శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనా విశేషాలు II ప్రవచనము
ప్రవచన కర్త: ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
ప్రదేశము: కోటి దీపోత్సవం 2018 | Day 5 (Koti Deepotsavam 2018 @ NTR Stadium in Hyderabad)
ప్రవచనమును డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి: శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనా విశేషాలు
కార్తికమాసంలో ఏ ఆలయంలోనైనా దీపాలు వెలిగించడం శ్రేష్ఠం. కార్తిక దీపం సుబ్రహ్మణ్య రూపం. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. అప్పుడు స్వామి ఉద్భవించిన రోజు. కార్తిక శుద్ధ షష్ఠి – స్కందషష్ఠి గాథ. కుజ గ్రహానికి సుబ్రహ్మణ్యుడే ప్రత్యధిదేవతగా శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే వాడు సుబ్రహ్మణ్యుడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని, తపస్సునీ, ప్రపంచాన్ని కాపాడే శక్తి పేరే సుబ్రహ్మణ్యం.
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
Leave a Reply