శ్రీ సుబ్రహ్మణ్య భజన(Sri Murugan Bhajana) II హర హరోం హర హరోం హర హరోం హరోం హర (Hara Haro Hara Haro Hara Haro Haro Hara)

భజనలు (Bhajans)

సేకరణ(Collected From) : album “Sri Sathya Sai Bhajananjali”.

సాహిత్యం & పాడినది(Lyrics and Voice) : “Sri Alleppey Haridas”.

వాద్యము(Orchestration) : “Sri K M Shyam”.

“హర హరోం హర హరోం హర హరోం హరోం హర (Hara Haro Hara Haro Hara Haro Haro Hara)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): హర హరోం హర హరోం హర హరోం హరోం హర (Hara Haro Hara Haro Hara Haro Haro Hara)

****** -: Hara Haro Hara Haro Hara Haro Haro Hara II Bhajana Lyrics:- ******

Muruga…Shanmukhanatha…Vel Muruga… Sai Muruga…Muruga…

Hara Haro Hara Haro Hara Haro Haro Hara
Shambhukumara Haro Hara Haro Hara
Hara Haro Hara Haro Hara Haro Haro Hara
Skandane Myndane Shanmukha
Aarumukha Vela Sai Muruga
Hara Haro Hara Hara
Haro Haro Haro Haro Hara Hara Haro Hara
Haro Haro Haro Haro Hara Hara

****** -: హర హరోం హర హరోం హర హరోం హరోం హర II భజన సాహిత్యం:- ******

మురుగ..షణ్ముఖనాథ…వేల్ మురుగ… సాయి మురుగ…మురుగ…

హర హరోం హర హరోం హర హరోం హరోం హర
శంభుకుమార హరోం హర హరోం హర
హర హరోం హర హరోం హర హరోం హరోం హర
స్కందనే మైన్దనే షణ్ముఖ
ఆరుముఖ వేల సాయి మురుగ
హర హరోం హర హర
హరోం హరోం హరోం హరోం హర హర హరోం హర
హరోం హరోం హరోం హరోం హర హర

****** -: Meaning:- ******

We surrender to you six headed Lord Sri Muruga\Subrahmanya, holding the ‘Vel’ (Spear), Son of Lord Shiva and Mother Parvati. We praise You as Lord Sri Shanmukha by chanting ‘Hara Haro Hara’. Glory to Lord Sri Skanda and Lord Sri Sai!

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How do I download and listen the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME