శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II అరుళారాముదే (Arulaaramudhe)

Album: BHAJANS FOR CHILDREN (Volume 3)
Music By: Saradha Rajan & Gopi
Sung By: Charumathy Shankar Iyer
Children Chorus: Anisha, Bhavana, Anupama & Reethika.
“అరుళారాముదే (Arulaaramudhe)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): అరుళారాముదే (Arulaaramudhe)

      ****** -: అరుళారాముదే II భజన సాహిత్యం:- ******

అరుళారాముదే శరణం శరణం
అరుళారాముదే శరణం శరణం    || 1 ||

అళగా అమల శరణం శరణం
అళగా అమల శరణం శరణం      || 2 ||

పొరుళా ఎనైయాల్ పునీతా శరణం
పొరుళా ఎనైయాల్ పునీతా శరణం  || 3 ||

పొన్నే మణియే శరణం శరణం
పొన్నే మణియే శరణం శరణం     || 4 ||

మఱుళ్వార్కరియాయ్ శరణం శరణం
మఱుళ్వార్కరియాయ్ శరణం శరణం || 5 ||

మయిల్వాగణనే శరణం శరణం
మయిల్వాగణనే శరణం శరణం    || 6 ||

కరుణాలయనే శరణం శరణం
కరుణాలయనే శరణం శరణం     || 7 ||

స్కందాశరణం శరణం శరణం
స్కందాశరణం శరణం శరణం     || 8 ||

****** -: తాత్పర్యము :- ******

అరుళారాముదే – అనుగ్రహామృతాన్ని భక్తులపై వెదజల్లేవాడు – శరణం శరణం.
అళగా అమల – నిర్మలమైన (దోషరహితము) అందమే తానైనవాడు – శరణం శరణం.
పొరుళా ఎనైయాల్ – తన అనుగ్రహానికి నోచుకునేటట్లుగా అనుగ్రహించేవాడు – శరణం శరణం.
పొన్నే మణియే – నిత్యస్వయంప్రకాశస్వరూపుడు – శరణం శరణం.
మఱుళ్వార్కరియాయ్ – అజ్ఞానికి దుర్లభమైనవాడు – శరణం శరణం.
మయిల్వాగణనే – నెమలిని తన వాహనముగా కలవాడు – శరణం శరణం.
కరుణాలయనే – కరుణాపూర్ణ సముద్రుడు – శరణం శరణం.
స్కంద – స్కంద నామధేయుడు – శరణం శరణం.

****** -: Arulaaramudhe II Bhajana Lyrics:- ******

Arulaaramudhe Saranam Saranam
Arulaaramudhe Saranam Saranam    || 1 ||

Azhagaa Amalaa Saranam Saranam
Azhagaa Amalaa Saranam Saranam   || 2 ||

Porulaa Enaiyaal Punitha Saranam
Porulaa Enaiyaal Punitha Saranam   || 3 ||

Ponne Maniye Saranam Saranam
Ponne Maniye Saranam Saranam     || 4 ||

Marulvaarkkariyaai Saranam Saranam
Marulvaarkkariyaai Saranam Saranam   || 5 ||

Mayilvaaganane Saranam Saranam
Mayilvaaganane Saranam Saranam    || 6 ||

Karunaalayane Saranam Saranam
Karunaalayane Saranam Saranam     || 7 ||

(S)KandhaaSaranam Saranam Saranam
(S)KandhaaSaranam Saranam Saranam  || 8 ||

****** -: Meaning:- ******

Arulaaramudha (அருளாரமுதே) – The Lord who provides Grace similar to Ambrosia/Nector (Amritam) – Saranam Saranam.
Azhagaa Amalaa (அழகா அமலா) – The Lord who is Beautiful (Zero Impure) – Saranam Saranam.
Porulaa Enaiyaal Punitha (பொருளா வெனையாள் புநிதா) – The Lord who has considered me worthy subject to (receive his grace to) be ruled by the the Lord personified as purity – Saranam Saranam.
Ponne Maniye (பொன்னே மணியே) – The Lord with brightness as gold and glowing as jewel (forever self-effulgent) – Saranam Saranam.
Marulvaarkkariyaai (மருள்வார்க்ரியாய்) – The Lord becomes rare for a person who considers False as Truth and in Maya – Saranam Saranam.
Mayilvaaganane (மயில்வாகனனே) – The Lord who has peacock as his vehicle – Saranam Saranam.
Karunaalayane (கருணாலயனே) – The Lord who is temple of compassion – Saranam Saranam.
Kandhaa (கந்தா) – Name Of Murgan/Subrahmanya – Saranam Saranam

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *