Tag Archives:

కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

ప్రశ్న: శివపార్వతీనందుడైన శ్రీ షణ్ముఖస్వామి, నాగేంద్రునిగా కొలిచే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే రూపమా? కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

పూజ్య గురువులు ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం:



       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

సుబ్రహ్మణ్య షష్టి రోజు ఇలా చేయండి

మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తారు. ‘సుబ్రహ్మన్యోగ్o ‘ అని వేదం కార్తికేయుని స్తుతించింది. బ్రహ్మవిద్యకు, సంతాన భాగ్యానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ‘నీవంటి దైవమును షడానన, నేనెందు కాననురా’ అని త్యాగారాజాదులు ఈ స్వామిని కీర్తించారు. సులభప్రసన్నుడైన కుమారస్వామిని ఈరోజున అర్చించి అభీష్టసిద్ధిని పొందుతారు. సర్పరూపంగా భావించి పుట్టలు పాలు పోయడం కూడా ఈరోజున కొన్నిచోట్ల ఆచారం. ‘షష్ఠి’ కుమారుని జన్మదినం. స్వామికి ప్రీతిపాత్రమైన తిథి. కొందరు ఉపవాసాది నియమాలతో కూడా స్వామివారిని అర్చిస్తారు. ఏ విధంగానైన ఈ రోజు షణ్ముఖుని పూజించడం సర్వోత్తమం. సర్వారిష్ట పరిహారకం.

ప్రశ్న:  సుబ్రహ్మణ్య షష్టి రోజు ఏమి చెయ్యాలి?

పూజ్య గురువులు ‘సభా సామ్రాట్’ బ్రహ్మశ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారి సమాధానం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

ఆల్బమ్: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తి గీతాలు (Album: Mopidevi Sri Subrahmanya Swamy Devotional Songs)

ఆల్బమ్ (Album)

సంగీతం స్వరపరచినది(Music Composed by):   J.గాంధీ గారు (Sri J.Gandhi)

ఆల్బమ్ వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the album):

video
play-sharp-fill

****** ట్రాక్ జాబితా (Track List) ******

ట్రాక్ 01 (Track 01):

సాంగ్ పేరు (Song Name): మేలుకో స్వామి మేలుకో (Mēlukō svāmi mēlukō) – 05:21
ట్రాక్ 01(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): మేలుకో స్వామి మేలుకో (Mēlukō svāmi mēlukō)

ట్రాక్ 02 (Track 02):

సాంగ్ పేరు (Song Name): సుబ్రహ్మణ్య స్వామివని (Subrahmaṇya svāmivani) – 04:09
ట్రాక్ 02(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): సుబ్రహ్మణ్య స్వామివని (Subrahmaṇya svāmivani)

ట్రాక్ 03 (Track 03):

సాంగ్ పేరు (Song Name): రావయ్య రావయ్య కుమారస్వామి (Raviah Raviah Kumaraswamy) – 04:09
ట్రాక్ 03(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): రావయ్య రావయ్య కుమారస్వామి (Raviah Raviah Kumaraswamy)

ట్రాక్ 04 (Track 04):

సాంగ్ పేరు (Song Name): శరణమయ్య సుబ్రహ్మణ్య స్వామి (Sharanamayya Subrahmanya Swami) – 04:25
ట్రాక్ 04(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): శరణమయ్య సుబ్రహ్మణ్య స్వామి (Sharanamayya Subrahmanya Swami)

ట్రాక్ 05 (Track 05):

సాంగ్ పేరు (Song Name): శివ శివ ఈశ్వర పరమేశ్వర (Shiva Shiva Ishwara Parameswara) – 05:19
ట్రాక్ 05(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): శివ శివ ఈశ్వర పరమేశ్వర (Shiva Shiva Ishwara Parameswara)

ట్రాక్ 06 (Track 06):

సాంగ్ పేరు (Song Name): శిరులొలికే దేవుడు (Sirulolikē dēvuḍu) – 04:25
ట్రాక్ 06(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): శిరులొలికే దేవుడు (Sirulolikē dēvuḍu)

ట్రాక్ 07 (Track 07):

సాంగ్ పేరు (Song Name): రారా రారా సుబ్రహ్మణ్యుడా (Rara Rara Subrahmanyuda) – 04:48
ట్రాక్ 07(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): రారా రారా సుబ్రహ్మణ్యుడా (Rara Rara Subrahmanyuda)

ట్రాక్ 08 (Track 08):

సాంగ్ పేరు (Song Name): మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామికి (Mopidivi Subrahmanya Swamiki) – 03:41
ట్రాక్ 08(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామికి (Mopidivi Subrahmanya Swamiki)

ట్రాక్ 09 (Track 09):

సాంగ్ పేరు (Song Name): శంకరుడా శంకరుడా నీలకంఠుడా (Śaṅkaruḍā śaṅkaruḍā nīlakaṇṭhuḍā) – 04:09
ట్రాక్ 09(MP3) డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయండి(Please click here to download the MP3): శంకరుడా శంకరుడా నీలకంఠుడా (Śaṅkaruḍā śaṅkaruḍā nīlakaṇṭhuḍā)

      ****** -: ఆల్బమ్ (MP3) ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

అగస్త్యుడు చేసిన స్కందస్తుతి (Skandastuti By Agastya)

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): కార్తికేయాష్టకం (or) అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్ (Skandastuti By Agastya)


అగస్త్య ఉవాచ- (Agastya told)

నమోఽస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ ।
షడాననాయామితవిక్రమాయ గౌరీ హృదానన్ద సముద్భవాయ

Namōఽstu br̥ndāraka br̥ndavandya pādāravindāya sudhākarāya।
ṣaḍānanāyāmitavikramāya gaurī hr̥dānanda samudbhavāya    || 1 ||

నమోఽస్తు తుభ్యం ప్రణతార్తి హన్త్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ ।
దాత్రే రథానాం పరతారకస్య హన్త్రే ప్రచణ్డాసురతారకస్య

Namōఽstu tubhyaṁ praṇatārti hantrē kartrē samastasya manōrathānām।
dātrē rathānāṁ paratārakasya hantrē prachaṇḍāsuratārakasya    || 2 ||

అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ ।
అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ

Amūrtamūrtāya sahasramūrtayē guṇāya gaṇyāya parātparāya।
apārapārāya parāparāya namōఽstu tubhyaṁ śikhivāhanāya    || 3 ||

నమోఽస్తు తే బ్రహ్మవిదాంవరాయ దిగమ్బరాయామ్బరసంస్థితాయ ।
హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమోహిరణ్యాయ హిరణ్యరేతసే

Namōఽstu tē brahmavidānvarāya digambarāyāmbarasansthitāya।
hiraṇyavarṇāya hiraṇyabāhavē namōhiraṇyāya hiraṇyarētasē    || 4 ||

తపః స్వరూపాయ తపోధనాయ తపః ఫలానాం ప్రతిపాదకాయ ।
సదా కుమారాయ హి మార మారిణే తృణీకృతైశ్వర్య విరాగిణే నమః

Tapaḥ svarūpāya tapōdhanāya tapaḥ phalānāṁ pratipādakāya।
sadā kumārāya hi māra māriṇē tr̥ṇīkr̥taiśvarya virāgiṇē namaḥ    || 5 ||

నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాతసూర్యారుణదన్తపంక్తయే ।
బాలాయ చ బాలపరాక్రమాయ షాణ్మాతురాయాఖిల మనాతురాయ

Namōఽstu tubhyaṁ śarajanmanē vibhō prabhātasūryāruṇadantapaṅktayē।
bālāya cha bālaparākramāya ṣāṇmāturāyākhila manāturāya    || 6 ||

మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ ।
నమోఽస్తు తే జన్మజరాతిగాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే

Mīḍhuṣṭamāyōttaramīḍhuṣē namō namō gaṇānāṁ patayē gaṇāya।
namōఽstu tē janmajarātigāya namō viśākhāya suśaktipāṇayē    || 7 ||

సర్వస్య నాథస్య కుమారకాయ క్రౌoచారయే తారకమారకాయ ।
స్వాహేయ గాంగేయ చ కార్తికేయ శైవేయ తుభ్యం సతతం నమోఽస్తు (శ్లో || 1-8, కాశీ ఖండం)

sarvasya nāthasya kumārakāya krauochārayē tārakamārakāya।
svāhēya gāṅgēya cha kārtikēya śaivēya tubhyaṁ satataṁ namōఽstu  (ślō || 1-8, kāśī khaṇḍaṁ)  || 8 ||

“దేవతాగణాలందరిచేతా నమస్కరించబడే పాదద్వయం కలిగినవాడా! చంద్రుడిలా మనసుకి ఆనందాన్ని కలిగించేవాడా! కార్తికేయా! శైవేయా! నీకు నమస్కారం”.

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్ (Runa Vimochana Angaraka (Kuja) Stotram)

ప్రతిరోజూ లేదా ప్రతి మంగళవారం అంగారకస్తోత్ర పారాయణ ఋణభాధా విముక్తం (Angaraka Stotram is a prayer dedicated to Mangala, one of the Navagrahas. Angaraka is also known by the names Lord Kuja, Mangal and Planet Mars. Angarak Stotra is written in Sanskrit and is taken from Skanda Purana. Those who have Magala Dosha in horoscope can chant this mantra daily or every Tuesday to avoid all troubles caused by Lord Mangal or Kuja).

“ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్ (Runa Vimochana Angaraka (Kuja) Stotram)

****** -: ఋణ విమోచన అంగారక స్తోత్రమ్ :- ******

స్కంద ఉవాచ:

ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్

బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్

శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ చ్ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః

ధ్యానమ్:

రక్తమాల్యాంబరధరః శూల శక్తి గదాధరః
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా ధనప్రద:
స్థిరాసనో మహాకాయ: సర్వకామఫలప్రద:

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకర:
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమినందనః

అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః
సృష్టే: కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః

అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ

రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదనైః
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా

ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః

తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్

మూలమంత్రః

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణ మాశు విమోచయ

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యువా

అర్ఘ్యమ్:

అంగారక మహీ పుత్ర భగవన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే

****** ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్ సంపూర్ణం ******

****** -: Runa Vimochana Angaraka (Kuja) Stotram :- ******
Skanda uvācha:

R̥uṇa grasta narāṇāntu r̥ṇamuktiḥ kathaṁ bhavēt

Brahmōvācha:

Vakṣyēhaṁ sarvalōkānāṁ hitārthaṁ hitakāmadam

śrī aṅgāraka stōtra mahā mantrasya gautama r̥ṣiḥ anuṣṭup cchhandaḥ aṅgārakō dēvatā mama r̥ṇa vimōchanārthē japē viniyōgaḥ

Dhyānam:

Raktamālyāmbaradharaḥ śūla śakti gadādharaḥ
chaturbhujō mēṣagatō varadaścha dharāsutaḥ

Maṅgaḷō bhūmi putraścha r̥ṇahartā dhanaprada:
Sthirāsanō mahākāya: Sarvakāmaphalaprada:

Lōhitō lōhitākṣaścha sāmagānāṁ kr̥pākara:
Dharātmajaḥ kujō baumō bhūmijō bhūminandanaḥ

Aṅgārakō yamaśchaiva sarva rōgāpahārakaḥ
sr̥ṣṭē: Kartā cha hartā cha sarvadēvaiścha pūjitaḥ

Ētāni kuja nāmāni nityaṁ yaḥ prayataḥ paṭhēt
r̥ṇaṁ na jāyatē tasya dhanaṁ prāpnōtyasanśayaḥ

Aṅgāraka mahīputra bhagavān bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇamāśu vimōchaya

Rakta gandhaiścha puṣpaiścha dhūpadīpairguḍōdanaiḥ
maṅgaḷaṁ pūjayitvā tu maṅgaḷāhani sarvadā

Eka vinśati nāmāni paṭhitvātu tadantikē
r̥ṇarēkhāḥ prakartavyā aṅgārēṇa tadagrataḥ

Tāścha pramārjayēt paśchāt vāmapādēna sanspr̥śan

Mūlamantraḥ

Aṅgāraka mahīputra bhagavan bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇa māśu vimōchaya

Evaṁ kr̥tē na sandēhō r̥ṇaṁ hitvā dhanaṁ labhēt
mahatīṁ śriyamāpnōti hyaparō dhanadō yuvā

Arghyam:

Aṅgāraka mahī putra bhagavan bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇamāśu vimōchaya

Bhūmiputra mahātējaḥ svēdōdbhava pinākinaḥ
r̥ṇārtastvāṁ prapannōఽsmi gr̥hāṇārghyaṁ namōఽstu tē

****** This is the end of Runa Vimochana Angaraka (Kuja) Stotram ******

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******