శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II ఉమామహేశ్వర కుమారగురవే(UmaMaheshwara KumaraGurave)
“ఉమామహేశ్వర కుమారగురవే(UmaMaheshwara KumaraGurave)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):
భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): ఉమామహేశ్వర కుమారగురవే (UmaMaheshwara KumaraGurave)
ఉమామహేశ్వర కుమారగురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతిత జనావన బాలసుబ్రహ్మణ్యం || 1 ||
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦
షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦ స్వామినాథా సుబ్రహ్మణ్య౦ || 2 ||
తిరుత్తాణి సుబ్రహ్మణ్య౦ తిరుచెందూరు సుబ్రహ్మణ్య౦
స్వామిమలేశ సుబ్రహ్మణ్య౦ మరధుమలేశ సుబ్రహ్మణ్య౦ || 3 ||
మయూరవాహన సుబ్రహ్మణ్య౦ మహిమస్వరూప సుబ్రహ్మణ్య౦
వేలాయుధనే సుబ్రహ్మణ్య౦ శూలాయుధనే సుబ్రహ్మణ్య౦ || 4 ||
గణపతిసోదర సుబ్రహ్మణ్య౦ అయ్యప్పసోదర సుబ్రహ్మణ్య౦
గురు శరవణభవ సుబ్రహ్మణ్య౦ శివ శరవణభవ సుబ్రహ్మణ్య౦ || 5 ||
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప
వందనమప్ప అయ్యప్ప వణక్కమప్ప అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం స్వామి శరణం
షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర సోదరనే శరణం అయ్యప్ప || 6 ||
****** -: UmaMaheshwara KumaraGurave II Bhajana Lyrics:- ******
UmaMaheswara KumaraGurave Palani Subrahmanyam
HaraBhakta JanaPriya Patita Janaavana BalaSubrahmanyam || 1 ||
Subrahmanyam Subrahmanyam Shanmukhanaatha Subrahmanyam
Shanmukhanaatha Subrahmanyam Swaminaatha Subrahmanyam || 2 ||
Tiruttaani Subrahmanyam Thiruchendur Subrahmanyam
Swamimalesa Subrahmanyam Maradhumalesa Subrahmanyam || 3 ||
Mayuravaahana Subrahmanyam Mahimaswaroopa Subrahmanyam
Velayudhane Subrahmanyam Shoolayudhane Subrahmanyam || 4 ||
Ganapatisodara Subrahmanyam Ayyappasodara Subrahmanyam
Guru SharavanaBhava Subrahmanyam Shiva SharavanaBhava Subrahmanyam || 5 ||
Subrahmanyam Subrahmanyam Subrahmanyam Subrahmanyam
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swami Appa Ayyappa Sharanamappa Ayyappa
Vandanamappa Ayyappa Vanakkamappa Ayyappa
Swami Sharanam Ayyappa Sharanam
Ayyappa Sharanam Swami Sharanam
Shanmukha Subrahmanyeswara Sodarane Sharanam Ayyappa || 6 ||
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
Leave a Reply