https://www.clickmagick.com/share/1485142037427

Tag Archives:

స్వామినాథ పరిపాలయాశు మాం (Swami Natha Paripalayasu Mam) II Composition of Muthuswami Dikshithar

రాగం (Raagam) : చల నాట (chala naata)
తాళం (Taalam): ఆది (Aadi)
స్వరకర్త (Composer): శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ (Sri Muthuswami Dikshithar)
పాడిన వారు (Sung By): శ్రీ వివిస్ భార్గవ (Sri VVS BHARGAVA)

స్వామినాథ పరిపాలయాశు మాం (Swami Natha Paripalayasu Mam) కీర్తన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Composition of Muthuswami Dikshithar):

video
play-sharp-fill


స్వామినాథ పరిపాలయాశు మాం (Swami Natha Paripalayasu Mam)(MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Composition of Muthuswami Dikshithar): స్వామినాథ పరిపాలయాశు మాం (Swami Natha Paripalayasu Mam)



స్వామినాథ పరిపాలయ (Swami Natha Paripalaya)(MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Composition of Muthuswami Dikshithar): స్వామినాథ పరిపాలయ (Swami Natha Paripalaya)


****** -: స్వామినాథ పరిపాలయాశు మాం సాహిత్యం:- ******

పల్లవి:

స్వామి నాథ పరిపాలయాశు మాం
స్వ-ప్రకాశ వల్లీశ గురు గుహ దేవ సేనేశ

సమష్టి చరణం:

కామ జనక భారతీశ సేవిత
కార్తికేయ నారదాది భావిత
వామ దేవ పార్వతీ సు-కుమార
వారిజాస్త్ర సమ్మోహితాకార
(మధ్యమ కాల సాహిత్యం)
కామితార్థ వితరణ నిపుణ చరణ
కావ్య నాటకాలంకార భరణ
భూమి జలాగ్ని వాయు గగన కిరణ
బోధ రూప నిత్యానంద-కరణ

****** -: Svaminatha Paripaalayaasu Mam Lyrics:- ******

Pallavi:
svAmi nAtha paripAlaya-ASu mAM
sva-prakASa vallI-ISa guru guha dEva sEnA-Isa

Anupallavi:

kAma janaka bhAratI-ISa sEvita
kArtikEya nArada-Adi bhAvita
vAma dEva pArvatI su-kumAra
vArija-astra sammOhita-AkAra
kAmita-artha vitaraNa nipuNa caraNa
kAvya nATaka-alankAra bharaNa
bhUmi jala-agni vAyu gagana kiraNa
bOdha rUpa nitya-Ananda-karaNa

Meaning:

svAmi nAtha – O Svaminatha!
paripAlaya-ASu mAM – Protect me quickly!
sva-prakASa – O self-effulgent one!
vallI-Isa – O lord of Valli!
guru guha – O Guruguha!
dEva sEnA-Isa – O lord of Devasena (or) O lord of the army of Devas(gods)!
kAma janaka bhAratI-ISa sEvita – O one served by Vishnu (father of Manmatha) and Brahma(lord of Sarasvati),
kArtikEya – O son of the Krittika maidens,
nArada-Adi bhAvita – O one meditated upon by Narada and other Rishis,
vAma dEva pArvatI su-kumAra – O lovely son of Shiva and Parvati!
vArija-astra sammOhita-AkAra – O one whose forms enchanting even Manmatha(who has lotus-arrows),
kAmita-artha vitaraNa nipuNa caraNa – O one whose feet are adept at granting desired ends,
kAvya nATaka-alankAra bharaNa – O nurturer of poetry, drama and Alankara(literary embellishments),
bhUmi jala-agni vAyu gagana kiraNa – O one whose rays are the five elements – Earth – water – fire – air and sky!
bOdha rUpa – O embodiment of wisdom!
nitya-Ananda-karaNa – O cause of eternal bliss!

శ్రీ స్కంద స్తోత్రం – మహాభారతం (Sri Skanda Stotram – Mahabharatam)

“శ్రీ స్కంద స్తోత్రమ్ (మహాభారతం)” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ స్కంద స్తోత్రమ్ – మహాభారతం (Sri Skanda Stotram – Mahabharatam MP3)


స్తోత్రము (Lyrics) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here for downloading the Stotram Lyrics): శ్రీ స్కంద స్తోత్రమ్ – మహాభారతం (Sri Skanda Stotram – Mahabharatam Lyrics)


మార్కండేయ ఉవాచ |

ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః |
మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః || 1 ||

కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః |
శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః || 2 ||

అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా |
దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః || ౩ ||

షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః |
కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః || 4 ||

ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః |
సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః || 5 ||

ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః |
విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా |
వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు || 6 ||

నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ |
స్వర్గం కీర్తిం ధనం చైవ స లభేన్నాత్ర సంశయః || 7 ||

స్తోష్యామి దేవైరృషిభిశ్చ జుష్టం
శక్త్యా గుహం నామభిరప్రమేయమ్ |
షడాననం శక్తిధరం సువీరం
నిబోధ చైతాని కురుప్రవీర || 8 ||

బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ
బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః |
బ్రహ్మప్రియో బ్రాహ్మణసర్వమంత్రీ త్వం
బ్రహ్మణాం బ్రాహ్మణానాం చ నేతా || 9 ||

