శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) II నీలకంఠ వాహనం (Neelakanta Vahanam)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) II నీలకంఠ వాహనం (Neelakanta Vahanam)

నీలకంఠ వాహనం ద్విషడ్బుజ౦ కిరీటినం
లోల రత్న కుండల ప్రబాభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కు తాక్షమాలికా ధరమ్
బాలమీశ్వరం కుమారశైల వాసినం భజే ||

nīlakaṇṭha vāhanaṁ dviṣaḍbujam kirīṭinaṁ
lōla ratna kuṇḍala prabābhirāma ṣaṇmukhaṁ
śūla śakti daṇḍa kukku tākṣamālikā dharam
bālamīśvaraṁ kumāraśaila vāsinaṁ bhajē ||

I worship the young god who dwells on Kumarasaila, who has the peacock as his vehicle, has twice six arms, wears a crown, whose six faces are lovely with the brilliance cast by the gem-studded ear ornaments he wears, who holds (in his hands) a trident, a (powerful) missile, a staff, a cock, and a rosary.

వల్లి దేవయానికా సముల్లసంత మీశ్వరం
మల్లికాది దివ్యపుష్ప మాలికా విరాజితం
జల్లలి నినాద శంఖ వాదనప్రియం సదా
పల్లవారుణమ్ కుమారశైల వాసినం భజే ||

valli dēvayānikā samullasanta mīśvaraṁ
mallikādi divyapuṣpa mālikā virājitaṁ
jallali nināda śaṅkha vādanapriyaṁ sadā
pallavāruṇam kumāraśaila vāsinaṁ bhajē ||

I worship the god who dwells on Kumarasaila, joyful in the company of (consorts) Valli and Devayani, decked with garlands of divine flowers like the jasmine, and who is always fond of playing on the cymbal and the resonant conch.

షడాననం కుంకుమ రక్తవర్ణం
మహామతిం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే ||

Ṣaḍānanaṁ kuṅkuma raktavarṇaṁ
mahāmatiṁ divya mayūra vāhanaṁ
rudrasya sūnuṁ sura sain’ya nāthaṁ
guhaṁ sadā śaraṇamahaṁ bhajē ||

At all times, I seek refuge with Lord Guha, who has six faces, is the color of red vermilion, is supremely intelligent, rides a divine peacock, is the son of Rudra (Lord Siva), and is the commander of the army of the celestials (Devas).

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ ||

mayūrādhirūḍhaṁ mahāvākyagūḍhaṁ
manōhāridēhaṁ mahachchittagēham
mahīdēvadēvaṁ mahāvēdabhāvaṁ
mahādēvabālaṁ bhajē lōkapālam ||

I worship Sri Kartikeya, mounted on a peacock, the knower of the secret of the Maha Vakyas, charming of face, residing in the minds of the great, the god of the good, the substance of the great Vedas, the child of Mahadeva, and the ruler of the worlds.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *