రచన (Written By)- మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు రచించినది. (Sri Brahmasree Samavedam Ramamurthy Sharma)
సేకరణ (Collected From)– బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు రచించిన
శ్రీ షణ్ముఖ నుతి సుధా తరంగిణి పుస్తకం నుంచి(From the book Sri Shanmuga Nuti Sudha Tarangini written by Sri Brahmasree Samavedam Ramamurthy Sharma)…
Published – ఋషిపీఠం (Rushipeetham Charitable Trust)
పుస్తకం వెల (Book Cost) – 50 రూపాయలు మాత్రమే (50 Rupees Only).
పుస్తకం వివరాలకై సంప్రదించండి (Contact here for the book):
WWW.rushipeetham.org
****** -: శ్రీ షణ్ముఖ దండకమ్ (Sri Shanmukha Dandakam) :- ******
శ్రీ పార్వతీ పుత్ర! మాంపాహి, వల్లీశ! త్వత్పాద పంకేజ సేవారతో హం, త్వదీయాంనుతి౦ దేవభాషాగతాం కర్తుమారబ్ధ వానస్మి, సంకల్పసిద్ధం కృతార్ధం కురు త్వం, భజేత్వా౦
Śrī pārvatī putra! Māmpāhi, vallīśa! Tvatpāda paṅkēja sēvāratō haṁ, tvadīyānnutim dēvabhāṣāgatāṁ kartumārabdha vānasmi, saṅkalpasid’dhaṁ kr̥tārdhaṁ kuru tvaṁ, bhajētvām
సదానందరూపం, మహానందదాతారమాద్యం, పరేశం, కలత్రోల్లస త్పార్శ్వయుగ్మ౦, వరేణ్యం, విరూపాక్షపుత్రం, సురారాధ్యమీశం, రవీంద్వగ్ని నేత్రం, ద్విషడ్బాహు సంశోభితం, నారదాగస్త్య కణ్వాత్రిజాబాలి వాల్మీకి వ్యాసాది సంకీర్తితం,
Sadānandarūpaṁ, mahānandadātāramādyaṁ, parēśaṁ, kalatrōllasa tpārśvayugmam, varēṇyaṁ, virūpākṣaputraṁ, surārādhyamīśaṁ, ravīndvagni nētraṁ, dviṣaḍbāhu sanśōbhitaṁ, nāradāgastya kaṇvātrijābāli vālmīki vyāsādi saṅkīrtitaṁ,
దేవరాట్పుత్రికాలింగితాంగం, వియద్వాహినీనందనం విష్ణురూపం. మహోగ్రం, ఉదగ్రం, సుతీక్షం, మహాదేవ వక్త్రాబ్జభానుం, పదాంభోజసేవా సమాయాత భక్తాళి సంరక్షణాయత్త చిత్తం, ఉమా శర్వ గంగాగ్ని ష్టకృత్తికా విష్ణు బ్రహ్మేంద్ర దిక్పాల సంపూతసద్యత్న నిర్వర్తితోత్కృష్ట సుశ్రీతపోయజ్ఞ సంలబ్ధరూపం మయూరాధిరూఢం,
Dēvarāṭputrikāliṅgitāṅgaṁ, viyadvāhinīnandanaṁ viṣṇurūpaṁ. Mahōgraṁ, udagraṁ, sutīkṣaṁ, mahādēva vaktrābjabhānuṁ, padāmbhōjasēvā samāyāta bhaktāḷi sanrakṣaṇāyatta chittaṁ, umā śarva gaṅgāgni ṣṭakr̥ttikā viṣṇu brahmēndra dikpāla sampūtasadyatna nirvartitōtkr̥ṣṭa suśrītapōyajña sanlabdharūpaṁ mayūrādhirūḍhaṁ,
భవా౦భోధిపోతం, గుహంవారిజాక్ష౦, గురుం సర్వరూపం నతానాం శరణ్యం, బుధానాం వరేణ్యం, సువిజ్ఞాన వేద్యం, పరం, పారహీనం, పరాశక్తిపుత్రం, జగజ్జాల నిర్మాణ సంపాలనాహార్యకారం, సురాణాంవరం, సుస్థిరం, సుందరాంగం, స్వభాక్తా౦తరంగాబ్జ సంచారశీలం, సుసౌందర్యగాంభీర్య సుస్థెర్యయుక్తం, ద్విషడ్బాహు సంఖ్యాయుధ శ్రేణిరమ్యం, మహాంతం, మహాపాపదావాగ్ని మేఘం, అమోఘం, ప్రసన్నం, అచింత్య ప్రభావం, సుపూజాసుతృప్తం, నమల్లొక కల్పం, అఖండ స్వరూపం, సుతేజోమయం, దివ్యదేహం, భవధ్వా౦తనాశాయసూర్యం, దరోన్మీలితాంభోజనేత్రం, సురానీక సంపూజితం, లోకశస్తం, సుహస్తాదృతానేకశస్త్రం, నిరాలంబమాభాసమాత్రం శిఖామధ్యవాసం, పరంధామ మాద్యంతహీనం, సమస్తాఘహారం, సదానందదం, సర్వసంపత్ప్రదం, సర్వరోగాపహం, భక్తకార్యార్థ సంపాదకం, శక్తిహస్తం, సుతారుణ్యలావణ్యకారుణ్యరూపం, సహస్రార్క సంకాశ సౌవర్ణహారాళి సంశోభితం, షణ్ముఖం, కుండలానాంవిరాజత్సుకాంత్యం చిత్తెర్గ౦డ భాగై స్సుసంశోభితం, భక్తపాలం, భవానీసుతం, దేవమీశం, కృపావారికల్లోల భాస్వత్కటాక్షం,