స్వాహా స్వధా త్వం పరమం పవిత్రం
మంత్రస్తుతస్త్వం ప్రథితః షడర్చిః |
సంవత్సరస్త్వమృతవశ్చ షడ్వై
మాసార్ధమాసాశ్చ దినం దిశశ్చ || 10 ||

త్వం పుష్కరాక్షస్త్వరవిందవక్త్రః
సహస్రచక్షోఽసి సహస్రబాహుః |
త్వం లోకపాలః పరమం హవిశ్చ
త్వం భావనః సర్వసురాసురాణామ్ || 11 ||

త్వమేవ సేనాధిపతిః ప్రచండః
ప్రభుర్విభుశ్చాప్యథ శత్రుజేతా |
సహస్రభూస్త్వం ధరణీ త్వమేవ
సహస్రతుష్టిశ్చ సహస్రభుక్చ || 12 ||

సహస్రశీర్షస్త్వమనంతరూపః
సహస్రపాత్త్వం దశశక్తిధారీ |
గంగాసుతస్త్వం స్వమతేన దేవ
స్వాహామహీకృత్తికానాం తథైవ || 13 ||

త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన
యథేష్టనానావిధకామరూపీ |
దీక్షాఽసి సోమో మరుతః సదైవ
ధర్మోఽసి వాయురచలేంద్ర ఇంద్రః || 14 ||

సనాతనానామపి శాశ్వతస్త్వం
ప్రభుః ప్రభూణామపి చోగ్రధన్వా |
ఋతస్య కర్తా దితిజాంతకస్త్వం
జేతా రిపూణాం ప్రవరః సురాణామ్ || 15 ||

సూక్ష్మం తపస్తత్పరమం త్వమేవ
పరావరజ్ఞోఽసి పరావరస్త్వమ్ |
ధర్మస్య కామస్య పరస్య చైవ
త్వత్తేజసా కృత్స్నమిదం మహాత్మన్ || 16 ||

వ్యాప్తం జగత్సర్వసురప్రవీర
శక్త్యా మయా సంస్తుత లోకనాథ |
నమోఽస్తు తే ద్వాదశనేత్రబాహో
అతః పరం వేద్మి గతిం న తేఽహమ్ || 17 ||

స్కందస్య య ఇదం విప్రః పఠేజ్జన్మ సమాహితః |
శ్రావయేద్బ్రాహ్మణేభ్యో యః శృణుయాద్వా ద్విజేరితమ్ || 18 ||

ధనమాయుర్యశో దీప్తం పుత్రాఞ్శత్రుజయం తథా |
స పుష్టితుష్టీ సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్ || 19 ||

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి స్కంద స్తోత్రమ్ సంపూర్ణం|


****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలిక స్తోత్రమ్ (Sri Subramanya Aksharamalika Stotram)

“శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలిక స్తోత్రమ్” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలిక స్తోత్రమ్ (Sri Subramanya Aksharamalika Stotram)


స్తోత్రము (Lyrics) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి (Please click here for the Stotram): శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలిక స్తోత్రమ్ (Sri Subramanya Aksharamalika Stotram Lyrics)


****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******


కుమారస్వామీ వందనం (Kumaraswami Vandanam)

భజనలు (Bhajans)

Composed by: శ్రీ గణపతి సచ్చ్చిదానంద స్వామీజి, అవధూత దత్తపీఠం (Sri Ganapathy Sachchidananda Swamiji, Avadhoota Datta Peetham)

భజన వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen and Download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II కుమారస్వామీ వందనం (Kumaraswami vandanam)

          ****** -: కుమారస్వామీ వందనం II భజన సాహిత్యం:- ******

పల్లవి:
కుమారస్వామీ వందనం
శివకుమారా నీకు వందనం

చరణం:
విల్లమ్ములు దాల్చి చేత
శూలమ్మును బట్టి యెదుట
వచ్చి నిలచి కాపాడే బాలరూపా
వెలుగులిచ్చి దయచూచే విశ్వదీపా    || 1 ||


పెల్లుబికే పెను భక్తికి
ప్రత్క్ష్యక్ష ఫలము లిచ్చి
సిరిసంపద లొనగూర్చే సిద్ధపాలా
పరతత్వము బోధించే నిత్యబాలా    || 2 ||


పొరలెరుగని మనసులలో
స్థిరదీపముగా వెలసి
ఇహపరముల చూపించే దివ్యతేజా
బహుముఖముల వెలుగొందే దేవరాజా  || 3 ||


ఆ వల్లి దేవసేన
లిరు వంకల కులుకుచుండ
మునివంద్యుడ వౌ నిత్యబ్రహ్మ చర్యా
ఘనవిద్యా బోధ చతుర ధీరవర్యా  || 4 ||


వర యాగావళులను
బ్రహ్మణ్యా హ్వానమందు
ఓంకారా హుతుడవౌ ఉమానందా
కింకరులను పాలించే సచ్చిదానందా  || 5 ||


****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?) ******

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

కుమార విజయం ప్రవచనం

బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి చే “కుమార విజయం” ప్రవచన మహా యజ్ఞం.



భాగము 1 of 6 ప్రవచనమును వినుటకు
, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 1 of 6)::

video
play-sharp-fill

భాగము 2 of 6 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 2 of 6)::

video
play-sharp-fill

భాగము 3 of 6 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 3 of 6)::

video
play-sharp-fill

భాగము 4 of 6 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 4 of 6)::

video
play-sharp-fill

భాగము 5 of 6 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 5 of 6)::

video
play-sharp-fill

భాగము 6 of 6 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 6 of 6)::

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******