శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (Swamy Sri Subrahmanya)
సంగీతం స్వరపరచినది (Composer): శ్రీ బాలు శర్మ (Sri Balu Sharma)
సాహిత్యం (Lyrics): శ్రీ బాలు శర్మ (Sri Balu Sharma)
గానం (Singer): శ్రీ గీతా మాధురి(Sri Geetha Madhuri)
భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3):శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (Swamy Sri Subrahmanya)
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)
తారకాంతక దివిజనాయక (2)
బాలసుబ్రహ్మణ్య
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2) || 1 ||
దండాయుధపాణిశౌర్యయదోదండుడే ఆ వేలాయుధుడు అభయవరదుడే (2)
కుక్కుటకేతనుడే మయూరవాహనుడే వల్లీదేవసేన ప్రాణవల్లభుడే (2)
నాగాదినాయకుడీ సుబ్రహ్మణ్యుడే రోగాది నాశకుడీ బ్రహ్మణ్యుడే
పరశివుడికి ప్రణవార్థము బోధన చేసిన మహా బ్రహ్మ తేజుడే
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2) || 2 ||
కోటిచంద్రసుందరుడే స్వామిస్కందుడే ఆ పళనివేలుడే కుక్కేసుబ్బుడే (2)
స్వామిని కొలిచితే నాగదోష నివారణం స్వామిని సేవించితే వంశవృద్ధిసంతతము (2)
మృత్తికప్రసాదమే రక్షాకవచము స్వామి క్షేత్ర దర్శనమే పూర్వపుణ్యము
కార్తికేయ షడానన శ్రీ గుహ షణ్ముఖ మహాదేవ తనయుడే || 3 ||
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2)
తారకాంతక దివిజనాయక (2)
బాలసుబ్రహ్మణ్య
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య (2) || 4 ||
****** -: Swamy Sri Subrahmanya II Bhajana Lyrics:- ******
Swamy Sri Subrahmanya (2)
Tarakantaka Divijanayaka (2)
Balasubrahmanya
Swamy Sri Subrahmanya (2) || 1 ||
Daṇḍāyudhapāṇiśauryayadōdaṇḍuḍē Ā vēlāyudhuḍu abhayavaraduḍē (2)
Kukkuṭakētanuḍē mayūravāhanuḍē vallīdēvasēna prāṇavallabhuḍē (2)
Nāgādināyakuḍī subrahmaṇyuḍē rōgādi nāśakuḍī Brahmaṇyuḍē
Paraśivuḍiki praṇavārthamu bōdhana cēsina mahā brahma tējuḍē
Swamy Sri Subrahmanya (2) || 2 ||
Kōṭicandrasundaruḍē svāmiskanduḍē ā paḷanivēluḍē kukkēsubbuḍē (2)
Svāmini kolicitē nāgadōṣa nivāraṇaṁ svāmini sēvin̄citē vanśavr̥d’dhisantatamu (2)
Mr̥ttikaprasādamē rakṣākavacamu svāmi kṣētra darśanamē pūrvapuṇyamu
Kārtikēya ṣaḍānana śrī guha ṣaṇmukha mahādēva tanayuḍē || 3 ||
Swamy Sri Subrahmanya (2)
Tarakantaka Divijanayaka (2)
Balasubrahmanya
Swamy Sri Subrahmanya (2) || 4 ||
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
Leave a Reply