పంచాయతనంలో స్కందుని చెప్పలేదేమి? సుబ్రహ్మణ్యుని ఎలా కలుపుకోవడం?

“సమాధానం” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం (Sri Subrahmanya Kshamapana Stotram)

“శ్రీ సుబ్రహ్మణ్య క్షమాపణ స్తోత్రమ్” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం (Sri Subrahmanya Kshamapana Stotram)


****** శ్రీ సుబ్రహ్మణ్య క్షమాపణ సోత్రం (Sri Subrahmanya Kshamapana Stotram) ******

నమస్తే నమస్తే గుహా తారకారే
నమస్తే నమస్తే గుహా శక్తపాణే
నమస్తే నమస్తే గుహా దివ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē guhā tārakārē
Namastē namastē guhā śaktapāṇē
Namastē namastē guhā divyamūrtē
Kṣamasva kṣamasva samastāparātham  || 1 ||

నమస్తే నమస్తే గుహా దానవారే
నమస్తే నమస్తే గుహా చారుమూర్తే
నమస్తే నమస్తే గుహా పుణ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē guhā dānavārē
Namastē namastē guhā cārumūrtē
Namastē namastē guhā puṇyamūrtē
Kṣamasva kṣamasva samastāparātham  || 2 ||

నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
నమస్తే నమస్తే మయూరాసనస్థ
నమస్తే నమస్తే సరోర్భూత దేవ
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē mahēśātmaputra
Namastē namastē mayūrāsanastha
Namastē namastē sarōrbhūta dēva
Kṣamasva kṣamasva samastāparātham  || 3 ||

నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
నమస్తే నమస్తే పరం జ్యోతిరూప
నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē svayaṁ jyōtirūpa
Namastē namastē paraṁ jyōtirūpa
Namastē namastē jagaṁ jyōtirūpa
Kṣamasva kṣamasva samastāparātham  || 4 ||

నమస్తే నమస్తే గుహా మంజుగాత్ర
నమస్తే నమస్తే గుహా సచ్చరిత్ర
నమస్తే నమస్తే గుహా భక్తమిత్ర
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē guhā man̄jugātra
Namastē namastē guhā saccaritra
Namastē namastē guhā bhaktamitra
Kṣamasva kṣamasva samastāparātham  || 5 ||

నమస్తే నమస్తే గుహా లోకపాల
నమస్తే నమస్తే గుహా ధర్మపాల
నమస్తే నమస్తే గుహా సత్యపాల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē guhā lōkapāla
Namastē namastē guhā dharmapāla
Namastē namastē guhā satyapāla
Kṣamasva kṣamasva samastāparātham  || 6 ||

నమస్తే నమస్తే గుహా లోకదీప
నమస్తే నమస్తే గుహా బోధరూప
నమస్తే నమస్తే గుహా గానలోల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē guhā lōkadīpa
Namastē namastē guhā bōdharūpa
Namastē namastē guhā gānalōla
Kṣamasva kṣamasva samastāparātham  || 7 ||

నమస్తే నమస్తే మహా దేవసూనో
నమస్తే నమస్తే మహా మోహహారిన్
నమస్తే నమస్తే మహా రోగహారిన్
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్

Namastē namastē mahā dēvasūnō
Namastē namastē mahā mōhahārin
Namastē namastē mahā rōgahārin
Kṣamasva kṣamasva samastāparātham  || 8 ||

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్
Kṣamasva kṣamasva samastāparātham

క్షమస్వ క్షమస్వ సమస్తాపరాథమ్
Kṣamasva kṣamasva samastāparātham


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ శక్తి స్కందాయ (Sri Shakti Skandaya)

రచయిత (Author):   ప్రసన్న లక్ష్మీ రావ్ గారు (Sri Prasanna Lakshmi Rao)

గానం (Sung By):   భాంధవి (Sri Bhandhavi)

సంగీతం స్వరపరచినది (Music composed by):   జయసిందూర్ రాజేష్ గారు (Sri Jayasindoor Rajesh)


భక్తి గీతం వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Devotional Song):


video
play-sharp-fill

భక్తి గీతం(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here to download the MP3): శ్రీ శక్తి స్కందాయ (Sri Shakti Skandaya)


****** -: శ్రీ శక్తి స్కందాయ సాహిత్యం:- ******

శ్రీ శక్తి స్కందాయ దేవాదిదేవ
కేయూరకుండల హే వీర తారక
తేజోరాజిత నీ నామ మహిమ
మధురాతి మధురం షణ్ముఖ దేవ
స్కందకుమార నీ కాంతిరూపమ్
మధుర మనోహర శ్రీ దివ్యతేజమ్
వాంఛిత దాయక కలితలుష షమనం
దేవర్షినారదమునీంద్రకీర్తే
తేజోరాజిత వాంఛిత దాయక
గంగాసంభవ ఈషాపుత్రాయా
తపోరూపాయ శ్రుతిసాగరాయ
నిశ్చలాత్మక సురవారనాయక
సురలోకనాథం శ్రీ సర్పరాజం
ఆదిపురుషమ్ అగ్రగణ్యమ్
కాశ్మీరరాగమ్ కల్యాణమూర్తిమ్
భయ హర భావన బ్రాంతి నాశం
రమణీయ రూపమ్ శ్రీ రంజితం
వాంఛిత దాయక శ్రీ దివ్య పాణిం
దేవాదిగణనాథ శ్రీ దివ్య పాణి
అఖిలాధార అనన్తమోక్ష
శ్రీ శక్తి శూల శ్రీ దివ్య పాణి
బృందానందన ప్రత్యక్షమూర్తి
మహాదేవపుత్రమ్ మహాసేనశక్తిమ్
లోకైకనాథమ్ శ్రీ విశ్వ దీప్తమ్
పార్వతీసుతమ్ ప్రత్యక్షమూర్తి
కేయూరకుండల హే వీర తారక

****** -: Sri Shakti Skandaya Lyrics:- ******

Śrī śakti skandāya dēvādidēva
Kēyūrakuṇḍala hē vīra tāraka
Tējōrājita nī nāma mahima
Madhurāti madhuraṁ ṣaṇmukha dēva
Skandakumāra nī kāntirūpam
Madhura manōhara śrī divyatējam
Vān̄chita dāyaka kalitaluṣa ṣamanaṁ
Dēvarṣināradamunīndrakīrtē
Tējōrājita vān̄chita dāyaka
Gaṅgāsambhava īṣāputrāyā
Tapōrūpāya śrutisāgarāya
Niścalātmaka suravāranāyaka
Suralōkanāthaṁ śrī sarparājaṁ
Ādipuruṣam agragaṇyam
Kāśmīrarāgam kalyāṇamūrtim
Bhaya hara bhāvana brānti nāśaṁ
Ramaṇīya rūpam śrī ran̄jitaṁ
Vān̄chita dāyaka śrī divya pāṇiṁ
Dēvādigaṇanātha śrī divya pāṇi
Akhilādhāra anantamōkṣa
Śrī śakti śūla śrī divya pāṇi
Br̥ndānandana pratyakṣamūrti
Mahādēvaputram mahāsēnaśaktim
Lōkaikanātham śrī viśva dīptam
Pārvatīsutam pratyakṣamūrti
Kēyūrakuṇḍala hē vīra tāraka


  ****** -: ఆల్బమ్ (MP3) ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.


****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన (Subrahmanya Swamy Aradhana In Margasira Masam)



video
play-sharp-fill


     ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

Recent Posts

Archives

Categories

Recent Comments