శ్రీ శక్తి స్కందాయ దేవాదిదేవ
కేయూరకుండల హే వీర తారక
తేజోరాజిత నీ నామ మహిమ
మధురాతి మధురం షణ్ముఖ దేవ
స్కందకుమార నీ కాంతిరూపమ్
మధుర మనోహర శ్రీ దివ్యతేజమ్
వాంఛిత దాయక కలితలుష షమనం
దేవర్షినారదమునీంద్రకీర్తే
తేజోరాజిత వాంఛిత దాయక
గంగాసంభవ ఈషాపుత్రాయా
తపోరూపాయ శ్రుతిసాగరాయ
నిశ్చలాత్మక సురవారనాయక
సురలోకనాథం శ్రీ సర్పరాజం
ఆదిపురుషమ్ అగ్రగణ్యమ్
కాశ్మీరరాగమ్ కల్యాణమూర్తిమ్
భయ హర భావన బ్రాంతి నాశం
రమణీయ రూపమ్ శ్రీ రంజితం
వాంఛిత దాయక శ్రీ దివ్య పాణిం
దేవాదిగణనాథ శ్రీ దివ్య పాణి
అఖిలాధార అనన్తమోక్ష
శ్రీ శక్తి శూల శ్రీ దివ్య పాణి
బృందానందన ప్రత్యక్షమూర్తి
మహాదేవపుత్రమ్ మహాసేనశక్తిమ్
లోకైకనాథమ్ శ్రీ విశ్వ దీప్తమ్
పార్వతీసుతమ్ ప్రత్యక్షమూర్తి
కేయూరకుండల హే వీర తారక
Murugan with the Victorious Spear! Please grant refuge from all sufferings!
Murugan with the Courageous Spear! Please grant refuge from all sufferings!
Murugan with the Powerful Spear! Please grant refuge from all sufferings!
Murugan with the Wisdom Spear! Please grant refuge from all sufferings! || 1 ||
Velava Velava! O Muruga with the Divine spear(Vel)! Please come come!
Muruga, the holder of the Divine spear(Vel)! Please come come!
Spear-holder, the Six-faced Lord, Muruga Muruga!
Velava Velava! O Muruga with the Divine spear(Vel)! Please come come! || 2 ||
One who is the consort of Valli and Kunjari(Devayani)
One whose mount is the flamboyant peacock, Muruga Muruga!
One whose mount is the many-hued, vibrant peacock, Muruga Muruga!
One whose mount is the flamboyant peacock, Muruga Muruga! || 3 ||
Valiant of the Valiant warriors, O Lord Subrahmanya!
O Six-faced Lord, Saravana Muruga Muruga! || 4 ||
Velava Velava! O Muruga with the Divine spear(Vel)! Please come come!
Muruga, the holder of the Divine spear(Vel)! Please come come!
Spear-holder, the Six-faced Lord, Muruga Muruga!
Velava Velava! O Muruga with the Divine spear(Vel)! Please come come! || 5 ||
Velava Velava! O Muruga with the Divine spear(Vel)! Please come come!
Spear-holder, Please remove all our sufferings and grant us salvation!
Spear-armed, Please remove all our sufferings and grant us salvation!
O Spear-holder, O Spear-armed, Muruga Muruga || 8 ||
Velava Velava! O Muruga with the Divine spear(Vel)! Please come come!
O Skanda, Please remove all our sufferings and grant us salvation!
O Kumara, Please remove all our sufferings and grant us salvation!
O Muruga, Please remove all our sufferings and grant us salvation!
O Vela, Please remove all our sufferings and grant us salvation! || 9, 10, 11 ||
Murugan with the Victorious Spear! Please grant refuge from all sufferings!
Murugan with the Courageous Spear! Please grant refuge from all sufferings!
Murugan with the Powerful Spear! Please grant refuge from all sufferings! || 12 ||
****** -: Those who have sought refuge in Lord Muruga have no fear or Wants! Those who are devoted to Him have no enemies or diseases! Ara-haro-hara! Ara-haro-hara! ******
****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How do I download and listen the MP3?) ******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
“నాగులాచవితికీ నాగేంద్ర నీకూ (Nāgulācavitikī nāgēndra nīkū)” భక్తి పాట వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen the MP3):
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
నీ పుట్ట దరికి మా పాపలోచ్చేరు, పాప పుణ్యమ్ముల వాసనేలేని
బ్రహ్మస్వరూపులోయి పసికూనలోయి, కోపించి బుస్సలు కొట్టబోకోయి || 1 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
అర్థరాత్రి వేళ అపరాత్రి వేళ, పాపమే ఎరుగని పశులు తిరిగేయి
ధరణికి జీవనాధారాలు సుమ్మా, వాటి నీ రోషాన కాటెయ్యబోకు || 2 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
పగలనక రేయనక పనిపాటలందు, మునిగితేలేటి నా మోహాలభరిణ
కంచెలు కంపలు నడిచేటి వేళ, కంపచాటున ఉండి కొంపతియ్యకోయి || 3 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి
అటు కొండ ఇటు కొండ ఆ రెంటి నడుమ, నాగుళ్ల కొండలో నాట్యమాడేటి
దివ్య సుందర నాగ దేహిఅన్నాము, కరుణించి మమ్మేప్పుడు కాపాడు తండ్రి || 4 ||
నాగులాచవితికీ నాగేంద్ర నీకూ, పొట్టనిండా పాలు పోసేము తండ్రి, పొట్టనిండా పాలు పోసేము తండ్రి || 5 ||