Bhavāmbhōdhipōtaṁ, guhanvārijākṣam, guruṁ sarvarūpaṁ natānāṁ śaraṇyaṁ, budhānāṁ varēṇyaṁ, suvijñāna vēdyaṁ, paraṁ, pārahīnaṁ, parāśaktiputraṁ, jagajjāla nirmāṇa sampālanāhāryakāraṁ, surāṇānvaraṁ, susthiraṁ, sundarāṅgaṁ, svabhāktāmtaraṅgābja san̄chāraśīlaṁ, susaundaryagāmbhīrya sustheryayuktaṁ, dviṣaḍbāhu saṅkhyāyudha śrēṇiramyaṁ, mahāntaṁ, mahāpāpadāvāgni mēghaṁ, amōghaṁ, prasannaṁ, achintya prabhāvaṁ, supūjāsutr̥ptaṁ, namalloka kalpaṁ, akhaṇḍa svarūpaṁ, sutējōmayaṁ, divyadēhaṁ, Bhavadhvāmtanāśāyasūryaṁ, darōnmīlitāmbhōjanētraṁ, surānīka sampūjitaṁ, lōkaśastaṁ, suhastādr̥tānēkaśastraṁ, nirālambamābhāsamātraṁ śikhāmadhyavāsaṁ, parandhāma mādyantahīnaṁ, samastāghahāraṁ, sadānandadaṁ, sarvasampatpradaṁ, sarvarōgāpahaṁ, bhaktakāryārtha sampādakaṁ, śaktihastaṁ, sutāruṇyalāvaṇyakāruṇyarūpaṁ,
sahasrārka saṅkāśa sauvarṇahārāḷi sanśōbhitaṁ, ṣaṇmukhaṁ, kuṇḍalānānvirājatsukāntyaṁ chitterganḍa bhāgai s’susanśōbhitaṁ, bhaktapālaṁ, bhavānīsutaṁ, dēvamīśaṁ, kr̥pāvārikallōla bhāsvatkaṭākṣaṁ,
భజేశర్వపుత్రం, భజేకార్తికేయ౦, భజేపార్వతేయం, భజేపాపనాశం, భజేబాహులేయం, భజేసాధుపాలం, భజేసర్పరూపం, భజేభక్తిలభ్య౦, భజేరత్నభూషం, భజేతారకారిం, ధరస్మేరవక్త్రం, శిఖిస్థం, సురూపం, కటిన్యస్త హస్తం, కుమారం, భజేహం,
Bhajēśarvaputraṁ, bhajēkārtikēyam, bhajēpārvatēyaṁ, bhajēpāpanāśaṁ, bhajēbāhulēyaṁ, bhajēsādhupālaṁ, bhajēsarparūpaṁ, bhajēbhaktilabhyam, bhajēratnabhūṣaṁ, bhajētārakāriṁ, dharasmēravaktraṁ, śikhisthaṁ, surūpaṁ, kaṭin’yasta hastaṁ, kumāraṁ, bhajēhaṁ,
మహాదేవ! సంసార పంకాబ్ధి సమ్మగ్నమాజ్ఞానినం పాపభూయిష్ఠమార్గే చరం పాపశీలం, పవిత్రం కురుత్వం ప్రభో! త్వత్కృపావీక్క్షణయ్ర్మా౦ ప్రసీద, ప్రసీద, ప్రపన్నార్తిహారాయ సంసిద్ధ! మాంపాహి, వల్లీశ! శ్రీదేవసేనేశ! తుభ్యం నమోదేవ! దేవేశ! సర్వేశ! సర్వాత్మకం, సర్వరూపం, పరంత్వా౦భజేహం, భజేహం, భజేహమ్.
mahādēva! Sansāra paṅkābdhi sam’magnamājñāninaṁ pāpabhūyiṣṭhamārgē charaṁ pāpaśīlaṁ, pavitraṁ kurutvaṁ prabhō! Tvatkr̥pāvīkkṣaṇayrmām prasīda, prasīda, prapannārtihārāya sansid’dha! Māmpāhi, vallīśa! Śrīdēvasēnēśa! Tubhyaṁ namōdēva! Dēvēśa! Sarvēśa! Sarvātmakaṁ, sarvarūpaṁ, parantvāmbhajēhaṁ, bhajēhaṁ, bhajēham.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******