Tag Archives: కీర్తనలు (Kritis)

శివపదం – శివ సంకీర్తన యజ్ఞం (Sivapadam – Siva Sankeerthana Yagnam)

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు భక్తి పారవశ్యంతో శివ పరివారాన్ని అంతటిని భావన చేస్తూ రచించిన కీర్తనలు 1000 పైన ఉన్నవి. ఆ కీర్తనలకి పెట్టిన పేరు “శివపదం”. ఆ కీర్తనలు వివిధ ధ్వని ముద్రికలుగా వివిధ సంగీత విద్వాంసుల చేత స్వరపరచబడి గానం చేయబడినవి. వాటిని దేశ విదేశాల్లో ఎంతో మంది నేర్చుకొని గానం చెయ్యడమే కాకుండా, నాట్య కార్యక్రమాలుగా కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని కీర్తనలు ఇప్పుడు మనం ఈ కార్యక్రమము ద్వారా వినబోతున్నాము.

స్వరకర్త (Composer):    ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

పాడిన వారు (Sung By): శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ చరణ్ గారు, శ్రీ శైలజ గారు

ప్రదేశము (Place): ఆంధ్ర విశ్వకళాపరిషత్ కన్వొకేషన్ హాల్ (Andhra Viswa Kala Parishad Convocation hall, Visakhapatnam)

పూర్తి కార్యక్రమము కోసం, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

షడాననే సకలం అర్పయామి(Shadanane Sakalam Arpayami) II Composition of Muthuswami Dikshithar

రాగం (Raagam) : ఖమాస్ (Khamas)
తాళం (Taalam): ఆది (Aadi)
స్వరకర్త (Composer): శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ (Sri Muthuswami Dikshithar)
పాడిన వారు (Sung By): శ్రీ ఆర్ వేదవల్లి (Sri R Vedavalli)
షడాననే సకలం అర్పయామి(Shadanane Sakalam Arpayami), ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Composition of Muthuswami Dikshithar):

షడాననే సకలం అర్పయామి(Shadanane Sakalam Arpayami) (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Composition of Muthuswami Dikshithar): షడాననే సకలం అర్పయామి(Shadanane Sakalam Arpayami)

****** -: షడాననే సకలం అర్పయామి సాహిత్యం:- ******

పల్లవి:

షడాననే సకలం అర్పయామి
సదా త్వత్పాద భక్తిం యామి

సమష్టి చరణం:

షడాధారాది శక్త్యాత్మకే
షట్-త్రింశత్-తత్వ కలాత్మకే
షడంగ శ్రుతి విచిత్రాత్మకే
షట్కోణ మధ్య స్థితాత్మకే
(మధ్యమ కాల సాహిత్యం)
ఈడ్యమానారి నాశాత్మకే
ఈశ్వరాది నుత గురు గుహాత్మకే
ఢుంఢి గణేశానందాత్మకే
డమరు శులాది ధర కరాత్మకే

****** -: Shadanane Sakalam Arpayami Lyrics:- ******

Pallavi:
Shadanane Sakalam Arpayami
Sada tvat Padabhaktim Yami     || I surrender at the feet of Lord Subrahmanya who has six faces.

Anupallavi:

ShadhadhArAdi SaktyAtmakE
shaT trimSat tatva kaLAtmakE
shaTkONa madhya sthitAtmakE
eeDyamAnAri nASAtmakE
eeSvarAdi nuta guruguhAtmakE
DhunDhi gaNESAnandAtmakE
Damaru SoolAdi dhara karAtmakE    || He is the embodiment of six Saktis (power sources). He is the substance of 36 fundamentals of nature. He represents six wings of Vedas. He is at the center of mystical six cornered diagram. He destroys the enemies of those who sing his glory. Eswara and other Devatas adore him. He delights Dhundi Ganesa. He wields Damaru (kettle drum) and trident.

Meaning:

Arpayami – I entrust, submit,
Sakalam – everything
ShaD-AnanE – unto the six-faced one (Subrahmanya).
Yami – I attain
Tvat-pada bhaktim – devotion unto your feet
Sada – always.
Shad-AdhAra-Adi Sakti-Atmake – (unto him who is) the energy that pervades the six places(Chakras) etc.,
shaT-triMSat-tatva kalA-Atmake – the one who personifies the division of (the one into) thirty-six realities,
shaD-anga Sruti vicitra-Atmake – the splendid embodiment of the Vedas which have six Angas,
shaT-kONa madhya sthita-Atmake – the one whose nature it is to reside at the centre of the six-angled Yantra(mystical diagram),
IDyamAna-ari nASa-Atmake – the praiseworthy one who destroys all enemies,
ISvara-Adi nuta guru guha-Atmake – the one who takes the form of Guruguha, praised by Shiva and others,
DhuNDhi gaNa-ISa-Ananda-Atmake – the embodiment of bliss to Dhundhi Ganesha,
Damaru Sula-Adi dhara kara-Atmake – the manifestation of Shiva(who holds the small drum, trident etc.),

This Kriti is in the seventh Vibhakti. The six Adharas or Chakras are Muladhara, Svadishtana, Manipuraka, Anahata, Vishuddi and Ajna at the spine base, navel, solar plexus, heart, throat and forehead respectively.The six Angas of the Vedas are Shiksha(phonetics), Chandas(prosody), Vyakarana(grammar), Nirukta(etymology), Kalpa(ritual practice) and Jyotisha(astrology)

****** -: షడాననే సకలం అర్పయామి(Shadanane Sakalam Arpayami) (MP3) ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శరవణభవ II పశుపతిప్రియ (Sharavanabhava II Pasupathipriya)

రాగం (Raagam) : Pasupathipriya
తాళం (Taalam): ఆది (Aadi)
స్వరకర్త (Composer): శ్రీ ముత్తయ్య భాగవతార్ గారు (Sri H.N. Muttayyah Bhaagavatar)
పాడిన వారు (Sung By): అరుణ సాయిరాం (Aruna Sairam)

పశుపతిప్రియ రాగంలో యాచన (ప్రార్థన) దేవునికి కుంకుమ, పసుపుకాంచన పూలు సమర్పించు నట్లని భావం.

Pasupathipriya, a rarely heard raagam is a Janya of Harikhamboji. Though the other Janya ragams of Harikhamboji are well known like Khamboji, Mohanam etc, this ragam has made very few appearances in the concert stage. It appears that Harikeshanallur Muttayyah Bhaagavatar is the only composer, credited with 4 kritis in this raagam.

HarikEshanallur Muttayyah Bhaagavatar – (1877-1945): He was a charismatic exponent of Harikatha as well as a seasoned punster. He was born on November 15, 1877 in Harikesanallur, a small village in the Tirunelveli district, in the late 19th century. The death of his father forced young Muttayyah to move from Punalveli to Harikesanallur, a village he made famous by affixing its name to his own. Muttayyah was sent to Tiruvaiyur by his uncle Lakshmana Suri to learn the sastras. But the atmosphere there was charged with the melodies of Carnatic music and soon Muttayyah found himself at the residence of Guru Sambasiva Iyer of the sishya parampara of Tyagaraja, to become a skilled musician. In 1904, Muttayyah shifted to Harikatha and made an indelible mark there. T. N. Seshagopalan, disciple of Ramanathapuram Sankara Sivam, who in turn was taught by Muttayyah Bhagavathar, says: “The most common reason cited for this shift is that his voice lost its timbre. But I prefer to look at the positive side. Bhagavatar had five attributes most essential for a Harikatha performer. He had knowledge of the sastras, was well-versed in music, had a captivating stage presence, could keep the audience enraptured and above all had a voice that could reach a large audience, so important in those mike-less days.”

Muttayyah Bhagavatar composed almost 400 musical forms, the largest among the post-Trinity composers. Tana varnams, Pada varnams, Daru varnams (his has been the first to come down to us), raagamaalikais, individual and group kritis (that include Navavarna, Navagraha, 108 songs each in praise of Siva and Chamundeswari apart from `stuti’ kirtanas), patriotic songs, Tillanas, and folk tunes. The songs were on a number of Hindu gods, his patrons, and in four languages – Telugu, Tamil, Sanskrit and Kannada. Almost 20 raagams owe their existence today to this great composer, including vijaysaraswathi, Hamsagamani, Karnaranjani, Budhamanohari, Niroshta and Hamsanandi. When someone asked if he could compose something that would appeal to Westerners, he composed the English notes made famous by Madurai Mani. He popularized shanmugapriyaa and mohana kalyaani. He was adept at playing both the chitravina and mrudangam. In addition to musical talents, his theoretical knowledge was also vast. He wrote a treatise on musical theory, Sangita Kalpa Drumam, and regularly gave lectures on musicology at the Music Academy.

He opened a music school called the Tyagaraja Sangita Vidyalaya in Madurai in 1920 on the lines of a gurukulam. Madurai Mani Iyer was one of its star disciples. He was also the first musician to be awarded a doctorate in India in 1943. He was also the first principal of the Swati Tirunal Academy of music started in Trivandrum in 1939. Muttayyah Bhagavatar has also authored a Sanskrit poetic work called “Tyagaraja Vijaya Kavya”. Seshagopalan says, “He was also the first to introduce the practice of nagaswara vidwans playing during the puja time at the Thiruvananthapuram temple. He was awarded the Sangita Kalanidhi title in 1930. Muttayyah Bhaagavatar died in June 30, 1945. The Harikesanjali Trust (promoted by his descendants) has been established to propagate his compositions. Mudra: HarikEsha

“శరవణభవ II పశుపతిప్రియ” వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the “Sharavanabhava II Pasupathipriya”):

“శరవణభవ II పశుపతిప్రియ” (MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here to download the “Sharavanabhava – Pasupathipriya” MP3): శరవణభవ II పశుపతిప్రియ (Sharavanabhava II Pasupathipriya)

****** శరవణభవ II పశుపతిప్రియ సాహిత్యం ******

పల్లవి:

