శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)

భజనలు (Bhajans)

గానం(Sung by) : సుందరం భజన బృందం (SUNDARAM Bhajan Group of Madras)

“శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)

****** -: శంభు కుమార హరోం హర II భజన సాహిత్యం:- ******

శంభు కుమార హరోం హర
శివశంకరి బాల హరోం హర
ఉమా సుతా షణ్ముఖా గుహ
శివ శరవణభవ హరోం హర
పళని గిరీశా హరోం హర
పుట్టపర్తి పురీశా హరోం హర
హర హర హర హర శివ శివ శివ శివ
శివ శరవణభవ హరోం హర.

****** -: Shambhu Kumara Haro Hara II Bhajana Lyrics:- ******

Shambhu Kumara Haro Haraa
ShivaShankari Bala Haro Haraa
Uma Sutha Shanmukha Guha
Shiva SharavanaBhava Haro Haraa
Palani Girisha Haro Haraa
Puttaparthi Pureesha Haro Haraa
Hara Hara Hara Hara Shiva Shiva Shiva Shiva
Shiva SharavanaBhava Haro Haraa

****** -: Meaning:- ******

Lord Muruga is worshipped in different names such as son of Lord Shambu (Shiva) and Goddess Shankari (Uma), Shanmukha (Six faced God), Guha (One who resides in the cave of the heart of the devotees); One who resides at the hill of Palani and Puttaparthi.

ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?)

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

About the Author

Ravikanth Bandi ()

One Reply to “శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME