Tag Archives: భజనలు (Bhajans)

కుమారస్వామీ వందనం (Kumaraswami Vandanam)

భజనలు (Bhajans)

Composed by: శ్రీ గణపతి సచ్చ్చిదానంద స్వామీజి, అవధూత దత్తపీఠం (Sri Ganapathy Sachchidananda Swamiji, Avadhoota Datta Peetham)

భజన వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen and Download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II కుమారస్వామీ వందనం (Kumaraswami vandanam)

          ****** -: కుమారస్వామీ వందనం II భజన సాహిత్యం:- ******

పల్లవి:
కుమారస్వామీ వందనం
శివకుమారా నీకు వందనం

చరణం:
విల్లమ్ములు దాల్చి చేత
శూలమ్మును బట్టి యెదుట
వచ్చి నిలచి కాపాడే బాలరూపా
వెలుగులిచ్చి దయచూచే విశ్వదీపా    || 1 ||


పెల్లుబికే పెను భక్తికి
ప్రత్క్ష్యక్ష ఫలము లిచ్చి
సిరిసంపద లొనగూర్చే సిద్ధపాలా
పరతత్వము బోధించే నిత్యబాలా    || 2 ||


పొరలెరుగని మనసులలో
స్థిరదీపముగా వెలసి
ఇహపరముల చూపించే దివ్యతేజా
బహుముఖముల వెలుగొందే దేవరాజా  || 3 ||


ఆ వల్లి దేవసేన
లిరు వంకల కులుకుచుండ
మునివంద్యుడ వౌ నిత్యబ్రహ్మ చర్యా
ఘనవిద్యా బోధ చతుర ధీరవర్యా  || 4 ||


వర యాగావళులను
బ్రహ్మణ్యా హ్వానమందు
ఓంకారా హుతుడవౌ ఉమానందా
కింకరులను పాలించే సచ్చిదానందా  || 5 ||


****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?) ******

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Sri Murugan Bhajana) II సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)

భజనలు (Bhajans)

పాడినవారు (Sung by): శ్రీ బొంబాయి శారద (Shri Bombay Saradha)

“సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill
భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)

****** -: సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ II భజన సాహిత్యం:- ******

సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦

శివ శివ హర హర సుబ్రహ్మణ్య౦ హర హర శివ శివ సుబ్రహ్మణ్య౦
శివ శివ హర హర హర హర శివ శివ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦

శివ శరవణభవ సుబ్రహ్మణ్య౦ గురు శరవణభవ సుబ్రహ్మణ్య౦
శివ శరవణభవ గురు శరవణభవ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦

వేల్ వడివేల్ వేల్ సుబ్రహ్మణ్య౦ వడివేల్ వేల్ వేల్ సుబ్రహ్మణ్య౦
వేల్ వడివేల్ వేల్ వడివేల్ వేల్ వేల్ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦

హర హరోంహర సుబ్రహ్మణ్య౦ హరోంహర హర సుబ్రహ్మణ్య౦
హర హరోంహర హరోంహర హర షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦

****** -: SUBRAHMANYAM SUBRAHMANYAM II Bhajana Lyrics:- ******

Subrahmanyam Subrahmanyam Shanmukhanatha Subrahmanyam

Shiva Shiva Hara Hara Subrahmanyam Hara Hara Shiva Shiva Subrahmanyam
Shiva Shiva Hara Hara Hara Shiva Shiva Shanmukhanatha Subrahmanyam

Shiva Saravanabhava Subrahmanyam Guru Saravanabhava Subrahmanyam
Shiva Saravanabhava Guru Saravanabhava Shanmukhanatha Subrahmanyam

Vel Vadivel Vel Subrahmanyam Vadivel Vel Vel Subrahmanyam
Vel Vadivel Vel Vadivel Vel Vel Shanmukhanatha Subrahmanyam

Hara Haromhara Subrahmanyam Haromhara Hara Subrahmanyam
Hara Haromhara Haromhara Hara Shanmukhanatha Subrahmanyam

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Sri Murugan Bhajana) II గుహ గుహ (GUHA GUHA)

పాడినవారు (Sung by): రాధాకృష్ణ భజన మండలి – తిరునెల్వేళి (Radha Krishna Bhajan Mandali – Tirunelveli)

“గుహ గుహ (GUHA GUHA)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): గుహ గుహ (GUHA GUHA)
****** -: గుహ గుహ II భజన సాహిత్యం:- ******

గుహ గుహ హే కురతిమనాల కుంజితపాథ హరోం హర
మహాదేవ శివకుమార మురుగ మాయోన్ మరుగ హరోం హర
గుహ శరవణభవ శంభుకుమార శంకరిబాల హరోం హర
హరోం హర హరోం హర

****** -: GUHA GUHA II Bhajana Lyrics:- ******

Guha Guha Hey Kurathimanala Kunjithapatha Haro Hara (or arOharA or ara harO harA)
Mahadeva Shivakumara Muruga Mayon Maruga Haro Hara
Guha Sharavanabhava Shambhukumara Shankaribala Haro Hara
Haro Hara Haro Hara

குஹா குஹா ஹே குறத்தி மணாளா
குஞ்சித பாதா அரோஹரா
மகாதேவனின் குமார முருகா
மாதவன் மருகா அரோகரா
குக சரவணபவ சம்பு குமாரா
சங்கரி பாலா அரோகரா —-குகா

****** -: Meaning:- ******

GUHA – means the resident of the “cave of the heart”.
Kurathimanala – Kurathi is a traditional tribe or caste who does palmistry or fortune telling. Goddess Valli belongs to this caste. And Manala means beloved/husband.
Haro Hara (or) arOharA – is a shortened form of the phrase ‘ara harO harA’. Its meaning is: Oh God Almighty, please remove our sufferings and grant us salvation.
Kunjithapatha – K is for kid, the child within. U is for upstanding, your inner-self.
Mayon Maruga – the nephew of Lord Vishnu
Shambhukumara – son of Goddess Shiva
Shankaribala – son of Goddess Parvati
Sharavanabhava
Sa – attracts all people to your side;
Ra – brings wealth and prosperity in your life;
Va – dissolves competition, diseases, debts and your physical discomforts;
Na – surmounts your problems through enemies;
Bha – attraction through charming;
VA – stops negativity and influence from bad planets and evil forces.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (Swamy Sri Subrahmanya)

భజనలు (Bhajans)

ఆల్బమ్ (Album):   సర్వం భక్తిమయం (నిత్య భక్తిరంజని) (Sarvam Bhaktimayam (Nitya Bhaktiranjani))
సంగీతం స్వరపరచినది (Composer):  శ్రీ బాలు శర్మ (Sri Balu Sharma)
సాహిత్యం (Lyrics):  శ్రీ బాలు శర్మ (Sri Balu Sharma)
గానం (Singer):   శ్రీ గీతా మాధురి(Sri Geetha Madhuri)
“స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (Swamy Sri Subrahmanya)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3):శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (Swamy Sri Subrahmanya)

****** -: స్వామి శ్రీ సుబ్రహ్మణ్య II భజన సాహిత్యం:- ******

స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)
తారకాంతక దివిజనాయక (2)
బాలసుబ్రహ్మణ్య
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)    || 1 ||

దండాయుధపాణిశౌర్యయదోదండుడే ఆ వేలాయుధుడు అభయవరదుడే (2)
కుక్కుటకేతనుడే మయూరవాహనుడే వల్లీదేవసేన ప్రాణవల్లభుడే (2)
నాగాదినాయకుడీ సుబ్రహ్మణ్యుడే రోగాది నాశకుడీ బ్రహ్మణ్యుడే
పరశివుడికి ప్రణవార్థము బోధన చేసిన మహా బ్రహ్మ తేజుడే
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)    || 2 ||

కోటిచంద్రసుందరుడే స్వామిస్కందుడే ఆ పళనివేలుడే కుక్కేసుబ్బుడే (2)
స్వామిని కొలిచితే నాగదోష నివారణం స్వామిని సేవించితే వంశవృద్ధిసంతతము (2)
మృత్తికప్రసాదమే రక్షాకవచము స్వామి క్షేత్ర దర్శనమే పూర్వపుణ్యము
కార్తికేయ షడానన శ్రీ గుహ షణ్ముఖ మహాదేవ తనయుడే    || 3 ||

స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)
తారకాంతక దివిజనాయక (2)
బాలసుబ్రహ్మణ్య
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)    || 4 ||

****** -: Swamy Sri Subrahmanya II Bhajana Lyrics:- ******

Swamy Sri Subrahmanya (2)
Tarakantaka Divijanayaka (2)
Balasubrahmanya
Swamy Sri Subrahmanya (2)    || 1 ||

Daṇḍāyudhapāṇiśauryayadōdaṇḍuḍē Ā vēlāyudhuḍu abhayavaraduḍē (2)
Kukkuṭakētanuḍē mayūravāhanuḍē vallīdēvasēna prāṇavallabhuḍē (2)
Nāgādināyakuḍī subrahmaṇyuḍē rōgādi nāśakuḍī Brahmaṇyuḍē
Paraśivuḍiki praṇavārthamu bōdhana cēsina mahā brahma tējuḍē
Swamy Sri Subrahmanya (2)    || 2 ||

Kōṭicandrasundaruḍē svāmiskanduḍē ā paḷanivēluḍē kukkēsubbuḍē (2)
Svāmini kolicitē nāgadōṣa nivāraṇaṁ svāmini sēvin̄citē vanśavr̥d’dhisantatamu (2)
Mr̥ttikaprasādamē rakṣākavacamu svāmi kṣētra darśanamē pūrvapuṇyamu
Kārtikēya ṣaḍānana śrī guha ṣaṇmukha mahādēva tanayuḍē    || 3 ||

Swamy Sri Subrahmanya (2)
Tarakantaka Divijanayaka (2)
Balasubrahmanya
Swamy Sri Subrahmanya (2)    || 4 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II స్కంద కుమ(మా)ర కదిర్వేల (Kandhaa Kumara Kathirvela)

భజనలు (Bhajans)

గానం(Sung by) : సుందరం భజన బృందం (SUNDARAM Bhajan Group of Madras)

“స్కంద కుమ(మా)ర కదిర్వేల (Kandhaa Kumara Kathirvela)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II స్కంద కుమ(మా)ర కదిర్వేల (Kandhaa Kumara Kathirvela)

          ****** -: స్కంద కుమ(మా)ర కదిర్వేల II భజన సాహిత్యం:- ******

స్కంద కుమ(మా)ర కదిర్వేల
కరుణాకరణే శివ బాల
వరువాయ్ అరుళ్వాయ్ అళగా మురుగ
మాయోన్ మరుగ మయిల్వాగణనే
మురుగ మురుగ మురుగ మురుగ
వరువాయ్ మురుగ మురుగ మురుగ
అరుళ్వాయ్ మురుగ మురుగ మురుగ
అళగా మురుగ మురుగ మురుగ
****** -: (S)Kandhaa Kumara Kathirvela II Bhajana Lyrics:- ******

(S)Kandhaa Kumara Kathirvela
Karunakarane Shiva Bala
Varuvai Arulvai Azhaga Muruga
Mayon Maruga Mayilvaaganane
Muruga Muruga Muruga Muruga
Varuvai Muruga Muruga Muruga
Arulvai Muruga Muruga Muruga
Azhaga Muruga Muruga Muruga

****** -: Meaning:- ******

O Lord Skandha\Muruga\Subrahmanya, the youthful one, please shower Your Grace, O son of Shiva! Please come to us, O beautiful Lord who rides on the peacock. Please come and give us your blessings.

Mayon Maruga – Lord Vishnu’s sisters son i.e. son of Goddess Shankari (Uma) – Saranam Saranam.
Arulvai – please shower Your Grace
Varuvai – Please come to us
Azhagaa – The Lord who is Beautiful – Saranam Saranam.
Mayilvaaganane – The Lord who has peacock as his vehicle – Saranam Saranam.
Karunakarane – The Lord who is temple of compassion – Saranam Saranam.
Kandhaa – Name Of Murgan/Subrahmanya – Saranam Saranam

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******