Tag Archives: భజనలు (Bhajans)

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II పళని మురుగ వేల్ మురుగ (Palani Muruga Vel Muruga)

భజనలు (Bhajans)

గానం (Sung by): త్రయీ వృందవన్ భజన బృందం (Trayee Vrundavan Bhajan Group)

“పళని మురుగ వేల్ మురుగ (Palani Muruga Vel Muruga)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): పళని మురుగ వేల్ మురుగ (Palani Muruga Vel Muruga)

****** -: పళని మురుగ వేల్ మురుగ II భజన సాహిత్యం:- ******

పళని మురుగ వేల్ మురుగ
శరణం శరణం వేల్ మురుగ
పళని మురుగ వేల్ మురుగ
గణపతి సోదర వేల్ మురుగ
కార్తికేయ వేల్ మురుగ
సాయి దేవ వేల్ మురుగ

హర హరోం హర మురుగ హర హరోం హర
హరోం హర హరోం హర హర హరోం హర

****** -: Palani Muruga Vel Muruga II Bhajana Lyrics:- ******

Palani Muruga Vel Muruga
Sharanam Sharanam Vel Muruga
Palani Muruga Vel Muruga
Ganpati Sodara Vel Muruga
Kartikeya Vel Muruga
Sai Deva Vel Muruga

Hara Harom Hara Muruga Hara Harom Hara
Harom Hara Harom Hara Hara Harom Hara…(2)

****** -: Meaning:- ******

We surrender to you Lord Sri Muruga, The Lord of Palani Hills, Holding the ‘Vel ‘ (Spear), Brother of Lord Sri Ganesh, Born to Krttika mothers. We worship You Lord Muruga by chanting ‘Hara Harom Hara’.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II కరుణామయ కార్తికేయ (Karunamaya Karthikeya)

భజనలు (Bhajans)

గానం (Sung by): సుందరం భజన బృందం (SUNDARAM Bhajan Group of Madras)

“కరుణామయ కార్తికేయ (Karunamaya Karthikeya)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): కరుణామయ కార్తికేయ (Karunamaya Karthikeya)

****** -: కరుణామయ కార్తికేయ II భజన సాహిత్యం:- ******

కరుణామయ కార్తికేయ
కైవల్యదాత హే స్వామినాథ
హిమగిరినందిని ప్రియకుమార
ఇహ పర సుఖ దాయి భవ భయ హర
శరణాగత ప్రియ షణ్ముఖనాథ
చరణం శరణం శంభుకుమార
చరణం శరణం శంభుకుమార

****** -: Karunamaya Karthikeya II Bhajana Lyrics:- ******

Karunamaya Karthikeya
KaivalyaDaata Hey SwamiNatha
HimagiriNandini PriyaKumara
Iha Para Sukha Dayi Bhava Bhaya Hara
Sharanagatha Priya Shanmukhanatha
Charanam Sharanam ShambhuKumara
Charanam Sharanam ShambhuKumara

****** -: Meaning:- ******

Lord Karthikeya is epitome of compassion and the one who grants Liberation. The dear son of Himavan’s daughter (Lord Parvathi), confers welfare here and hereafter, destroys the vicious cycle of Births. Oh son of Shambho (Lord Shiva), I surrender myself to thee.

karuna: compassion; (var) karunya, karunamaya – full of compassion, karunantha, karunakara – embodiment of compassion
karthikeya: lord Subrahmanya; (var) Kartikeya
kaivalya: final emancipation or Moksha
daata: one who gives; (var) datha, daatha
natha: lord or master; (var) nada (tamil), nadanukku (tamil) – to the lord
himagiri: mount kailasa
priya: dear; (var) priyakara
bhava: being, becoming, birth, world
bhaya: fear
iha: wordly
para: different, another, distant, highest
sukh: happiness
dayi: one who gives
hara: another name of lord shiva which means “to destroy”; (var) haraya
shanmukha: lord Subrahmanya, son of shiva; (var) shanmuga
sharan: surrender; (var) sharana, sharanagata, sharanagatha, sharanagatham, sharanam
shambho: refers to lord shiva; (var) shambhu, shambo, shankar, shankara, shankaraa, shankaram, shankaraya
kumara: son, young boy, lord Shanmukha

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II కార్తికేయ కరుణాకర(Kartikeya Karunakara)

A bhajan composed in “Carnatic Classical Raag Shanmukhpriya”, praising the greatness of lord Subrahmanya\Muruga…

Sung By: Trayee Vrundavanam Bhajan Group

“కార్తికేయ కరుణాకర(Kartikeya Karunakara)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): కార్తికేయ కరుణాకర(Kartikeya Karunakara)

****** -: కార్తికేయ కరుణాకర II భజన సాహిత్యం:- ******

కార్తికేయ కరుణాకర
శరణం శరణం సాయీశ్వర
కార్తికేయ కరుణాకర
గౌరీ నందన భవభయ భంజన
పశుపతి రంజన పరాత్పర
పశుపతి నందన పరాత్పర

****** -: Kartikeya Karunakara II Bhajana Lyrics:- ******

Kartikeya Karunakara
Sharanam Sharanam Sayisvara
Kartikeya Karunakara
Gowrinandana Bhavabhaya Bhanjana
Pashupati Ranjana Paratpara
Pashupati Nandana Paratpara

****** -: Meaning:- ******

I surrender to You Oh Kartikeya, the Compassionate One, the son of Mother Gowri, Who destroys the cycle of Birth and death, is a source of delight for Pashupati (Lord Shiva).

