శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామాని స్తోత్రము (Subrahmanya Shodasha Namani Stotram)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామాని స్తోత్రము (Subrahmanya Shodasha Namani Stotram)

జ్ఞానశక్తిధరః స్కన్దః దేవసేనాపతిస్తథా ।
సుబ్రహ్మణ్యో గజారూఢః శరకాననసమ్భవః

Jñānaśaktidharaḥ skandaḥ dēvasēnāpatistathā।
subrahmaṇyō gajārūḍhaḥ śarakānanasambhavaḥ   || 1 ||

కార్తికేయః కుమారశ్చ షణ్ముఖస్తారకాన్తకః ।
సేనానీర్బ్రహ్మశాస్తా చ వల్లీకల్యాణసున్దరః

Kārtikēyaḥ kumāraścha ṣaṇmukhastārakāntakaḥ।
sēnānīrbrahmaśāstā cha vallīkalyāṇasundaraḥ   || 2 ||

బాలశ్చ క్రౌఞ్చభేత్తా చ శిఖివాహన ఏవ చ ।
ఏతాని స్వామినామాని షోడశ ప్రత్యహః నరః ।
యః పఠేత్ సర్వపాపేభ్యః స ముచ్యతే మహామునే

bālaścha krauñchabhēttā cha śikhivāhana ēva cha।
ētāni svāmināmāni ṣōḍaśa pratyahaḥ naraḥ।
yaḥ paṭhēt sarvapāpēbhyaḥ sa muchyatē mahāmunē  || 3 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *