శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II శివకుమారనే శక్తిబాలనే(Shiva Kumarane Shakti Balane)
“శివకుమారనే శక్తిబాలనే(Shiva Kumarane Shakti Balane)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):
భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శివకుమారనే శక్తిబాలనే (Shiva Kumarane Shakti Balane)
****** -: శివకుమారనే శక్తిబాలనే II భజన సాహిత్యం:- ******
శివకుమారనే శక్తిబాలనే వ వ వ
శరవణభవ గుహ షణ్ముఖ వేల వ వ వ
ఓంకార తత్త్వము నీవే వ వ వ
(పుట్ట)పర్తి పురీశ సాయినాథ వ వ వ
స్కంద వ వ వ
వేల వ వ వ
సాయి వ వ వ
గమనిక: తమిళములో “వ” అంటే “రమ్మని చెప్పడం” లేదా “పిలవడం”.
****** -: Shanmuga Shanmuga II Bhajana Lyrics:- ******
Shiva Kumarane Shakti Balane Va Va Va
Sharavanabhava Guha Shanmukha Vela Va Va Va
Omkara tatvamu Neeve Va Va Va
(Putta) Parthi Pureesha Sai Natha Va Va Va
Skanda Va Va Va
Vela Va Va Va
Sai Va Va Va
NOTE: Va means “to come” in the Tamil language.
****** -: Meaning:- ******
This is a plea to Lord Subrahmanya to come to the devotee. Lord Muruga is invited to come in several names as, Son of Lord Shiva, Son of Goddess Shakti, Sharavana, Guha, Shanmuga, You are the inner meaning of “Omkara”. Please come, O Lord Sai residing in Parthi, O Lord Skanda, Vela, Sai, please come.
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
Leave a Reply