముఖ(Shanmuga Shanmuga)
“షణ్ముఖ షణ్ముఖ(Shanmuga Shanmuga)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):
భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): షణ్ముఖ షణ్ముఖ(Shanmuga Shanmuga)
****** -: షణ్ముఖ షణ్ముఖ II భజన సాహిత్యం:- ******
షణ్ముఖ షణ్ముఖ సాయి సుందర
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
మంగళగౌరీ శంకర నందన
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
షిరిడీ నివాసి శ్రీ సత్య సాయి
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
పర్తి విహారి ప్రణవాకారి
శివ శరవణభవ ఓం
గురు శరవణభవ ఓం
****** -: Shanmuga Shanmuga II Bhajana Lyrics:- ******
SHANMUGA SHANMUGA SAI SUNDARA
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANABHAVA OM
MANGALA GOURI SHANKARA NANDANA
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANABHAVA OM
SHIRIDI NIVASI SRI SATYA SAI
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANA OM
PARTHI VIHARI PRANAVAAKAARI
SHIVA SHARAVANABHAVA OM
GURU SHARAVANA OM
****** -: Meaning:- ******
O! Lord who has six faces; O! Sai the beautiful One. O! Son of Shiva, the Protector and Guide. O! Son of Gouri and Shankara, the Ones who bring auspiciousness. O! Resident of Shiridi, the Creator of the world. O! Muruga, the guide for us.
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
Leave a Reply