శరవణభవ సమయమిదిరా సరగుణ నన్ను బ్రోవర

అనుపల్లవి:

పరమ పురుష పశుపతిప్రియ సుర సేవిత సుకుమార

చరణం:

చిరు నాథ నీ చింతన తోడను మరి మరి నీ మహిమ బల్కు
నాదు తరము దీర్ప తరుణమిదిరా హరికేశపుర అధినాయక

అర్థము – ఓ సుబ్రహ్మణ్యా, రెల్లుపొదల్లో పుట్టిన వాడా! ఇదియే నన్ను త్వరగా కాపాడటానికి తగిన సమయం. నీవు సమస్తమునకు అధినేతవు. నీవు మహాదేవుడికి ప్రియమైన వాడివి. నీవు నిత్యం దేవతలతో ఆరాధించబడే వాడివి. కోటి మన్మధుల సౌందర్య రూపము గలవాడా! నేను నా బాల్యం నుండి మీ గొప్ప శక్తులను ప్రశంసిస్తూ మీ మీద ధ్యానం చేస్తున్నాను. హరికేశాపుర యొక్క అధిపతి! ఇది నా ఆకాంక్షలను పూర్తి చేయడానికి సరైన సమయం.

****** Sharavanabhava II Pasupathipriya Lyrics ******

Pallavi:

Sahravababhava Samyamidira Saraguna nannu Brovara

Anupallavi:

Parama Purusha Pasupathipriya Sura Sevita Sukumara

Caranam:

Chiru Natha Ni Chintana Todanu Mari Mari nee Mahima Balku
Nadu Taramu deerpa Tarunamidira Harikeshapura Adinayaka

Meaning – Oh Lord Sharavana borne in reeds, this is appropriate time to protect me quickly. You are the Supreme Lord. You are dear to Lord Siva. Devatas adore you. You are handsome. I’ve been meditating upon you from my childhood onwards praising your great powers. Oh Lord of Harikesapura, this is the right time to fulfill my wishes.

****** -: శరవణభవ II పశుపతిప్రియ (MP3) ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Mutayyaa Bhaagavatar:

వరశివ బాలం వల్లీలోలం (VARASHIVA BALAM) II ముత్తుస్వామి దీక్షితార్ నొట్టుస్వరం (DIKSHITAR’S NOTTUSWARA)

వరశివ బాలం వల్లీలోలం నొట్టుస్వరం వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the DIKSHITAR’S NOTTUSWARA):

వరశివ బాలం వల్లీలోలం నొట్టుస్వరం (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the DIKSHITAR’S NOTTUSWARA): వరశివ బాలం వల్లీలోలం (VARASHIVA BALAM)

****** -: వరశివ బాలం వల్లీలోలం నొట్టుస్వర సాహిత్యం:- ******

వరశివ బాలం వల్లీలోలం వందే నందం హరిహరమోదం హంసానందం హససముఖం
గురుగుహ రూపం గుప్తాకారం ఘోరక్షంతం సురపతిసేనంసుబ్రహ్మణ్యం సురవినుతం

****** -: DIKSHITAR’S NOTTUSWARA Lyrics:- ******

Varaśiva bālaṁ vallīlōlaṁ vandē nandaṁ hariharamōdaṁ hansānandaṁ hasasamukhaṁ
Guruguha rūpaṁ guptākāraṁ ghōrakṣantaṁ surapatisēnansubrahmaṇyaṁ suravinutaṁ

ముత్తుస్వామి దీక్షితార్ వివరాల కోసం ఇచ్చట చూడండి (Please click here to know more details about Muthuswami Dikshitar): ముత్తుస్వామి దీక్షితార్ (Muthuswami Dikshitar)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

రాగసుధ – కుమార స్తుతి (Ragasudha – Kumara Stuti)

కుమార స్తుతి వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Kumara Stuti):

కుమార స్తుతి (MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here to download the Kumara Stuti MP3): రాగసుధ – కుమార స్తుతి (Ragasudha – Kumara Stuti)

****** కుమార స్తుతి సాహిత్యం ******

పల్లవి:

మారహర కుమార సుకుమార
వల్లీ రమణ సురసుందర

అనుపల్లవి:

శరవణభవ షణ్ముఖ
కార్తికేయ గాంగేయ గుహాయ

చరణం:

తారకాసుర సంహార
కనకశైల విహార
దేవసేనాపతి మయూర మండిత
శ్రీ లక్ష్మి సహచర శూలధర

****** Kumara Stuti Lyrics ******

Pallavi:

Marahara Kumara Sukumara
Valli Ramana Surasundara

Anupallavi:

Śaravaṇabhava ṣhaṇmukha
kārtikēya gāṅgēya guhāya

Stanza:

Tārakāsura sanhāra
kanakaśaila vihāra
dēvasēnāpati mayūra maṇḍita
śrī lakṣmi sahachara śūladhara

****** కుమార స్తుతి సంపూర్ణం (this is the end of Kumara Stuti)******

****** -: కుమార స్తుతి (MP3) ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Powered By Indic IME