సర్పసూక్తం (Sarpa Suktam) II శ్రీ సుబ్రహ్మణ్య సూక్తము (Sri Subrahmanya Suktam)
స్తోత్రము వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Stotram):
స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Stotram): సర్పసూక్తం (Sarpa Suktam) II శ్రీ సుబ్రహ్మణ్య సూక్తము (Sri Subrahmanya Suktam)
ఓం నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః | యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః || ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి || నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ||
Om namo astu sarpebhyo ye ke cha pruthiveemanu |
ye antarikshe ye divi tebhyah sarpebhyo namaha | (Homage to the dragons which are on the earth, the dragons in the atmosphere and in the sky to those adversaries homage.)
ye~do rochane divo ye vaa sooryasya rashmishu |
ye shaamapsushadah krutam tebhyah sarpebhyo namaha | (Those that are in the vault of the sky, or those that are in the rays of the Sun, those whose seat is made in the waters; to those dragons obeisance.)
yaa ishavo yaatudhaanaanaam ye vaa vanaspateegm ranu | ye vaa vaTeshu sherate tebhyah sarpebhyo namaha || (Those that are the missiles of sorcerers, of those that are among the trees, or those that lie in the wells; to those adversaries obeisance.)
Idagṁ sarpēbhyō havirastu juṣṭaṁ | Āśrēṣā yēṣāmanuyanti cētaḥ | Yē antarikṣaṁ pr̥thivīṁ kṣiyanti | Tē nas’sarpāsō havamāgamiṣṭhāḥ | Yē rōchasē sūryas’syāpi sarpāḥ | Yē divaṁ dēvīmanusan̄caranti | Yēṣāmāśrēṣā anuyanti kāmaṁ | Tēbhyas’sarpēbhyō madhumajjuhōmi || Nighr̥ṣvairasamāyutaiḥ | Kālair’haritvamāpannaiḥ | Indrāyāhi sahasrayuk | Agnirvibhrāṣṭivasanaḥ | Vāyuścētasikadrukaḥ | Sanvathsarō viṣūvarṇaiḥ | Nityāstē nucharāstava | Subrahmanyogm Subrahmanyogm Subrahmanyogm ||
****** || ఇతి సర్ప సూక్తం (This is the end of Sarpa Suktam) || ******
****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******
మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”
లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******
can you please share the meaning of the Sarpa Suktham
for now, added English meaning sir and searching for Telugu