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II స్కంద కుమర వడివేల (Skanda Kumara Vadivela)

గానం (Sung By): శ్రీ రాధాకృష్ణ గారు (Sri T.S.RADHAKRISHNAJI)

“స్కంద కుమర వడివేల (Skanda Kumara Vadivela)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): స్కంద కుమర వడివేల (Skanda Kumara Vadivela)

****** -: స్కంద కుమర వడివేల II భజన సాహిత్యం:- ******

స్కంద కుమర(కుమార) వడివేల
గౌరీపుత్ర వడివేల
కార్తికేయ కరుణాసాగర
దీన శరణ్య వడివేల
శ్రీ సాయినాథ వడివేల

****** -: Skanda Kumara Vadivela II Bhajana Lyrics:- ******

Skanda Kumara Vadivela
GowriPutra Vadivela
Kartikeya Karuna Sagara
Deena Saranya Vadivela
Sri SaiNaatha Vadivela

****** -: Meaning:- ******

Meaning: This is sung in praise of Lord Subrahmanya (Muruga) who is the son of Gowri and Shiva. He is the ocean of mercy and is compassionate to the poor and the helpless. He is also in the form of Lord Sai.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II ఉమామహేశ్వర కుమారగురవే(UmaMaheshwara KumaraGurave)

గానం (Sung by): డప్పు శ్రీను గారు(Sri Dappu Srinu)

“ఉమామహేశ్వర కుమారగురవే(UmaMaheshwara KumaraGurave)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): ఉమామహేశ్వర కుమారగురవే (UmaMaheshwara KumaraGurave)

****** -: ఉమామహేశ్వర కుమారగురవే II భజన సాహిత్యం:- ******

ఉమామహేశ్వర కుమారగురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతిత జనావన బాలసుబ్రహ్మణ్యం    || 1 ||

సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦
షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦ స్వామినాథా సుబ్రహ్మణ్య౦  || 2 ||

తిరుత్తాణి సుబ్రహ్మణ్య౦ తిరుచెందూరు సుబ్రహ్మణ్య౦
స్వామిమలేశ సుబ్రహ్మణ్య౦ మరధుమలేశ సుబ్రహ్మణ్య౦    || 3 ||

మయూరవాహన సుబ్రహ్మణ్య౦ మహిమస్వరూప సుబ్రహ్మణ్య౦
వేలాయుధనే సుబ్రహ్మణ్య౦ శూలాయుధనే సుబ్రహ్మణ్య౦    || 4 ||

గణపతిసోదర సుబ్రహ్మణ్య౦ అయ్యప్పసోదర సుబ్రహ్మణ్య౦
గురు శరవణభవ సుబ్రహ్మణ్య౦ శివ శరవణభవ సుబ్రహ్మణ్య౦    || 5 ||

సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప
వందనమప్ప అయ్యప్ప వణక్కమప్ప అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం స్వామి శరణం
షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర సోదరనే శరణం అయ్యప్ప      || 6 ||

****** -: UmaMaheshwara KumaraGurave II Bhajana Lyrics:- ******

UmaMaheswara KumaraGurave Palani Subrahmanyam
HaraBhakta JanaPriya Patita Janaavana BalaSubrahmanyam    || 1 ||

Subrahmanyam Subrahmanyam Shanmukhanaatha Subrahmanyam
Shanmukhanaatha Subrahmanyam Swaminaatha Subrahmanyam  || 2 ||

Tiruttaani Subrahmanyam Thiruchendur Subrahmanyam
Swamimalesa Subrahmanyam Maradhumalesa Subrahmanyam    || 3 ||

Mayuravaahana Subrahmanyam Mahimaswaroopa Subrahmanyam
Velayudhane Subrahmanyam Shoolayudhane Subrahmanyam    || 4 ||

Ganapatisodara Subrahmanyam Ayyappasodara Subrahmanyam
Guru SharavanaBhava Subrahmanyam Shiva SharavanaBhava Subrahmanyam    || 5 ||

Subrahmanyam Subrahmanyam Subrahmanyam Subrahmanyam
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swami Appa Ayyappa Sharanamappa Ayyappa
Vandanamappa Ayyappa Vanakkamappa Ayyappa
Swami Sharanam Ayyappa Sharanam
Ayyappa Sharanam Swami Sharanam
Shanmukha Subrahmanyeswara Sodarane Sharanam Ayyappa      || 6 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******