శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Murugan Stotram) II ఆదిత్యవిష్ణు (Āditya viṣṇu)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Murugan Stotram) II ఆదిత్యవిష్ణు (Āditya viṣṇu)

ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః,
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్.

Āditya viṣṇu vighnēśa rudra brahma marudgaṇāḥ,
lōkapālā s’sarvadēvā ścarācara midaṁ jagat.      || 1 ||

సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్,
అప్రమేయం మహాశాంత మచలం నిర్వికారకమ్.

Sarvaṁ tvamēva brahmaiva ajamakṣaramadvayam,
apramēyaṁ mahāśānta machalaṁ nirvikārakam.      || 2 ||

నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్,
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః.

Nirālambaṁ nirābhāsaṁ sattāmātramagōcharam,
ēvaṁ tvāṁ mēdhayā bud’dhyā sadā paśyanti sūrayaḥ.   || ౩ ||

ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః,
నపశ్యంతి తథా మూఢాః సదా దుర్గతిహేతవే.

Ēvamajñānagāḍhāndhatamōpahatachētasaḥ,
napaśyanti tathā mūḍhāḥ sadā durgatihētavē.    || 4 ||

విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్,
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ.

Viṣṇvādīni svarūpāṇi līlālōkaviḍambanam,
kartumudyamya rūpāṇi vividhāni bhavanti cha.    || 5 ||

తత్తదుక్తాః కథా స్సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే,
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా.

Tattaduktāḥ kathā s’samyak nityasadgatiprāptayē,
bhaktyā śrutvā paṭhitvā cha dr̥ṣṭyā sampūjya śrad’dhayā.    || 6 ||

సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు,
మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ.

Sarvānkāmānavāpnōti bhavadārādhanātkhalu,
mama pūjā manugrāhya suprasīda bhavānagha.      || 7 ||

చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్,
వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో.

Chapalaṁ manmathavaśamamaryādamasūyakam,
van̄cakaṁ duḥkhajanakaṁ pāpiṣṭhaṁ pāhi māṁ prabhō.   || 8 ||

సుబ్రహ్మణ్యస్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః,
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః.

Subrahmaṇyastōtra midaṁ yē paṭhanti dvijōttamāḥ,
tē sarvē mukti māyānti subrahmaṇya prasādataḥ.     || 9 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *