పంబన్ స్వామిగళ్ – శ్రీ కుమారస్తవం (Pamban Swamigal – Kumarasthavam)
“Pamban Gurudasa Swamigal”, is known by the name of Pamban Swamigal. He is the Great Saivite Poet. He is one of the greatest devotee of Subrahmanya Swamy. His devotion to Subrahmanya Swamy has knows no bounds. He wrote a number of Keertanas on Subrahmanya Swamy. One of them is Kumarasthavam.
స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):
స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: పంబన్ స్వామిగళ్ – శ్రీ కుమారస్తవం (Pamban Swamigal – Kumarasthavam)
ఓం షణ్ముఖ పతయే నమో నమః
ఓం షణ్మత పతయే నమో నమః
ఓం షట్-గ్రీవ పతయే నమో నమః
ఓం షట్-క్రీడ పతయే నమో నమః
ఓం షట్కోణ పతయే నమో నమః
ఓం షట్కోశ పతయే నమో నమః
ఓం నవనిధి పతయే నమో నమః
ఓం శుభనిధి పతయే నమో నమః
ఓం నరపతి పతయే నమో నమః
ఓం సురపతి పతయే నమో నమః || 10 ||
ఓం నటశివ పతయే నమో నమః
ఓం షడక్షర పతయే నమో నమః
ఓం కవిరాజ పతయే నమో నమః
ఓం తపరాజ పతయే నమో నమః
ఓం ఇహపర పతయే నమో నమః
ఓం పుగళ్ముని పతయే నమో నమః
ఓం జయజయ పతయే నమో నమః
ఓం నయనయ పతయే నమో నమః
ఓం మంజుల పతయే నమో నమః
ఓం కుంజరీ పతయే నమో నమః || 20 ||
ఓం వల్లీ పతయే నమో నమః
ఓం మల్ల పతయే నమో నమః
ఓం అస్త్ర పతయే నమో నమః
ఓం శస్త్ర పతయే నమో నమః
ఓం షష్ఠీ పతయే నమో నమః
ఓం ఇష్టీ పతయే నమో నమః
ఓం అభేద పతయే నమో నమః
ఓం సుభోద పతయే నమో నమః
ఓం వ్యూహ పతయే నమో నమః
ఓం మయూర పతయే నమో నమః || 30 ||
ఓం భూత పతయే నమో నమః
ఓం వేద పతయే నమో నమః
ఓం పురాణ పతయే నమో నమః
ఓం ప్రాణ పతయే నమో నమః
ఓం భక్త పతయే నమో నమః
ఓం ముక్త పతయే నమో నమః
ఓం అకార పతయే నమో నమః
ఓం ఉకార పతయే నమో నమః
ఓం మకార పతయే నమో నమః
ఓం వికాస పతయే నమో నమః
ఓం ఆది పతయే నమో నమః
ఓం భూతి పతయే నమో నమః
ఓం అమార పతయే నమో నమః
ఓం కుమార పతయే నమో నమః || 44 ||
Ōṁ ṣaṇmukha patayē namō namaḥ
ōṁ ṣaṇmata patayē namō namaḥ
ōṁ ṣaṭ-grīva patayē namō namaḥ
ōṁ ṣaṭ-krīḍa patayē namō namaḥ
ōṁ ṣaṭkōṇa patayē namō namaḥ
ōṁ ṣaṭkōśa patayē namō namaḥ
ōṁ navanidhi patayē namō namaḥ
ōṁ śubhanidhi patayē namō namaḥ
ōṁ narapati patayē namō namaḥ
ōṁ surapati patayē namō namaḥ || 10 ||
ōṁ naṭaśiva patayē namō namaḥ
ōṁ ṣaḍakṣara patayē namō namaḥ
ōṁ kavirāja patayē namō namaḥ
ōṁ taparāja patayē namō namaḥ
ōṁ ihapara patayē namō namaḥ
ōṁ pugaḷmuni patayē namō namaḥ
ōṁ jayajaya patayē namō namaḥ
ōṁ nayanaya patayē namō namaḥ
ōṁ man̄jula patayē namō namaḥ
ōṁ kun̄jarī patayē namō namaḥ || 20 ||
Ōṁ vallī patayē namō namaḥ
ōṁ malla patayē namō namaḥ
ōṁ astra patayē namō namaḥ
ōṁ śastra patayē namō namaḥ
ōṁ ṣaṣṭhī patayē namō namaḥ
ōṁ iṣṭī patayē namō namaḥ
ōṁ abhēda patayē namō namaḥ
ōṁ subhōda patayē namō namaḥ
ōṁ vyūha patayē namō namaḥ
ōṁ mayūra patayē namō namaḥ || 30 ||
Ōṁ bhūta patayē namō namaḥ
ōṁ vēda patayē namō namaḥ
ōṁ purāṇa patayē namō namaḥ
ōṁ prāṇa patayē namō namaḥ
ōṁ bhakta patayē namō namaḥ
ōṁ mukta patayē namō namaḥ
ōṁ akāra patayē namō namaḥ
ōṁ ukāra patayē namō namaḥ
ōṁ makāra patayē namō namaḥ
ōṁ vikāsa patayē namō namaḥ
ōṁ ādi patayē namō namaḥ
ōṁ bhūti patayē namō namaḥ
ōṁ amāra patayē namō namaḥ
ōṁ kumāra patayē namō namaḥ || 44 ||
****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
కుమారస్తవం తెలుగులో స్వామి భక్తులకోసం క్రింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోండి..
కావడి ఉత్సవాలలో అందరికి పంచుటకు ఏర్పాటుచేసినది.. తెలుగువారికి అందరికి అందించండి.. మీ బ్లాగ్ లో కూడా publish చేసుకోండి..
హరోహర
శ్రీ కార్తికేయ సేవా భక్త బృందం, మచిలీపట్నం.
http://karthikeyaseva.blogspot.com/2020/08/blog-post.html?m=1
చాలా చాలా కృతఙ్ఞతలు…