Tag Archives: పూజా విధానము (Poojas)

శ్రీ సుబ్రహ్మణ్య వ్రత విధానము

రచయిత:  శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు

ఈ అద్భుత వ్రతకల్పమును మనము చాలా సులువుగా ఆచరించే విధముగా శ్రీ విశ్వపతి గారు మనకు అందించారు. విశ్వపతి గారి అనుమతితో ఇక్కడ అందించున్నాము. ఈ వ్రతకల్పమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన అందరికీ శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు సకల శుభములూ చేకూర్చాలని కోరుకొంటున్నాము…

శ్రీ సుబ్రహ్మణ్య వ్రత విధానము కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం

ఈ వ్రతం ఎవరు, ఎలా ఆచరించాలి?, వివరాల కోసం ఇక్కడ చూడండి:

Vratam

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ వినాయక వ్రతకల్పము – శ్యమ౦తకోపాఖ్యానము

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే II

సర్వవ్యాపి, తెల్లని వస్త్రాలతో, చంద్రుని తేజస్సుతో, చతుర్భుజాలతో ఉన్న ఓ దైవమా! సమస్తమైన విఘ్నాలనూ తొలగించమని నీ శాంతిపూర్వకమైన వదనం ముందు శ్రద్ధగా వేడుకుంటున్నాను అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు.

మన దేశంలో మొదట మనం పూజించేది, స్మరించేది గణేశుడినే. కొలిచిన వారికి కొంగు బంగారమై వినాయకుడు అందరికీ సకల శుభములూ చేకూర్చాలని కోరుతూ…

వినాయక వ్రతకల్పము కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు: శ్రీ వినాయక వ్రతకల్పము – శ్యమ౦తకోపాఖ్యానము



sgv vinayaka vratam



       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******