Tag Archives: అభిషేకము (Abhishekam)

శ్రీ కార్తికేయ అభిషేకము (Lord Murugan Abhishekam)

శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కుంబాభిషేకం (నీటితో అభిషేకించడం), పాలాభిషేకం లేదా క్షీరాభిషేకం (పాలతో అభిషేకించడం), పంచామృతాలతో, పెరుగుతో, నేయితో, చెక్కరతో, తేనెతో, కొబ్బరి నీటితో జరుపబడిన విశేష అభిషేకము.

దివ్య అభిషేకమును వీక్షించడం కోసం, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (please click here to view the abhishekam of Sri Karthikeyan (Murugan)):

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము (Lord Murugan Abhishekam)

పదకొండు శిరస్సులు, ఇరువది రెండు హస్తములు గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి (శ్రీలంకలో) జరుగు అభిషేకమును వీక్షించడం కోసం, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (please click here to view the abhishekam of Sri Subrahmanya Swamy or murugan (in SriLanka) who is with eleven heads and twenty-two hands):

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******