శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II శరవణభవ శివ ఓం (SharavanaBhava Shiva OM)

భజనలు (Bhajans)

“శరవణభవ శివ ఓం II భజన” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II శరవణభవ శివ ఓం (SharavanaBhava Shiva OM)

****** -: శరవణభవ శివ ఓం II భజన సాహిత్యం:- ******

నమో నమో కార్తికేయ
నమో నమో షణ్ముఖనాథ
నమో నమో గౌరీతనయ
నమో నమో స్వామినాథ    || 1 ||

శరవణభవ శివ ఓం
సౌ శరవణభవ ఓం    || 2 ||

అగ్నిపుత్ర శ్రీ ఆనందమూర్తి
శరవణభవ శివ ఓం
సౌ శరవణభవ ఓం    || 3 ||

నమో నమో కార్తికేయ
నమో నమో షణ్ముఖనాథ
నమో నమో గౌరీతనయ
నమో నమో స్వామినాథ    || 4 ||

****** -: SharavanaBhava Shiva OM II Bhajana Lyrics:- ******

Namo Namo Karthikeya
Namo Namo Shanmukanatha
Namo Namo Gowritanaya
Namo Namo Swaminatha    || 1 ||

SharavanaBhava Shiva OM
Sau SharavanaBhava OM    || 2 ||

Agniputra Sri Anandmurti
SharavanaBhava Shiva OM
Sau SharavanaBhava OM    || 3 ||

Namo Namo Karthikeya
Namo Namo Shanmukanatha
Namo Namo Gowritanaya
Namo Namo Swaminatha    || 4 ||

ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు?

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *