శ్రీ షణ్ముఖాష్టకం (Śrī Shaṇmukhāṣṭakaṁ)
కనక కుండల మండిత షణ్ముఖం
కనకరాజి విరాజిత లోచనం
నిశితశస్త్ర శరాశన ధారిణం
శరవణోద్భవ మీససుతం భజే ||
kanaka kuṇḍala maṇḍita ṣaṇmukhaṁ
kanakarāji virājita lōchanaṁ
niśitaśastra śarāśana dhāriṇaṁ
śaravaṇōdbhava mīsasutaṁ bhajē ||
సిందూరారుణ మిందు కాంతి వదనం కేయూర హారాదిభి:
దివ్యైరాభరణైర్విభూతతను౦ స్వర్గస్య సౌఖ్యప్రదం
అంభోజాభయ శక్తి కుక్కుట ధరం రక్తా౦గ రాగా౦ శుక౦
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం సర్వార్థ సంసిద్ధిద౦ ||
sindūrāruṇa mindu kānti vadanaṁ kēyūra hārādibhi:
Divyairābharaṇairvibhūtatanum svargasya saukhyapradaṁ
ambhōjābhaya śakti kukkuṭa dharaṁ raktānga rāgām śukam
subrahmaṇyamupāsmahē praṇamatāṁ sarvārtha sansid’dhidam ||
వందే శక్తిధరం శివాత్మ తనయం వందే పుళిందా పతిం
వందే భాను సహస్రమంబుదనిభం వందే మయూరాసనం
వందే కుక్కుట కేతనం సురవరం వందే కృపాంభోనిధిం
వందే కల్పక పుష్ప శైల నిలయం వందే గుహం షణ్ముఖం ||
Vandē śaktidharaṁ śivātma tanayaṁ vandē puḷindā patiṁ
vandē bhānu sahasramambudanibhaṁ vandē mayūrāsanaṁ
vandē kukkuṭa kētanaṁ suravaraṁ vandē kr̥pāmbhōnidhiṁ
vandē kalpaka puṣpa śaila nilayaṁ vandē guhaṁ ṣaṇmukhaṁ ||
ద్విషట్పుజం షణ్ముఖమంబికాసుతం
కుమారమాదిత్య సమాన తేజసం
వందే మయూరాసనమగ్ని సంభవం
సేనాన్యమద్యాహమభీష్ట సిద్ధయే ||
dviṣaṭpujaṁ ṣaṇmukhamambikāsutaṁ
kumāramāditya samāna tējasaṁ
vandē mayūrāsanamagni sambhavaṁ
sēnān’yamadyāhamabhīṣṭa sid’dhayē ||
ధ్యాయేత్ షణ్ముఖమిందుకోటి సదృశం రత్న ప్రభా శోభితం
బాలార్కద్యుతిషట్కిరీట విలసత్ కేయూర హరాన్వితం
కర్ణాలంకృత కుండల ప్రవిలసత్ కంఠస్థలైశ్శోభితం
కాంచీ కంకణ కింకిణీరవయుత౦ శృంగార సారోదయం ||
dhyāyēt ṣaṇmukhamindukōṭi sadr̥śaṁ ratna prabhā śōbhitaṁ
bālārkadyutiṣaṭkirīṭa vilasat kēyūra harānvitaṁ
karṇālaṅkr̥ta kuṇḍala pravilasat kaṇṭhasthalaiśśōbhitaṁ
kān̄chī kaṅkaṇa kiṅkiṇīravayutam śr̥ṅgāra sārōdayaṁ ||
ధ్యాయేదీప్సిత సిద్ధిద౦ శివసుతం శ్రీద్వాదశాక్ష౦ గుహం
బాణం ఖేటకమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకం
వజ్ర౦ శక్తిమసి౦ త్రిశూల మభయం దోర్భిర్ ద్రుతం షణ్ముఖం
భాస్వఛ్చత్ర మయూరవాహ సుభగం చిత్రా౦బరాలంకృతం ||
Dhyāyēdīpsita sid’dhidam śivasutaṁ śrīdvādaśākṣam guhaṁ
bāṇaṁ khēṭakamaṅkuśaṁ cha varadaṁ pāśaṁ dhanuśchakrakaṁ
vajram śaktimasim triśūla mabhayaṁ dōrbhir drutaṁ ṣaṇmukhaṁ
bhāsvacchatra mayūravāha subhagaṁ chitrāmbarālaṅkr̥taṁ ||
గాంగేయం వహ్ని గర్భం శరవణజనితం జ్ఞ్యాన శక్తి౦ కుమారం
సుబ్రహ్మణ్య సురేశం గుహమచలభిదం రుద్ర తేజ స్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖ సహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్య మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి ||
gāṅgēyaṁ vahni garbhaṁ śaravaṇajanitaṁ jñyāna śaktim kumāraṁ
subrahmaṇya surēśaṁ guhamachalabhidaṁ rudra tēja svarūpaṁ
sēnān’yaṁ tārakaghnaṁ gajamukha sahajaṁ kārtikēyaṁ ṣaḍāsyaṁ
subrahmaṇya mayūra dhvajaratha sahitaṁ dēvadēvaṁ namāmi ||
****** ఇతి శ్రీ షణ్ముఖాష్టకం సంపూర్ణం (This is the end of Śrī Shaṇmukhāṣṭakaṁ) ******
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******