శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)
శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ (Subrahmanyam Subrahmanyam)
****** -: శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి సాహిత్యం:- ******
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ I షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦
పళనీవాసా సుబ్రహ్మణ్య౦ I పార్వతి పుత్రా సుబ్రహ్మణ్య౦. || 1 ||
హర హర హర సుబ్రహ్మణ్య౦ I శివ శివ శివ సుబ్రహ్మణ్య౦
ఓం గురునాథా సుబ్రహ్మణ్య౦ I సద్గురునాథా సుబ్రహ్మణ్య౦. || 2 ||
గజముఖ సోదర సుబ్రహ్మణ్య౦ I గురువన గురవే సుబ్రహ్మణ్య౦
వల్లీసనాథా సుబ్రహ్మణ్య౦ I వేలాయుధనే సుబ్రహ్మణ్య౦. || 3 ||
శరవణభవనే సుబ్రహ్మణ్య౦ I శుభవని భవనే సుబ్రహ్మణ్య౦
శివ గురునాథా సుబ్రహ్మణ్య౦ I శంభుకుమార సుబ్రహ్మణ్య౦. || 4 ||
గణపతి సోదర సుబ్రహ్మణ్య౦ I అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్య౦
శూలాయుధనే సుబ్రహ్మణ్య౦ I వేలాయుధనే సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ I షణ్ముఖనాథా సుబ్రహ్మణ్య౦. || 5 ||
****** -:Sri Subrahmanya Stuti Lyrics:- ******
Subrahmaṇyam Subrahmaṇyam I ṣaṇmukhanāthā Subrahmaṇyam
Paḷanīvāsā Subrahmaṇyam I pārvati putrā Subrahmaṇyam. || 1 ||
Hara Hara Hara Subrahmaṇyam I Shiva Shiva Shiva Subrahmaṇyam
OM Gurunatha Subrahmaṇyam I Sadgurunatha Subrahmaṇyam. || 2 ||
Gajamukha Sodara Subrahmaṇyam I Guruvana Gurave Subrahmaṇyam
Vallisanatha Subrahmaṇyam I Velayudhane Subrahmaṇyam. || 3 ||
SharavanabhavaneSubrahmaṇyam I Shubhavani Bhavane Subrahmaṇyam
Shiva Gurunathha Subrahmaṇyam I Shambhukumara Subrahmaṇyam. || 4 ||
Ganapathi Sodara Subrahmaṇyam I Ayyappa Sodara Subrahmaṇyam
Sulayudhane Subrahmaṇyam I Velayudhane Subrahmaṇyam
Subrahmaṇyam Subrahmaṇyam I ṣaṇmukhanāthā Subrahmaṇyam. || 5 ||
****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
need to know the process of mala darana of subramanya swami