https://www.clickmagick.com/share/1485142037427

శ్రీ షణ్ముఖాష్టకం (Śrī Shaṇmukhāṣṭakaṁ)


కనక కుండల మండిత షణ్ముఖం
కనకరాజి విరాజిత లోచనం
నిశితశస్త్ర శరాశన ధారిణం
శరవణోద్భవ మీససుతం భజే ||

kanaka kuṇḍala maṇḍita ṣaṇmukhaṁ
kanakarāji virājita lōchanaṁ
niśitaśastra śarāśana dhāriṇaṁ
śaravaṇōdbhava mīsasutaṁ bhajē ||

సిందూరారుణ మిందు కాంతి వదనం కేయూర హారాదిభి:
దివ్యైరాభరణైర్విభూతతను౦ స్వర్గస్య సౌఖ్యప్రదం
అంభోజాభయ శక్తి కుక్కుట ధరం రక్తా౦గ రాగా౦ శుక౦
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం సర్వార్థ సంసిద్ధిద౦ ||

sindūrāruṇa mindu kānti vadanaṁ kēyūra hārādibhi:
Divyairābharaṇairvibhūtatanum svargasya saukhyapradaṁ
ambhōjābhaya śakti kukkuṭa dharaṁ raktānga rāgām śukam
subrahmaṇyamupāsmahē praṇamatāṁ sarvārtha sansid’dhidam ||

వందే శక్తిధరం శివాత్మ తనయం వందే పుళిందా పతిం
వందే భాను సహస్రమంబుదనిభం వందే మయూరాసనం
వందే కుక్కుట కేతనం సురవరం వందే కృపాంభోనిధిం
వందే కల్పక పుష్ప శైల నిలయం వందే గుహం షణ్ముఖం ||

Vandē śaktidharaṁ śivātma tanayaṁ vandē puḷindā patiṁ
vandē bhānu sahasramambudanibhaṁ vandē mayūrāsanaṁ
vandē kukkuṭa kētanaṁ suravaraṁ vandē kr̥pāmbhōnidhiṁ
vandē kalpaka puṣpa śaila nilayaṁ vandē guhaṁ ṣaṇmukhaṁ ||

ద్విషట్పుజం షణ్ముఖమంబికాసుతం
కుమారమాదిత్య సమాన తేజసం
వందే మయూరాసనమగ్ని సంభవం
సేనాన్యమద్యాహమభీష్ట సిద్ధయే ||

dviṣaṭpujaṁ ṣaṇmukhamambikāsutaṁ
kumāramāditya samāna tējasaṁ
vandē mayūrāsanamagni sambhavaṁ
sēnān’yamadyāhamabhīṣṭa sid’dhayē ||

ధ్యాయేత్ షణ్ముఖమిందుకోటి సదృశం రత్న ప్రభా శోభితం
బాలార్కద్యుతిషట్కిరీట విలసత్ కేయూర హరాన్వితం
కర్ణాలంకృత కుండల ప్రవిలసత్ కంఠస్థలైశ్శోభితం
కాంచీ కంకణ కింకిణీరవయుత౦ శృంగార సారోదయం ||

dhyāyēt ṣaṇmukhamindukōṭi sadr̥śaṁ ratna prabhā śōbhitaṁ
bālārkadyutiṣaṭkirīṭa vilasat kēyūra harānvitaṁ
karṇālaṅkr̥ta kuṇḍala pravilasat kaṇṭhasthalaiśśōbhitaṁ
kān̄chī kaṅkaṇa kiṅkiṇīravayutam śr̥ṅgāra sārōdayaṁ ||

ధ్యాయేదీప్సిత సిద్ధిద౦ శివసుతం శ్రీద్వాదశాక్ష౦ గుహం
బాణం ఖేటకమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకం
వజ్ర౦ శక్తిమసి౦ త్రిశూల మభయం దోర్భిర్ ద్రుతం షణ్ముఖం
భాస్వఛ్చత్ర మయూరవాహ సుభగం చిత్రా౦బరాలంకృతం ||

Dhyāyēdīpsita sid’dhidam śivasutaṁ śrīdvādaśākṣam guhaṁ
bāṇaṁ khēṭakamaṅkuśaṁ cha varadaṁ pāśaṁ dhanuśchakrakaṁ
vajram śaktimasim triśūla mabhayaṁ dōrbhir drutaṁ ṣaṇmukhaṁ
bhāsvacchatra mayūravāha subhagaṁ chitrāmbarālaṅkr̥taṁ ||

గాంగేయం వహ్ని గర్భం శరవణజనితం జ్ఞ్యాన శక్తి౦ కుమారం
సుబ్రహ్మణ్య సురేశం గుహమచలభిదం రుద్ర తేజ స్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖ సహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్య మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి ||

gāṅgēyaṁ vahni garbhaṁ śaravaṇajanitaṁ jñyāna śaktim kumāraṁ
subrahmaṇya surēśaṁ guhamachalabhidaṁ rudra tēja svarūpaṁ
sēnān’yaṁ tārakaghnaṁ gajamukha sahajaṁ kārtikēyaṁ ṣaḍāsyaṁ
subrahmaṇya mayūra dhvajaratha sahitaṁ dēvadēvaṁ namāmi ||

****** ఇతి శ్రీ షణ్ముఖాష్టకం సంపూర్ణం (This is the end of Śrī Shaṇmukhāṣṭakaṁ) ******

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) II నీలకంఠ వాహనం (Neelakanta Vahanam)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) II నీలకంఠ వాహనం (Neelakanta Vahanam)

నీలకంఠ వాహనం ద్విషడ్బుజ౦ కిరీటినం
లోల రత్న కుండల ప్రబాభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కు తాక్షమాలికా ధరమ్
బాలమీశ్వరం కుమారశైల వాసినం భజే ||

nīlakaṇṭha vāhanaṁ dviṣaḍbujam kirīṭinaṁ
lōla ratna kuṇḍala prabābhirāma ṣaṇmukhaṁ
śūla śakti daṇḍa kukku tākṣamālikā dharam
bālamīśvaraṁ kumāraśaila vāsinaṁ bhajē ||

I worship the young god who dwells on Kumarasaila, who has the peacock as his vehicle, has twice six arms, wears a crown, whose six faces are lovely with the brilliance cast by the gem-studded ear ornaments he wears, who holds (in his hands) a trident, a (powerful) missile, a staff, a cock, and a rosary.

వల్లి దేవయానికా సముల్లసంత మీశ్వరం
మల్లికాది దివ్యపుష్ప మాలికా విరాజితం
జల్లలి నినాద శంఖ వాదనప్రియం సదా
పల్లవారుణమ్ కుమారశైల వాసినం భజే ||

valli dēvayānikā samullasanta mīśvaraṁ
mallikādi divyapuṣpa mālikā virājitaṁ
jallali nināda śaṅkha vādanapriyaṁ sadā
pallavāruṇam kumāraśaila vāsinaṁ bhajē ||

I worship the god who dwells on Kumarasaila, joyful in the company of (consorts) Valli and Devayani, decked with garlands of divine flowers like the jasmine, and who is always fond of playing on the cymbal and the resonant conch.

షడాననం కుంకుమ రక్తవర్ణం
మహామతిం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే ||

Ṣaḍānanaṁ kuṅkuma raktavarṇaṁ
mahāmatiṁ divya mayūra vāhanaṁ
rudrasya sūnuṁ sura sain’ya nāthaṁ
guhaṁ sadā śaraṇamahaṁ bhajē ||

At all times, I seek refuge with Lord Guha, who has six faces, is the color of red vermilion, is supremely intelligent, rides a divine peacock, is the son of Rudra (Lord Siva), and is the commander of the army of the celestials (Devas).

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ ||

mayūrādhirūḍhaṁ mahāvākyagūḍhaṁ
manōhāridēhaṁ mahachchittagēham
mahīdēvadēvaṁ mahāvēdabhāvaṁ
mahādēvabālaṁ bhajē lōkapālam ||

I worship Sri Kartikeya, mounted on a peacock, the knower of the secret of the Maha Vakyas, charming of face, residing in the minds of the great, the god of the good, the substance of the great Vedas, the child of Mahadeva, and the ruler of the worlds.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య మాలా మంత్రం (Sri Subrahmanya Mala Mantram)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య మాలా మంత్రం (Sri Subrahmanya Mala Mantram)

ఓం శరవణోద్భవాయ
సామ్ సీమ్ సూమ్ సైమ్ సౌమ్ సః

ōṁ śaravaṇōdbhavāya
sām sīm sūm saim saum saḥ

సుబ్రహ్మణ్యాయ (Subrahmaṇyāya)
కుమారాయ (kumārāya)
కుక్కుటధ్వజాయ (kukkuṭadhvajāya)
కుంకుమవర్ణాయ (kuṅkumavarṇāya)
మహామోహనాయ (mahāmōhanāya)
ద్వాదశాక్షరాయ (dvādaśākṣarāya)
సర్వశత్రుహరాయ (sarvaśatruharāya)
పరసైన్య విధ్వ౦సకాయ (parasain’ya vidhvamsakāya)
దేవసేనాధిపతయే స్వాహా. (dēvasēnādhipatayē svāhā)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం (Sri Subrahmanya Swamy Dhyana Slokam)

స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం (Sri Subrahmanya Swamy Dhyana Slokam)

షణ్ముఖం పార్వతీపుత్రం
క్రౌంచశైల విమర్దనం
దేవసేనాపతిం దేవం
స్కందం వందే శివాత్మజం
తారకాసుర హంతారం
మయూరాసన సంస్థితం
శక్తిపాణిం చ దేవేశం
స్కందం వందే శివాత్మజం

ṣaṇmukhaṁ pārvatīputraṁ
kraun̄chaśaila vimardanaṁ
dēvasēnāpatiṁ dēvaṁ
skandaṁ vandē śivātmajaṁ
tārakāsura hantāraṁ
mayūrāsana sansthitaṁ
śaktipāṇiṁ cha dēvēśaṁ
skandaṁ vandē śivātmajaṁ

శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించుట వలన ఏలినాటి శని, కుజ దోశ నివారణ, మన: శాంతి కలుగును.

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

మల్లవరం సుబ్రహ్మణ్య దేవాలయం

ఆంద్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో గల మరొక పరమ పావనమయిన సుబ్రహ్మణ్య క్షేత్రం మల్లవరం. అక్కడ పెద్ద సర్పం ఒకటి దర్శనం ఇచ్చి ఎదురుగుండా ఉన్న కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగమునకు చుట్టుకునేది. ఇప్పటికి ఆలా చుట్టుకుని ఉన్నట్లుగానే అక్కడ శివలింగ ప్రతిష్ట జరిగింది. ఈ క్షేత్రం చాలా మహత్యము కలిగిన క్షేత్రము. ఈ క్షేత్రములో పిల్లలను తీసుకు వచ్చి తులాభారం వేస్తారు. పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అక్కడి పందిట్లో మొదట పాడుకుంటారు. తరువాత కొంచెం కునుకు పట్టాక వారిని లేపుతారు. సంతానం కలగకుండా ప్రతిబంధకములు ఉంటే ఆ కునుకు పట్టినప్పుడు తొలగిపోతాయి. పిల్లలు పుట్టరన్న వారికి పిల్లలు పుడితే అలా పుట్టిన పిల్లలను తులాభారం వేయడానికి ఆక్షేత్రమనుకు తీసుకువస్తారు. కాబట్టి పరమ ప్రఖ్యాతమైన సుబ్రహ్మణ్య క్షేత్రములలో మల్లవరం ఒకటి.


ఎలా చేరుకోవాలి?


రోడ్డు మార్గము:

చేబ్రోలు NH214 మీద కాకినాడకి, తునికి మధ్యలో ఉంది. బస్సులు కాకినాడ, తుని, అన్నవరం మరియు పిఠాపురం నుండి చేబ్రోలు వరకు అందుబాటులో కలవు. చేబ్రోలు నుండి ఆటోలు గుడి వరకు అందుబాటులో కలవు.


రైలు మార్గము:

1. పిఠాపురం రైల్వే స్టేషన్ నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది.
2. అన్నవరం రైల్వే స్టేషన్ నుండి 22 కిలో మీటర్ల దూరంలో ఉంది.
3. సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి 33 కిలో మీటర్ల దూరంలో ఉంది.


విమాన మార్గము:

1. దగ్గరి దేశీయ విమానాశ్రయం రాజమండ్రి. ఇది 71 కిలో మీటర్ల దూరంలో ఉంది.
2. దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం. ఇది 160 కిలో మీటర్ల దూరంలో ఉంది.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******


శ్రీ ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు – మల్లవరం నిజరూప దర్శనంః


మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: మల్లవరం సుబ్రహ్మణ్య దేవాలయం

Recent Posts

Archives

Categories

Recent Comments