శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II ఓం మురుగ (Om Muruga)

A bhajan composed in Sankarabharanam set to Adhi thalam, praising the greatness of lord Subrahmanya\Muruga…

“ఓం మురుగ (Om Muruga)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): ఓం మురుగ (Om Muruga)

****** -: ఓం మురుగ II భజన సాహిత్యం:- ******

ఓం మురుగ ఓం మురుగ
వ మురుగ వడివేల్ అళగ
(శివ)శక్తి వడివేల సాయి మురుగ
శరవణభవ గుహ సాయి మురుగ

గమనిక: తమిళములో “వ” అంటే “రమ్మని చెప్పడం” లేదా “పిలవడం”.

****** -: Om Muruga II Bhajana Lyrics:- ******

Om Muruga Om Muruga
Va Muruga Vadivel Azhaga
(Shiva)Shakthi Vadivela Sai Muruga
Sharavanabhava Guha Sai Muruga (Repeat from beginning)

NOTE: Va means “to come” in the Tamil language.

****** -: Meaning:- ******

Please come O Lord Muruga (Lord Subrahmanya), the One with the beautiful face, carrying a spear, Come O Lord Sai, Lord Muruga (son of Shakthi – Parvathi).

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *