శివపదం – శివ సంకీర్తన యజ్ఞం (Sivapadam – Siva Sankeerthana Yagnam)

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు భక్తి పారవశ్యంతో శివ పరివారాన్ని అంతటిని భావన చేస్తూ రచించిన కీర్తనలు 1000 పైన ఉన్నవి. ఆ కీర్తనలకి పెట్టిన పేరు “శివపదం”. ఆ కీర్తనలు వివిధ ధ్వని ముద్రికలుగా వివిధ సంగీత విద్వాంసుల చేత స్వరపరచబడి గానం చేయబడినవి. వాటిని దేశ విదేశాల్లో ఎంతో మంది నేర్చుకొని గానం చెయ్యడమే కాకుండా, నాట్య కార్యక్రమాలుగా కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని కీర్తనలు ఇప్పుడు మనం ఈ కార్యక్రమము ద్వారా వినబోతున్నాము.

స్వరకర్త (Composer):    ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

పాడిన వారు (Sung By): శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ చరణ్ గారు, శ్రీ శైలజ గారు

ప్రదేశము (Place): ఆంధ్ర విశ్వకళాపరిషత్ కన్వొకేషన్ హాల్ (Andhra Viswa Kala Parishad Convocation hall, Visakhapatnam)

పూర్తి కార్యక్రమము కోసం, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *